రాధ తప్పు తెలుసుకుని అనితతో మాట్లాడి అనిత కి కోపం తగ్గించి మీ మా కుటుంబం వసుదైక కుటుంబంలా ఉంచు తల్లి ఆశీర్వాదించు 🙌
@meenamohan855316 сағат бұрын
నీ శ్రీధర్ బట్టలు నాకు ఈవేళ డబ్బులు ఇచ్చినట్లు ఆశీర్వదించు మా 🙌 నీదే భారం తల్లి 🙌
@meenamohan855316 сағат бұрын
అమ్మా మీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి మేమంతా నీ చింతలో ఉండేటట్లు ఆశీర్వదించు 🙌 మా చింతలన్నీ నువ్వే తీర్చాలి నీ గిరిధర్ కి శశి ఆఫీస్ లో ఉద్యోగం తొందరగా ఇచ్చి బిజినెస్ లో లాభాలు ఇచ్చి ఆరోగ్యం ధనం ఆశీర్వదించు 🙌 నీ శశి శిరీషాకి మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆరోగ్యం తొందరగా ఆశీర్వదించు మా 🙌 గాజులు పుస్తిలతాడు రెండు విడిపీంచినట్లు ఆశీర్వదించు మా 🙌 నీదే భారం శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏