ఆ కాశీ విశ్వనాథుడు ఎల్లకాలం నిన్ను ఆశీర్వదించు గాక అలాగే నీ వయస్సుకు తగ్గ గాత్రాన్ని 4:20 కి ప్రాణం పోసిన మంచి కళాగాయనిగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@venkatacharyulukotte252328 күн бұрын
Is it telugu first you pl know meaning of poems andgo for acton imitation never beadmirable
@AppannaMylavarapu29 күн бұрын
🎉🎉🎉 very nice 🎉🎉🎉
@danamaiahkodavatikanti9942Ай бұрын
Super Action Amma
@danamaiahkodavatikanti9942Ай бұрын
Shabhas
@krishnagoalla23Ай бұрын
చిరంజీవి భావానికి ఆశిస్సులు. మంచి వాయిస్ తోబాటు సంగతులు అవలీలగా పలుకుతున్నాయి. ఆ నాటరాజనుగ్రహ ప్రాప్తిరస్తు . నటులందరికీ ఒక సూచన:'వాచకం' మీద అత్యంత శ్రద్ధ వహించాలి. పదంలోని ప్రతిఅక్షరం పలకాలి. అది పదమైనా సమాసమైనా. పదానికి , పదానికి మధ్య సరైన విరామం (pause) ఉంటుందని గమనించాలి. మైకుకి నోటికీ కనీసం ఉనాలుగైదు అంగుళాలదూరం ఉండె విధంగా చూసుకోవాలి అప్పుడే ప్రేక్షకులకు వినడానికి సౌకర్యవంతంగా ఉంటుందని గుర్తించాలి. అది ఒకనటునిగా మైక్ సిస్టం మీద నాకున్న ప్రత్యక్షానుభవం. నాటకానికైనా, నాట్యానికైనా వాచకం ప్రాణం లాంటిదిని, దాని ప్రాధాన్యతను భరత ముని తన నాట్య శాస్త్రం లో ఈ క్రింది విధంగా చెప్పియున్నారు "వాచియత్నస్తు కర్తవ్యో నాట్యస్వైషా తనుస్మ్రతా అంగనైపద్య సత్వాని వాక్యార్ధం వ్యంజయంతిః.................సర్వస్య కారణం." ఆంగిక సాత్వికాభినయంల తోబాటు వాచికం అత్యంత ముఖ్యమైనది కావున నటులందరూ గమనించదగ్గ విషయం. ఇకపోతే కీ.శే. DV సుబ్బారావు గారి బాణీ ఔత్సాహిక హరిశ్చంద్ర పాత్రధారులకు ఒక పాఠం.అవస్యం కూడా. హరిశ్చంద్రుడు అంటేనే DV , DV అంటే మనకు గుర్తొచ్చే పాత్ర హరిశ్చంద్రుడు. ఆ పాత్రకి ఆంతటి ప్రాచూర్యాన్ని కల్పించిన మహనీయుడు మన DV. ఆయన ప్రత్యేకత Dialogue Diction(పాదములు ఉచ్ఛారణ విధానం),Dipicton (పాత్రౌచిత్యం) వెరసి కలియుగ హరిశ్చంద్రునిగా వేనోళ్ళకీర్తంప చేసాయి. "అన్పదమ్ములును ఆలు బిడ్డలును .... వెంటరారు తుదిన్, వెంటవచ్చునది అదే యశస్సు" అని తన హరిశ్చంద్ర పాత్ర ద్వారా తానే చెప్పి కృతకృత్యులయ్యారు . పౌరాణిక నాటకం బతికున్నంతవరకూ 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్పోళ్ళు పోయి నోళ్ళ తీపి గురుతులు అన్నచందంగా మదిలోమొదులుతూ ఉంటారు మనందరి ఆత్మీయ DV.