Hi, I am singer RSS Prasad. (Popularly known as "Mini Encyclopedia of Telugu Golden Era songs (Ghantasala & SP.Balasubrahmanyam).
తెలుగు పాటను, పద్యాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చెయ్యాలని నా ఆరాటం.
తెలుగుజాతి మరియు తెలుగుభాషల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల గురించి, నేటి యువతకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి నా వీడియోల ద్వారా చాటి చెప్పడమే నా ఉద్దేశ్యం..
.నా వీడియోలు..మీకు నచ్చితే, లైక్ చేసి, అందరికీ షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండని..నా మనవి..🙏
నన్ను, నా ఛానల్ ని ప్రోత్సహిస్తున్న మీ అందరికి నా వినయపూర్వక
వందనాలు.
Those who want to arrange an event with me, may contact me as per details given below:
For channel growth, you may help with any amount through
"Google Pay to +91 8074809644" which will be highly appreciated.
Mr. Rallapalli Satya Siva Prasad
Contact No.: 8074809644 (Whatsapp)
9912928679
Email:
[email protected] [email protected]