Пікірлер
@maheshvelpula9091
@maheshvelpula9091 7 минут бұрын
విమలక్క❤❤
@ranjithdj7315
@ranjithdj7315 15 минут бұрын
మల్లి congress vachindi same mali e pata పాడుకోవలి😢😢😢
@bejjur806
@bejjur806 Сағат бұрын
Super 🎵❤❤❤
@paspulapranaya3081
@paspulapranaya3081 Сағат бұрын
2024 bi like
@RamachaIlauah
@RamachaIlauah Сағат бұрын
Super
@bejjur806
@bejjur806 Сағат бұрын
Super
@Nagarajuvarri
@Nagarajuvarri Сағат бұрын
Chala Mandi vunnaru
@mahisurya7
@mahisurya7 3 сағат бұрын
ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ సేసుకోని బతుకుతమని సెల్కాల్లా బోర్లేస్తే అప్పులోతు ఎక్కువాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే కాలము కరకరమని కడుపూ మీదా కొట్టీపాయే అప్పులొడ్డి తాళలేక అయ్య ఆత్మ సచ్చిపాయే ఏడు తిరగక ముందే ఊరు ఇడిసినవ్రా కొడుకా పట్నంలో పనిజేసి పైసా పైసా పంపిస్తివి చిన్నానాడురో కొడుక సీతా కష్టంరో బిడ్డ చింతా చెందకురో కొడుక… సిక్కిపోతవో బిడ్డా సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు ఇల్లిడిసి నువు పోయి ఏడాదినర్ధమాయే ఉన్న కూలి కన్నా కూలి సేసి కాలం గొలిపిస్తి పైస పైస పోగు జేసి అయ్యా సావు బాకీ తీర్చినవ్ బియ్యము నూకలు లేక తిప్పలొచ్చినాయి కొడుక కంటికి పుట్టెడురో కొడుక కష్టాలున్నయిరో బిడ్డో ఎప్పూడొస్తవో కొడక ఎట్లా జెప్పుదురో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు నెత్తిన అక్షింతలేస్తె పచ్చని సంసారమగును మనవళ్ళనెత్తుకొని ముద్దాడ నోచుకోలే గూడుచెదిరిన పక్షులోలే చెట్టుకొకరమైనాము దేవునింట్ల మన్నుపొయ్య ఈసమన్న సాయం కాలే ఏమి రాతలురో కొడుక ఏట్లో ఈతలురో బిడ్డ బాటా దొరకని కొడక బోయిల మైతిమో బిడ్డా సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎండల్ల కూళ్ళుజెయ్య వరి కోతకు నేను పోతే సేతగాని పానమాయె అలిపిరొస్తే కూసుంటి నెత్తురు సచ్చి ఒంట్లో సత్తువ కరువైందిర దమ్మారా నీళ్లు తాగి వరిమోపు నెత్తుకుంటే కన్నులకు సీకటొచ్చి పాణమంత సోలబట్టే ఇసిరిపడితే వరం మీద కాళ్ళు రెక్కలిరిగిపాయె లేసేదెట్లరో కొడుక సేసేదెట్లరో బిడ్డ ఎట్లా జెప్పుదో కొడుకా ఎప్పూడొస్తవో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు దూరాన ఉన్న నీవు దుమారంగ రాకు కొడుక సావుకు దగ్గరైన సేతకాదు నాకు కొడుక కాని రాజ్యమెల్లి పోతివి కండ్ల నిండా నీవే కొడుక కడుపు నిండా సూసినంక కండ్లు మూసుకుంటా బిడ్డ గంజి పోసి సాదుకున్న దగ్గరుండి కర్మ జెయ్యి చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంటా బిడ్డ ఆఖరి ఉత్తరమో కొడకా అందినక రా బిడ్డా అవ్వానుంటనురో కొడుక ముట్టినంక రా బిడ్డ
@ekkellyraghavendar1721
@ekkellyraghavendar1721 3 сағат бұрын
THIS SONGE IS SO NICE BT OLD IS GOLD SO NICE SONGE
@SrikanthBiroji-ul3lc
@SrikanthBiroji-ul3lc 3 сағат бұрын
Sakhnm ❤❤❤❤❤🎉
@vasanthkumarmnvasa595
@vasanthkumarmnvasa595 3 сағат бұрын
❤❤❤❤❤❤❤
@narsaiahstd1547
@narsaiahstd1547 6 сағат бұрын
I love you ❤❤❤❤❤
@narsaiahstd1547
@narsaiahstd1547 6 сағат бұрын
Super amma❤❤❤❤❤
@Avi1343-tb6gp
@Avi1343-tb6gp 7 сағат бұрын
Chala super anna telangana brothers
@sangeetamraveeswarasange-br3cc
@sangeetamraveeswarasange-br3cc 9 сағат бұрын
Super songs అర్థం చేసుకుంటే చాలా బాగా ఉన్నాయి
@RamachaIlauah
@RamachaIlauah 9 сағат бұрын
Supersong
@ShivaShiva-pk4oo
@ShivaShiva-pk4oo 10 сағат бұрын
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
@Ushasree__9995
@Ushasree__9995 10 сағат бұрын
2024😭😭😭😭😭😭Amma we miss you so much
@user-yc9dg5eo8x
@user-yc9dg5eo8x 11 сағат бұрын
Ragu master..
@user-iu3dh1hk7j
@user-iu3dh1hk7j 12 сағат бұрын
వనపర్తి డిస్ట్రిక్ట్ ఈ షూటింగ్ శ్రీరంగాపురం లో
@sravangoud8106
@sravangoud8106 13 сағат бұрын
Instagram lo reel chusi vachina😅
@dasariramlaxman6511
@dasariramlaxman6511 15 сағат бұрын
Jai goriti Venkanna ❤❤❤❤❤
@saikirancharming3198
@saikirancharming3198 21 сағат бұрын
anna nvu ekkada unav ante Karanam Gaddar anna marchipoku please Gaddar anna Dhuram aie 1year complete aiendi kani nvu vachindhi gaddar anna valla niku e stage lo chance echindhi gaddar anna marchipoku anna plss
@taralabhargav9316
@taralabhargav9316 23 сағат бұрын
Once Upon a time in 2009 song
@gilakathualamahesh7972
@gilakathualamahesh7972 Күн бұрын
Akka eppudu padatle y akka
@sudhakargundlapelly3516
@sudhakargundlapelly3516 Күн бұрын
మై ఫేవరేట్ సాంగ్ నా చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేను నా కండ్లలో నీళ్ళు వస్తాయి
@ramanaiahdevarapalli2157
@ramanaiahdevarapalli2157 Күн бұрын
Anyone after gulledu gulledu song❤
@BavaniManga97
@BavaniManga97 Күн бұрын
ఈ పాట నాకు చిన్నప్పుడే తెలుసు మా ఊరు మల్లుపల్లి నేను 8వ తరగతి లో ఉన్నప్పుడు మా సోషల్ సార్ ఈ పాట పడినారు సార్ పేరు రాజేశం
@ajju_178
@ajju_178 Күн бұрын
2024 lo kuda dhinni vintunna ❤
@AllepuPochaiah
@AllepuPochaiah Күн бұрын
❤❤😢😢🙏🙏
@AllepuPochaiah
@AllepuPochaiah Күн бұрын
🥰❤️❤️👌
@funbiscuits9505
@funbiscuits9505 Күн бұрын
Samsaram 😂😂😂😂
@vivekpotharla5593
@vivekpotharla5593 Күн бұрын
💎🔥
@AlivadaTharun-b6e
@AlivadaTharun-b6e 2 күн бұрын
Nise 💝😕
@ab.e4939
@ab.e4939 2 күн бұрын
Pre wedding shoot ki BEST APT SONG….
@munnabhai2651
@munnabhai2651 2 күн бұрын
0:34
@nagarajujakkula8608
@nagarajujakkula8608 2 күн бұрын
@GadgetVlogs-zk5iz
@GadgetVlogs-zk5iz 2 күн бұрын
appatlo na life bagunde bro😢 olden days bro
@malleshthangella3431
@malleshthangella3431 2 күн бұрын
మంచి పాటలు 🙏🙏
@SreenuReddy-x9n
@SreenuReddy-x9n 2 күн бұрын
Super.anna
@CharanNaik-n8f
@CharanNaik-n8f 2 күн бұрын
2.15 ❤️
@dobbamohan5326
@dobbamohan5326 2 күн бұрын
Preminchukune vallu premalo mosapoyina vallu ee patanu kachitanga vinali
@ChandraMohan-hs2fr
@ChandraMohan-hs2fr 2 күн бұрын
Super nice song ❤️❤️ GOOD 👍👍👍
@balajijaibalaji2414
@balajijaibalaji2414 2 күн бұрын
😂😂😂
@VinniRaghu
@VinniRaghu 2 күн бұрын
okokka mata oko mutyam laga undhi.... pranam petti padav bro..... old is gold ♥️👍 n
@gongatithirupathi6434
@gongatithirupathi6434 2 күн бұрын
ఏది ఏమైనా సాంగ్ ట్యూన్ బాగుంది choreography బాగుంది మామ 😅😅😂
@srinivasulunaidu7697
@srinivasulunaidu7697 2 күн бұрын
Super singing style pochaiah garu god bless you 🎉🎉🎉🎉🎉🎉
@SankulaRaju-ps7ld
@SankulaRaju-ps7ld 3 күн бұрын
Super song ❤❤
@skrishna9482
@skrishna9482 3 күн бұрын
Movie name
@rajkumarvadlakonda-g4n
@rajkumarvadlakonda-g4n 3 күн бұрын
who are listening in 2024.......???