Welcome To Village Siri Cooking Channel one of the healthy food and healthy life india in telugu cooking you tube channel💯🙏
my name is venkata sirisha please subscribe,
నా పేరు వెంకట శిరీష. నా భర్త మహేష్ బాబు. మాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప. నేను హౌస్ వైఫ్ మా వారిని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో నే వుంటాను. నాకు వంటలు చేయడం అంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. నా ఇష్టాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది అందుకే యూట్యూబ్ లో ఈ ఛానల్ పెట్టాను.
మన చానెల్లో వంటి వివిధ రకాల ఎన్నో రుచులను చూడచ్చు.
మరియు నేర్చుకోవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్నవారికి అలాగే. గృహిణిలకు బ్యాచిలర్స్ కి,వంట నేర్చుకోవాలని అనుకునే వారెందరికో మన ఛానల్ చక్కటి మార్గం.
అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొస్తారు అనే ధైర్యంతో మీ ముందుకు వచ్చాను 🙏🙏🙏🙏🙏
personal contact :
[email protected]