Пікірлер
@usthipallisudhakara6427
@usthipallisudhakara6427 Күн бұрын
ఇవే మన పద్యాలు వేమన పద్యాలు తెలుసుకొని కొంచెం అయినా అయినా ఆచరిద్దాం
@KSRao-et4ey
@KSRao-et4ey 2 күн бұрын
Very good
@r.lreddy5058
@r.lreddy5058 3 күн бұрын
Excellent
@RAJUYADAVLUCKY6767
@RAJUYADAVLUCKY6767 10 күн бұрын
Jai sri katamaraju Swami 💐🙏💐
@vallururavimaster5290
@vallururavimaster5290 11 күн бұрын
గురువు గారికి వందనాలు 🙏🏿
@ramakrishna2903
@ramakrishna2903 12 күн бұрын
Verygoofsir
@VinodTelugupeopleYouTube
@VinodTelugupeopleYouTube 13 күн бұрын
రుసుము ఎంత చెల్లించాలి గురూజీ
@uppalurisrinivas583
@uppalurisrinivas583 13 күн бұрын
👌🙏🏼
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 14 күн бұрын
Adbhutham,veenula vinduga undi
@ramnathraodkp8219
@ramnathraodkp8219 15 күн бұрын
సార్ హార్మోనియం లో అవేస్వరాలు కీబోర్డు లో కూడా అవేస్వరాలు నేర్చుకొనేవారికి ఏదైన ఒకటే శ్రద్ధ పట్టుదల ఉండాలిగురువుగారు చాలా చక్కగా చెబుతున్నారు సాధనచేయండి హార్మోనియం చక్కగా నేర్చుకోండి గురుభ్యోనమః గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 👍👍🤝🤝
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 15 күн бұрын
Ankalamma guduru varu puttina vuru Madi kuda ade vuru
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 15 күн бұрын
Varusaku maku thathagaru avutharu
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 15 күн бұрын
Gajjala malla reddy garidi ma vurivare
@varaprasadrao4772
@varaprasadrao4772 19 күн бұрын
శ్రావణనందముగా నున్నది
@surannakuruva5353
@surannakuruva5353 25 күн бұрын
❤❤❤❤❤
@SuvarnaLakshmiKanchibhatta
@SuvarnaLakshmiKanchibhatta 27 күн бұрын
Allasani vaani Mallika jigi bigi
@RajuGogul
@RajuGogul 27 күн бұрын
ఎంత మధురమైన గానం, అందులోనూ, సుమతి పద్యాలు. అనేక కృతజ్ఞతలతో
@vallururavimaster5290
@vallururavimaster5290 28 күн бұрын
చాలా బాగా వివరించారు 🙏🏿🙏🏿🙏🏿
@vallururavimaster5290
@vallururavimaster5290 28 күн бұрын
అద్భుతం గురువు గారు 🙏🏿🙏🏿🙏🏿
@ssnreddy8547
@ssnreddy8547 29 күн бұрын
హర్మనియం నేర్చుకుందాం అన్నారు కీబోర్డు చూపిస్తున్నారు
@blakshmiprasad8769
@blakshmiprasad8769 Ай бұрын
Super
@sriramkrishnaswamy7705
@sriramkrishnaswamy7705 Ай бұрын
Nama ramayanam dhyanam
@shekarswamy7325
@shekarswamy7325 Ай бұрын
మొదటి రాసింది పాల్కురికి సోమనాథుడు కదా సార్
@venkateshwarluveggalam7293
@venkateshwarluveggalam7293 Ай бұрын
చిన్నప్పటి నుండి వినీ వినీ ఉన్న పధ్యాలు పద్యాలు.అందులో సాగదీయుటొకటి.ప్రాచుర్యంలో లేని పధ్యాలు ఎన్నో ఉన్నవి. శోధించవచ్చు కదా!
@kondraramu9219
@kondraramu9219 Ай бұрын
❤❤❤❤❤😘🌹🌹🌹🌹🌹
@rangacharynaroju3784
@rangacharynaroju3784 Ай бұрын
🙏
@rangacharynaroju3784
@rangacharynaroju3784 Ай бұрын
🙏
@dvenkataramudu4533
@dvenkataramudu4533 Ай бұрын
చాలా బాగా చెప్తున్నారు సార్
@laxmanaswamybethanapalli7103
@laxmanaswamybethanapalli7103 2 ай бұрын
చా లా బా గు న్నది, అభి నందనలు
@hanumanthreddyponnaganti7925
@hanumanthreddyponnaganti7925 2 ай бұрын
Super Padyalu. Thanks
@paturukumari7223
@paturukumari7223 2 ай бұрын
English chadive notlo telugu spshtanga palukuthunda?????😢 Chinnathanam. Lo chadivina telugu 😅❤
@rrvrao99
@rrvrao99 3 ай бұрын
పద్యం అద్భుతం దానిని ప్రదర్శించి ఉంటే మనం చదివి తృప్తులు అనేవారం
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 3 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Your Singing is very good. Your commentary is very clear. You gave many important details. Your Video is Interesting. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 3 ай бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏☺️☺️☺️💐💐💐💐💐
@venkataramanakota8849
@venkataramanakota8849 3 ай бұрын
అల్లసాని పెద్దన గారికి గండపెండేరం తొడిగించిన పద్యం-----పాడిన వారు సమ్మెట గాంధీ గారు రాజన్న సినిమాలో తాత పాత్రధారి, నంది పురస్కార గ్రహీత ***************************************** పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్ రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్ బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్ జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్ డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్ గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్ మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।
@venkataramanakota8849
@venkataramanakota8849 3 ай бұрын
Great
@Sritu04
@Sritu04 3 ай бұрын
❤❤
@vellankichandrasekhar356
@vellankichandrasekhar356 3 ай бұрын
Grateful to for your wisdom dear Sir.. Thank you.
@anandareddy161
@anandareddy161 3 ай бұрын
Super sir
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 3 ай бұрын
Ki ni deergam chesaaru.hraswamai undaali.
@abbarajuchalapathirao560
@abbarajuchalapathirao560 4 ай бұрын
నూతన ప్రయోగం, అత్యభుతం
@raghavaraovinjanampati9483
@raghavaraovinjanampati9483 4 ай бұрын
అర్థం కూడా వివరించవలసినదిగా కోరుచున్నాము.
@lingalajacob4802
@lingalajacob4802 4 ай бұрын
@balnarayana
@balnarayana 4 ай бұрын
Dear Sir, the poem is worth hearing, kindly make it more worthwhile by adding the meaning also
@moyilisriramulu3614
@moyilisriramulu3614 4 ай бұрын
ప్రచురణ
@moyilisriramulu3614
@moyilisriramulu3614 4 ай бұрын
తెలుగు అకాడెమీ
@moyilisriramulu3614
@moyilisriramulu3614 4 ай бұрын
ఆచార్య యస్వీ జోగారావు
@moyilisriramulu3614
@moyilisriramulu3614 4 ай бұрын
సాహిత్య భావలహరి
@moyilisriramulu3614
@moyilisriramulu3614 4 ай бұрын
కవిత్వం అంటే ఎలా ఉండాలి?