Praise the lord..all glory to God Jesus Christ amen..
@ayyannakunapamu15968 ай бұрын
Miss you sunny annayya
@DonadriSrinu-e5i9 ай бұрын
❤❤❤😊
@sathwikdigital33049 ай бұрын
ఫాస్ట్ నీవు ఇంకా దేవుని విషయాలు తెలుసుకోవాలి మరియు టీచర్ వంటావు పిల్లలకు ఇలాగే బోధనలు చేస్తావా
@TottaramudiPrudhviraju10 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ameen
@sunnyhanok937210 ай бұрын
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2) 1. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి (2) అడిగినవాటికన్న అధికముగా ఇచ్చిన నీకు వందనము (2) ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2) 2. నిజమైన దేవుడని జీవించువాడవని విశ్వసించెదను (2) నా జీవితకాలమంత నీ సాక్షిగా జీవింతును (2) ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)
@ashishchinthakayala994110 ай бұрын
Covid thought us a very big lesson. I feel very sad about the pastors who lost there lifes but one has to understand that prayers should be done without blind belief and one has to follow the covid instructions and has to undergo the treatment and medication . Pls educate all because it is not only danger to the person but also to the society. I feel sorry for all The pastors who did not follow the covid restrictions and lost there lives . Om Shanthi
@TOMODACHI_20TH11 ай бұрын
Dynamic and dashing preaching
@geetanjalikumar245511 ай бұрын
Entha manchi maata !! Evaru ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అని మనకు తెలియాలి .. నిజాలు చెప్పారు . ఇదే వాక్యం నేను ఒక చిన్నsanghamlo cheppaanu . Thank you 🙏
@gunduballidavid693711 ай бұрын
Miss you anna✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@ChandraSekhar-v3j Жыл бұрын
❤
@praveenrazz166 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏
@salomansscn1851 Жыл бұрын
మార్తమ్మా గారు song తర్వాతే వింటున్నాం
@sudhakar4113 Жыл бұрын
Me also
@mannavarameshbabu1212 Жыл бұрын
@@sudhakar4113yes
@gonapavankumar4510 Жыл бұрын
❤
@theodorepremaraj2360 Жыл бұрын
Nothing to comment,but very melodious voice and very sweet music.GOD Bless you all.
@naveenjohnson391 Жыл бұрын
Praise the lord
@prashanthchituri7603 Жыл бұрын
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను (2) అవిశ్వాసినైన నన్ను (2) ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు (2) సిలువయందు సొమ్మసిల్లి (2) చావొందితివి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా (2) రక్షణంపు పాత్రనెత్తి (2) స్తొత్రమంచు పాడెద ||ఎంత|| నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై (2) నాథుడా నీ విచ్చు మేలు (2) ఎంత గొప్పదేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు (2) నిశ్చయముగ నీవు నాకు (2) ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు (2) నాదు కాపరివి నీవు (2) నాకు లేమి లేదుగా ||ఎంత|| అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా (2) హల్లెలూయ స్తోత్రములను (2) హర్షముతో పాడెద ||ఎంత||
@anupama7931 Жыл бұрын
Deva nannu kshaminchu tandri
@GaneshKumar-w8y Жыл бұрын
Vandhanalu annaya na peru pallavi anna na bhartha Sunil Kumar nee estpaddi pelli chesukunnamu kani nanni mosam chesi vellipoyadu athanni valla dhagara rapinchi blood vachela kottinchi vellipoyadu annaya epudu pragence tho unnanu annaya naku evaru leru annaya avamanalu nindhalu pallu avvuthunnanu annaya emi cheyalo teleyaltledu annaya naku undedhi Jesus tandry okkade annaya dailly prayer chestunnanu na bhartha Sunil Kumar na dhagariki ravalani athani manasu marchamani na yassayya nee vedukuntunnanu naku anni na tandry yassayya tandry prayer cheyandi annaya please please 🥺 praise the lord annaya amen devvudiki mahima kaluguna gaka amen amen amen amen amen
@navyathkumarnavyath6652 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విన్నాలి అన్నిపెస్తుంది ఈ పాట ❤❤😊
@keshavgarikanthireddy8841 Жыл бұрын
Good👍👍👍
@naveenjohnson391 Жыл бұрын
Praise the lord
@maatarini397 Жыл бұрын
Nice song nice voice Sister
@BhanuItc-xh8ij Жыл бұрын
👨👧👧🙏🙏🙏
@dsidhhu1537 Жыл бұрын
Praise the Lord brother meeru MA madyana lekapoina msg song hort touching really miss you sir dainamic Paster Garu😭😭😭😭😭😭
@DaivaPrasadPittala Жыл бұрын
స్వామి అంటే.. మంచి చదువు సంస్కారం ఉన్న వాడని అనుకునే వాడిని.. ఈ గర్వపు మాటలు విన్నాక అసహ్యం వేసింది 😢
@vbsbhsbhs11 ай бұрын
దేవుని వాక్యం చాలా కటినం సహోదర.....దేవుని వాక్యం సుత్తి ....దేవుని వాక్యం ఖడ్గం....
@holygrace2079 Жыл бұрын
Enni sarulu vinna vinalanipistunnadi Annaya really miss you Annaya
@dasudasu4211 Жыл бұрын
Price the lord 🙏🙏🙏
@rameshchinta3034 Жыл бұрын
Paralokamlo devuni sannidhilo vunna Tammudu ki naa vandhanalu Brother
@Paul_Lanka Жыл бұрын
This is Such an Amazing Song. I remember all the works of the Lord in my life... Really its a blessed Song. Blessed are thou Dear Sister and Brother in the Lord...
@kiranragula9502 Жыл бұрын
ఆమెన్ ఆమెన్ ❤
@pulukurikings9471 Жыл бұрын
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN...........!!!!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏