సర్ భగవంతుని దయ ధక్షన్యలు వుండాలి సర్. ఏ ప్రభుత్వము సహయ సహకారాలు అవసరము అకరలేదు. మిరు అడుగుతూనరు ఇ విశయలు బయటపడుతూనయి. ఇపుడు ప్రభుత్వము వునవలకే సహయ సహకారలు అందిస్థనరు.😢😢😢
@mbeegala4 күн бұрын
ఒకప్పుడు వారు స్వతంత్రంగా గౌరవం గా ఇంకొకరి మీద ఆధార పడకుండ జీవించే వాళ్ళు .. ఒకప్పుడు చేపలు పట్టడానికి కొడాలు సొంతంగా తాయారు చేసే వాళ్ళు , అలానే తుంగ తో, ఈత ఆకులతో చాపలు తాయారు చేసే వాళ్ళు. విద్య లేక పోయిన ఇప్పటికి విలువలతో బ్రతుకుతారు . వాళ్ళు ఎంతో నైపుణ్యంతో వాళ్ళ జీవితానికి కావలిసిన అన్ని వాళ్ళు తయారుచేసుకునే నైపుణ్యం ఉండేది . అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న వినాశనం చాలా ఎక్కువ. వాళ్ళల్లో ఎవరో వస్తారు ఎదో చేస్తారు అనే భావ దారిద్య్రాన్ని మనం చొప్పించకూడ ఉంటె మంచిది . వాళ్ళది పర్యావరణానికి హాని కలిగించని గొప్ప జీవన విధానం. డబ్బుకోసం జీవనం సాగించే మన ఇహ సౌకర్యం కోసం పర్యావరణాన్ని నాశనం చేసే మన అభివృద్ధి మన లాటి వారి జీవన విధానం వారి జీవన విధానం ముందు చాలా చిన్నది. వాళ్ళు కోల్పోయిన రకరకాల నైపుణ్యాలను వాళ్లకు తెలిసేటట్టు చేయడమే మన అందరి కర్తవ్యం. అభివృద్ధి పేరుతో స్వచ్ఛమైన వారి జీవితాలను మనం నాశనం చేయకూడదు. వాళ్ళను బానిసలు గా ఉండకుండా చేస్తే చాలు. అలానే వాళ్లకు వాళ్ళ జీవన విధానం గొప్ప జీవన విధానం అని చెప్పగలగాలి. వాళ్ళను ఆనందంగా ఉంచే vaalla ఆచారాలను పాడుచేయకుండా వాళ్ళు చదువుకొనేటట్టు ప్రోత్సహించాలి. వీరికోసం పోరాడిన మొట్టమొదట వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య.
@AshokBurre-mq5yr4 күн бұрын
ఆ పాప భయపడుతున్నారు. నిర్భాగజులు ❤
@harishpasupuleti89275 күн бұрын
సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా.
@ramaraoboddapati26277 күн бұрын
Nice హెల్పింగ్ heart ❤
@OmanAmmai-b4y11 күн бұрын
Super meru🙏🙏
@mahesh-xj9xu15 күн бұрын
Eavaru neeku Vidya cheppindi give respect
@Kin644722 күн бұрын
ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి sir 🙏🙏🙏🙏 మీ కాళ్ళు కు ముక్కుతా
@ardbasheer21 күн бұрын
తప్పకుండా తొందరలో వాళ్లకు వక చెక్క రిక్షా ఏర్పాటు చేసి ఆ అమ్మాయిని స్కూల్ లో జాయిన్ చేయిస్తాము
@VishwaS-h6o24 күн бұрын
He is troubling and scaring that' people 😊that who are trash 🗑️🚮 receiver 📞 he is sadist 😂😂😂😮
@tirumulasettyramanaramana32625 күн бұрын
ఆకుల పూలు అలాగే ఉంటారు అన్న నువ్వు ఏం చేసావ్ అన్న వాళ్లకి
Sir Nellore district matrame maa yanadi valliki help chestunaru manchidi madi Palnadu District sir DSC free coaching Ani government cheppandi nenu Oka private school job manukoni 3 months avutundi nenu MA,B.Ed chesanu maku Nellore ITDA lo Amina job opportunity vuntaya sir
@ardbasheerАй бұрын
మీ గురించి తెలుసు కోవడం చాలా సంతోషం మీకు అభ్యంతరం లేకుంటే [email protected] ku మీ resume పంపగలరు
@godeprasad1229Ай бұрын
మీ సేవ యానదులకు చాలా అవసరం . మీ పాత స్టైల్ లో కనబడం చాలా బాగుంది . మీరు ఈ వీడియో కి పెట్టిన టైటిల్ లో లబ్ధి పొంది అధికారులతో వారిని కూడా చూపించి, మతలడిస్తే చాలా బాగుండేది. ధన్యవాదములు.
@ardbasheerАй бұрын
Yes anna it's true we will do soon
@KATHI-vn1zpАй бұрын
సార్ మీరు హెల్ప్ చేయాలని ఉంటే??? మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్!!! లేదా మీ అడ్రస్ రాసి ఇవ్వండి సార్!!!ప్లీజ్ హెల్ప్ చేయండి సార్!!!
Christian matham lo ki velthe...oc ..bc lu a tharu....
@ssvreddyseelamАй бұрын
వాళ్లకి హెల్ప్ చేయి డి సార్
@ardbasheerАй бұрын
తప్పకుండా
@medicinalplants7286Ай бұрын
@@ardbasheer🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Amarreddy-n9b28 күн бұрын
Help them
@vvcsubbaryyudu1088Ай бұрын
అక్రమంగా బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆధార కార్డులు రేషన్ కార్డులు ఇండియన్ ఐడి ఇస్తున్నారు. మన. దౌర్భాగ్యం పాపం ఇలాంటి వాళ్ళకి ఏం లేదు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తే గవర్నమెంట్ కి బాగుంటుంది.
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యానాదులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. వీరు పాడే బూతు పాటల్ని నాటితరం కవులు, రచయితలు తమ వ్యక్తిగత సమావేశాల్లో సరదాగా పాడుకునే వారు. వాటిలో కొన్ని సంస్కరించబడి సినిమా పాటలుగా తెలుగు తెరకెక్కాయ్. అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ కావడం ఇక్కడ గమనార్హం.
@wdp30242 ай бұрын
ekkada andi e place?
@ardbasheer2 ай бұрын
నెల్లూరు డిస్ట్రిక్ట్ కొడవలూరు
@wdp30242 ай бұрын
thank you andi@@ardbasheer
@suryamoorthy3642 ай бұрын
సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు
@maarinaik4632 ай бұрын
చదివించాలి పిల్లల్నీ విధ్య చాలా గొప్పది
@maarinaik4632 ай бұрын
యానాదులు ఎప్పుడు చదువుకుంటారో అప్పుడు బాగుపడతారన్ని. నా అభిప్రాయం
@RkArunachala3 ай бұрын
Police autadu
@sankarsurampudi63903 ай бұрын
Hi sir
@KumarNallabothula-u9u3 ай бұрын
Good Speech Sir , Good Information 👍 👍 👍 😊
@ardbasheer2 ай бұрын
ధన్యవాదాలు
@sankarsurampudi63903 ай бұрын
Enni rojulu ki okkasari evvali sir ela ? How regular intervals we need to give?