Пікірлер
@KameswariBommidi
@KameswariBommidi 6 күн бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@Sivaramudu1950
@Sivaramudu1950 19 күн бұрын
వెళ్ళలేకపోయినా ఆ సత్కార్యానికి సహాయం చేయడం మంచిది కదా.
@Sivaramudu1950
@Sivaramudu1950 Ай бұрын
శ్రీ దక్షిణామూర్తయే నమః
@haimahaima2716
@haimahaima2716 Ай бұрын
🙏🙏🙏🙏
@kksharma144
@kksharma144 Ай бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏
@TRADELINKSHYDERABAD
@TRADELINKSHYDERABAD 2 ай бұрын
NAMASTE 🕉🕉🕉🙏🙏🙏
@kbssarma61
@kbssarma61 2 ай бұрын
ధన్యవాన్ భవ
@haimahaima2716
@haimahaima2716 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 3 ай бұрын
🙏🙏🙏
@KSrinivasaSarma
@KSrinivasaSarma 3 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@sastrymvsj2425
@sastrymvsj2425 3 ай бұрын
గురుఋణం మరియు పితృఋణం తీర్చుకుంటున్న మిత్రవరేణ్యులైన బ్రహ్మశ్రీ కొంపెల్ల సీతారామశర్మ గారికి శుభాభినందనలు. ఎంతోమంది పుత్రులున్న " స ఏవ పుత్రః యేన వంశః సమున్నతిమ్..." ఒక్క చంద్రునితో భూమి ప్రకాశిస్తుంది.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 3 ай бұрын
నమస్కారమండి
@ramanasarma5668
@ramanasarma5668 3 ай бұрын
నమోమాహద్బ్యః 🙏🙏🙏
@ramanasarma5668
@ramanasarma5668 3 ай бұрын
🙏🙏💐🙏🙏
@ramanasarma5668
@ramanasarma5668 3 ай бұрын
చాలాబాగా నిర్వహిస్తున్నారు 🙏🙏🙏
@kathirkathiroli1710
@kathirkathiroli1710 4 ай бұрын
Jai sri Ram.
@kousalyakompella1334
@kousalyakompella1334 4 ай бұрын
శ్రీదక్షిణామూర్తయేనమః
@srinivasraoiddipilli8419
@srinivasraoiddipilli8419 5 ай бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare
@KSrinivasaSarma
@KSrinivasaSarma 5 ай бұрын
హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@KSrinivasaSarma
@KSrinivasaSarma 6 ай бұрын
నమోనమః ❤
@radhakrishnan.d7975
@radhakrishnan.d7975 6 ай бұрын
Netku today um orhuthium panam kodhukea varealea
@KSrinivasaSarma
@KSrinivasaSarma 7 ай бұрын
😊❤❤❤
@ramesh.kuppili
@ramesh.kuppili 7 ай бұрын
🙏
@srinivasraju9978
@srinivasraju9978 7 ай бұрын
ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు చెప్పగలరు
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 7 ай бұрын
విజయవాడలో నిన్న అనగా 16 వ తేదీ ఆదివారం చేశారు
@KSrinivasaSarma
@KSrinivasaSarma 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DivyaVani-se4be
@DivyaVani-se4be 7 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏
@krlsarma1933
@krlsarma1933 7 ай бұрын
వందే
@KSrinivasaSarma
@KSrinivasaSarma 8 ай бұрын
❤❤❤
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 8 ай бұрын
ఓం వందేమాతరం
@deviyanapu8855
@deviyanapu8855 8 ай бұрын
Om sree dakshinamurthy namaha 🙏🙏
@kousalyakompella1334
@kousalyakompella1334 8 ай бұрын
అప్రతిరథసూక్తము అనగా ఇంద్రుని ప్రార్థించుట.తద్వారా అన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకుపోవుటకు మార్గమునిచ్చునది.
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 8 ай бұрын
అప్రతిరథం అనగానేమి వివరిస్తార?
@KSrinivasaSarma
@KSrinivasaSarma 8 ай бұрын
ఓం నమశ్శివాయ
@krlsarma1933
@krlsarma1933 8 ай бұрын
నమః
@krlsarma1933
@krlsarma1933 8 ай бұрын
@injamurirosammarao5350
@injamurirosammarao5350 9 ай бұрын
గురువుగారు ఆంజనేయ శాస్త్రి గారికి నమస్కారములు మేము కూడా మీతో పాటుగా అయోధ్య వచ్చిన అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు
@SriDevi-xv4su
@SriDevi-xv4su 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SriDevi-xv4su
@SriDevi-xv4su 9 ай бұрын
Gurugaru 🙏 అయేద్య వెళ్లారా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 9 ай бұрын
దక్షిణామూర్తయేనమః
@krlsarma1933
@krlsarma1933 10 ай бұрын
సభకు నమస్కారము
@KSrinivasaSarma
@KSrinivasaSarma 10 ай бұрын
చాలా బాగా చెప్పారు
@KSrinivasaSarma
@KSrinivasaSarma 10 ай бұрын
❤❤❤🙏🙏🙏🙏
@krks4848
@krks4848 10 ай бұрын
🙏🙏🙏
@KSrinivasaSarma
@KSrinivasaSarma 10 ай бұрын
ఓం నమశ్శివాయ
@krks4848
@krks4848 10 ай бұрын
😢😢😢 బీజేపీ వస్తేనే మనకు మనుగడ
@krlsarma1933
@krlsarma1933 10 ай бұрын
దారుణం
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 10 ай бұрын
VIDEO: లగ్జరీ బస్సులో అక్రమంగా ఆవులు తరలింపు Mar 17, 2024, బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువస్తున్నారు. అప్పుడు దారిలో అకస్మాత్తుగా ఓ ఆవు బస్సు నుంచి కిందపడింది. ప్రజలు బస్సును ఆపి లోపలికి చూడగా అందులో చాలా ఆవులు కట్టి ఉన్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బస్సు డ్రైవర్ను మందలించంగా పారిపోయాడని సమాచారం. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఇటువంటి గోహత్యలు,వాటిని ఇంతింతకాలం భయంకరంగా బంధించినందుకు ఈదుర్మార్గులను పట్టుకోవలసిన ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంకారణంగా ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన ప్రతి ఓటరు ఈపాపఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది