నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి సోదరులారా ఒకరికి ఒకరు సహకారంతో మీరందరూ కలిసి పాడిన పాట అద్భుతం మీ శ్రద్ధ కి మీ అంకిత భావానికి 🙏🙏💐💐
@PushpaBadipati13 сағат бұрын
Amen amen amen 🙏 praise the lord 🙏
@vangavarupuprasuna13 сағат бұрын
Praise the lord brodher
@sarojapinky874514 сағат бұрын
Àmen Àmen Àmen praise the lord br 🙏🙏🙏🙏🙏
@OMKARLANKA14 сағат бұрын
Amen❤❤❤
@morthaswapnamorthaswapna374014 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@riavictopaidi265814 сағат бұрын
Praise the Lord brother🙏🙏🙏
@swapnapilli405314 сағат бұрын
Amen Amen Amen
@hymaVeluturi14 сағат бұрын
Praise lord brother pray for me. If I lost my job nothing is my support. Bcz I have no life support. If lock down of country. Plz pray for me. My health. Hyma
విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||