Lyrics and editing both awesome..😇God Bless You..✝️🙇♀️
@eastereasterindiaАй бұрын
మంచి అర్థంవంతమైన పాట ఇచ్చినందుకు మీ వందనాలు తమ్ముళ్లు 🙏🏼❤❤❤😢😢😢😢
@vijaygodisela578Ай бұрын
❤ Glory to God 🙌🙇♀️
@STimothy1233 ай бұрын
నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను - ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై - నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో - నన్ను చేర్పించన్ (2) మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే
@SumanBabu-c8z2 ай бұрын
Can I send me in as a this message
@naveenjohnson3913 ай бұрын
Amen
@padmajadevarakonda94343 ай бұрын
No..... Words.... 👍👍👍👍
@LakshmiPatnam-xc3uw3 ай бұрын
❤😢,,,,,,
@starsk94523 ай бұрын
Nice song lyrics bro God bless u always stay blessed
Yesu Yesu / యేసు యేసూ.. Yesu Yesu / యేసూ.. యేసు Yesu Yesu / యేసు యేసూ.. Yesu Yesu / యేసూ.. యేసు Naa Priyamaina Yesu / నా ప్రియమైన యేసు Nannu Preminchinaavu / నన్ను ప్రేమించినావు Nannu Vedaki Rakshinchutakai / నన్ను వెదకి రక్షించుటకై Paramu Veedinaavu / పరము వీడినావు Praanamaina Naa Yesu / ప్రాణమైన నా యేసు Nannu Hatthukunnaavu / నన్ను హత్తుకున్నావు Shaashwathaa Jeevamichchi / శాశ్వతా జీవమిచ్చి Shwaasa Vidachinaavu / శ్వాస విడచినావు ||యేసు యేసూ|| Naa Neethiki Prathigaa / నా నీతికి ప్రతిగా Neevu Paapamayyaavu / నీవు పాపమయ్యావు Aasheervaadamuga Nanu Cheya / ఆశీర్వాదముగ నను చేయ Neevu Shaapamayyaavu / నీవు శాపమయ్యావు (2) Naa Swasthathaku Prathigaa / నా స్వస్థతకు ప్రతిగా Vyaadhinanubhavinchaavu / వ్యాధిననుభవించావు Naaku Nee Roopamichchi / నాకు నీ రూపమిచ్చి Nalugagottabaddaavu / నలుగగొట్టబడ్డావు ||యేసు యేసూ|| ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2) పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు నిన్ను నిత్యము ఆరాధింప - నన్ను ఎన్నుకున్నావు ||యేసు యేసూ||
@LAZAARSKATHETI5 ай бұрын
EVERLASTING LOVE ❤......✝️🛐😭🙌🏻🙌🏻🙌🏻
@sateesh1835 ай бұрын
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన|| శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన|| నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||
@sateesh1835 ай бұрын
Chala bagundhi ra❤
@gounivijaykumar94195 ай бұрын
Thanks for uploading this worship full video song brother God 🙏 bless u 😊
@PSomiyaDc5 ай бұрын
❤Heart ✝️✝️✝️touching song anna💟 God bless you
@EVERLASTINGLOVETELUGU5 ай бұрын
Full Video Song Link kzbin.info/www/bejne/r2S7k6yhqJWmm68feature=shared
@Tonystark-fd9ch5 ай бұрын
Bro chala baga edit chesaru Oscar worthy edit, Jesus bless you and reward you
@YashodaPriya-u2m5 ай бұрын
❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂❤❤❤❤😂😂😂😂
@LAZAARSKATHETI5 ай бұрын
తమ్ముడు చాలా ఏడిపిచ్చావు😢😢😢😢 తమ్ముడు మీరు దేవుని దయలో మరింతగా వాడబడలని మన దేవునికి వేడుకుంటాను తమ్ముడు❤❤😭😭🙇🏻🙇🏻🙌🏻🙌🏻 లవ్ యు తమ్ముడు🤝❤️
@devidmortha14395 ай бұрын
Song chala chala bagundhi anna 🎉
@devidmortha14395 ай бұрын
Hii
@NarsaiahDeghamdegham5 ай бұрын
Amen I love you so much 🫂💝❤️🌍🙏✝️🙇👑🫀💫🙌🫂 jesus thank you so much jesus is my super hero super highlight video 🥰🥲🥲😇
@gumpulakumari28465 ай бұрын
Praise the Lord 🙌🏻brother very nice song and wonderful video beautifull lyrics 🕊️pls lyrics pettandi brother 🙏🏻🤝😊
@EVERLASTINGLOVETELUGU5 ай бұрын
నా వేదనలో... నా బాధలలో నా శోధనలో, నా జీవితములో (x2) నా కన్నీరు తుడిచి.. నన్ను ఆధారించి నీ సేవలో నన్ను నిలిపితివి... ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనకు పాత్రుడా...నిన్నే నేను ఆరాధింతును (యేసయ్య) స్తుతులకు యోగ్యుడా... నిన్నే నేను సుత్తించేదను (x2) పాపినైనా నన్ను క్షమించితివి నీ దరికి చేరే భాగ్యము నిచ్చితివి (x2) నన్ను ప్రేమించి, అభిషేకించి, నీ సాక్షిగా నన్ను నిలిపితివి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనకు పాత్రుడా...నిన్నే నేను ఆరాధింతును (యేసయ్య) స్తుతులకు యోగ్యుడా... నిన్నే నేను సుత్తించేదను (x2)
@anjalivaddeboina38545 ай бұрын
Yes Jesus nidi shashwitha Prema...na devuniki samasthamu sadhyame... Amen
@@EVERLASTINGLOVETELUGU ఇది కాదు bro jesus movie laga పెట్టారు కదా సేమ్ వీడియో ఇలాగే ఉండాలి
@jesustuthi6 ай бұрын
ఇదే యేసయ్య వీడీయో కావాలి song
@EVERLASTINGLOVETELUGU5 ай бұрын
@@jesustuthiFull Video Song Link kzbin.info/www/bejne/r2S7k6yhqJWmm68feature=shared
@chinnigeetha77106 ай бұрын
Glory to the God 🙏
@chinnigeetha77106 ай бұрын
Praise the lord annayya
@EVERLASTINGLOVETELUGU6 ай бұрын
Praise The Lord Sister🙏
@chandunanneti43536 ай бұрын
Lyrics pettandi Brother......
@EVERLASTINGLOVETELUGU6 ай бұрын
నా వేదనలో... నా బాధలలో నా శోధనలో, నా జీవితములో (x2) నా కన్నీరు తుడిచి.. నన్ను ఆధారించి నీ సేవలో నన్ను నిలిపితివి... ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనకు పాత్రుడా...నిన్నే నేను ఆరాధింతును (యేసయ్య) స్తుతులకు యోగ్యుడా... నిన్నే నేను సుత్తించేదను (x2) పాపినైనా నన్ను క్షమించితివి నీ దరికి చేరే భాగ్యము నిచ్చితివి (x2) నన్ను ప్రేమించి, అభిషేకించి, నీ సాక్షిగా నన్ను నిలిపితివి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనకు పాత్రుడా...నిన్నే నేను ఆరాధింతును (యేసయ్య) స్తుతులకు యోగ్యుడా... నిన్నే నేను సుత్తించేదను (x2)