We are fortunate to have great singers like Sri GB Prasad for praising & remembering the Lord with Sri Annamacharya songs making us feel elated with Godly feelings . Pranaam to original singer Sriyuths Annamacharya and our current GB Prasad and for listeners it is a divine music ! We are all blessed 🙏
@chandrasekharreddy38276 күн бұрын
Thyaga Raja songs....with notes for hearty learners. .....with swaraas... pla w🙏🙏🙏🙏🙏
@bhagat79276 күн бұрын
అమ్మా మీ గాత్రము వాద్య కారులు అద్భుత వాద్య నాదములు పాడాభి వందనములు.
@chandraSekharTirupatiUpdates6 күн бұрын
🌹🙏గోవిందా గోవిందా 🙏🌹
@Manakosamsoniya.p-id3ts8 күн бұрын
ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆదినారాయణుడీ అఖిలరక్షకు(డు శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు పురువు కుండే నెలవు భువనేశ్వరమై తోచు పెరచోటి గుంతయైన ప్రియమై యుండు యిరవై ఉండితే చాలు యెగువేమి దిగువేమి వరుస లోకములు "సర్వం విష్ణు మయము" అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చెచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి కచ్చుపెట్టి శ్రీవేంకటపతికిదాసుడైతే హెచ్చుకుందేమి లేదు యేలినవాడితడే Dhanyawadalu
Amazing performance. God mother saraswathi is there with u. Your parents must be very proud of u n ur guru kuldeep Pai. We too very happy to be with u always ❤️
@balasubrahmanyamt21 күн бұрын
PLEASE CHANGE BACK GROUD PIC IN VIDEO EDDITING DONT ADD OTHERS PIC WHO ARE NOT MENTIONED IN PURANAS AND VEDAS.