జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జనులంతా నీ వాక్కులో తరియించగా మానవుడై మా మధ్య పుట్టినావయ్యా దేవుడివై మా గుండెల్లో నిలిచినావయ్యా మహిమగల దేవునికి అల్లేలూయా మనసారా పాడెదము హల్లెలూయ దేవుడే మానవుడై జన్మించెను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ......2 1. నీ ప్రేమను మాలో కనుగొనగా జీవ వాక్కువై ఉదయించావు ఈ లోకమును మేము జయించగా నీ ఆత్మతో మమ్ము నడిపించావు ప్రతి హృదయం నిన్ను కీర్తించగా నీ కృపతో మమ్ము దీవించావు మహిమగల దేవునికి హల్లెలూయ మనసారా పాడెదము హల్లెలూయ దేవుడే మానవుడై జన్మించెను హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 2.ప్రవచనములు ఇలలో నెరవేరగా రక్షకుడివై జన్మించావు నీతిమంతులుగా మేము జీవించగా నీ వాక్కులు మమ్ము స్థిరపరిచావు నీ సాక్షులుగా జీవించగా నీ ప్రేమలో మమ్ము బలపరిచావు
@AnjuZacharias3 күн бұрын
Superb song....both cheerful and a bit complicated at the same time
@biblemissiondyanalu4 күн бұрын
మరనాత అమ్మ
@ambedkaristambedkarist43615 күн бұрын
🎉🎉🎉
@mancichannel98055 күн бұрын
క్రీస్తు నేడు పుట్టెను
@mancichannel98055 күн бұрын
క్రిస్మస్ శుభాకాంక్షలు 🎉
@congresstv24545 күн бұрын
Praise the lord
@congresstv24545 күн бұрын
Amen 🙏
@ramyaraochannel61725 күн бұрын
🎉🎉🎉 happy Christmas 🎄
@ramyaraochannel61725 күн бұрын
Blessing song ❤
@ramyaraochannel61726 күн бұрын
Happy Christmas season greetings to you sister 🎉
@ramyaraochannel61726 күн бұрын
Excellent song
@biblemissionunitybiblemiss234 ай бұрын
❤🎉
@arogyamatha4282 Жыл бұрын
Mariya thalli ma papa MBBS chakkaga chadhivetaltu prardhinchu thalli❤🎉
@Congressmediainc Жыл бұрын
Amen
@arogyamatha70 Жыл бұрын
సూపర్
@yarlagaddaerimya7221 Жыл бұрын
Superrr mam amma pata
@jayasree-en9qc Жыл бұрын
Wonderful singing Papa, chala chala chala baga padavu,, God bless you Papa 🙌🙌👌👌👌🌹