Excellent singing sir 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌺🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🪷👌
@Learners29512 күн бұрын
Wonderful song 🎉 Very inspiring
@S.KAMESH-UTF12 күн бұрын
వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి 🚩
@BhyravaSwarnakumar-i4t22 күн бұрын
kzbin.infoV9Bceq9hMGI?si=sDt9s3VqqoVuo560
@kvvsatyanarayana991023 күн бұрын
APUTF Zindabad UTF is the icon of Unity of the teachers. ❤❤❤🚩🚩🚩💙💚❤️
@satyanarayanacheepuri976923 күн бұрын
చాలా బాగుంది విజయ్ గౌరీ టీచర్ గారు. మీకు , మీ తోటి కామ్రేడ్స్ అందరికీ ఉద్యమ అభినందనలు.
@aparnadasu515223 күн бұрын
Superb 👌👌👌🚩🚩🚩
@S.KAMESH-UTF23 күн бұрын
Thanks all
@nagamani575823 күн бұрын
Super
@S.KAMESH-UTF23 күн бұрын
APUTF 🚩
@rameshpunem701626 күн бұрын
Lyrics please
@S.KAMESH-UTFАй бұрын
🚩🚩🚩 *UTF* 🚩🚩🚩 🎊🎊🎊🎊🎊🎊🎊🎊 సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం కష్టాలెదురైనా ప్రాణం పోతున్నా రాజీ పడకా భయపడకా హింసకు జడియక అవహేళనల కదరక కష్టాలు ఎదురైనా ప్రాణం పోతున్నా రాజీ పడకా భయపడకా హింసకు జడియక అవహేళనల కదరక సత్యం కోసం చావుపై చిరునవ్వు సంతకం చేసిన వారందరీ స్ఫూర్తితో.... సత్యం కోసం నిలబడదాం... అవసరమైతే ఇక కలబడుదాం... నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరులు భగత్ సింగ్,అల్లూరి,చేగువేరా,క్యాస్ట్రో త్యాగాలను మరువక ముందే సత్యం కోసం నిలబడదాం, నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యం కోసం చనిపోతే చిరకాలం జీవిస్తావు నాకెందుకు అనుకుంటే ఒంటరిగానే మిగులుతావు సామాజిక బాధ్యత బరువు అనుకుంటే ఉద్యమాలు మనకెందు కనుకుంటే బానిసగా బతికేందుకు సిద్ధపడాలి సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం కష్టాలెదురైనా ప్రాణం పోతున్నా రాజీ పడకా భయపడకా హింసకు జడియక అవహేళనల కదరక కష్టాలు ఎదురైనా ప్రాణం పోతున్నా రాజీ పడకా భయపడకా హింసకు జడియక అవహేళనల కదరక సత్యం కోసం చావుపై చిరునవ్వు సంతకం చేసిన వారందరీ స్ఫూర్తితో.... సత్యం కోసం నిలబడదాం... అవసరమైతే ఇక కలబడుదాం... నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరులు భగత్సింగ్,అల్లూరి,చేగువేరా,క్యాస్ట్రో త్యాగాలను మరువక ముందే సత్యం కోసం నిలబడదాం, నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యం కోసం చనిపోతే చిరకాలం జీవిస్తావు నాకెందుకు అనుకుంటే ఒంటరిగానే మిగులుతావు సామాజిక బాధ్యత బరువు అనుకుంటే ఉద్యమాలు మనకెందు కనుకుంటే బానిసగా బతికేందుకు సిద్ధపడాలి సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యం కోసం నిలబడదాం నమ్మిన సత్యం కోసం నిలబడదాం సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 రచయిత: S. కామేశ్వర రావు, UTF - ప్రధాన కార్యదర్శి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@JagathaBhukaramАй бұрын
Super
@S.KAMESH-UTF24 күн бұрын
Thanks
@kotapatisrinivasulu8315Ай бұрын
ఉద్యమ జోహార్ జోహార్ జోహార్ sir
@S.KAMESH-UTFАй бұрын
జోహార్ 👏
@RatnamKanaka-sg2qjАй бұрын
Sir how can i download this song can u please tell me....
@chillarahari7965Ай бұрын
Super dance and beautiful song
@SirnuPendraАй бұрын
Super
@S.KAMESH-UTFАй бұрын
👩⚕️🧑🎓👩🏫👩🚀🏋️♀️⛹️♀️🎨🥇🏆🚴♂️📚 🎊🎊🎊🎊🎊🎊🎊🎊 *పిల్లల బంగారు భవిష్యత్తు కోసం* *బడివైపు ఒక అడుగు* *మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు* *స్వాగతం సుస్వాగతం*🙏 📚⛹️♀️🏌️♂️🏋️♀️🤼♂️👩🎓👩🏫👨🎤📚 రండి రారాండోయ్ రండి రారాండోయ్ ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బడివైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి మీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం మన ఊరి బడి చదువులమ్మ బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి భరతమాత ముద్దుబిడ్డల గుండెల సవ్వడి మనబడి మన ఊరి బడి చదువుల బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి భరతమాత ముద్దుబిడ్డల గుండెల సవ్వడి రండి రారండోయ్ బడివైపు అడుగులు వేయండోయ్ ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ ప్రజా పాలకులారా అధికారులారా మీకిదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం విద్యా వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల పనితీరు చూడండీ పూర్వ విద్యార్థుల విజయ గాధలు వినరండీ మధ్యాహ్న భోజనం పై ఆరాదీసి విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సంరక్షణ సూచనలివ్వండి అలసే వరకు ఆటలు ఆడి ఆపై రెండు పాటలు పాడి విద్యార్థులను అలరించండి, మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి మన ఊరి బడి మనుగడకై నిలబడండి. రండి రారండోయ్ బడివైపు అడుగులు వేయండోయ్ ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బడివైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి మీకు ఇదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం 🎊🎊🎊🎊🎊🎊🎊🎊
@VarunVarun-hm4cpАй бұрын
Sir can you give me the lyrics of this song
@S.KAMESH-UTFАй бұрын
Sure
@deepikawilson9499Ай бұрын
Old.song or new songs song లో అమ్మ ఒడి అని ఉంది తల్లికి వందనం కదా
@S.KAMESH-UTFАй бұрын
ఇక్కడ చదువుల బడి, అమ్మ ఒడితో పోల్చబడింది అంతే.
@deepikawilson9499Ай бұрын
@S.KAMESH-UTF .OK sir మన భయం మనది sirs మాట అంటే ఏమి తప్పు అవుతుందని thanks.sir
@shaikkhasimsa1643Ай бұрын
🎉🎉🎉🎉
@S.KAMESH-UTFАй бұрын
*ఓ సైనిక..ఉద్యమ నావిక* 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 *ఓ సైనిక నీవిక ఆగక* *ఉద్యమ నావిక* *సాగుము నీవిక* *ఓ సైనిక నీవిక ఆగక* *ఉద్యమ నావిక* *సాగుము నీవిక* *శ్రామికులారా ఉద్యమ నాయకులారా* *ఐక్య ఉపాధ్యాయ సంఘ సైనికులారా* *శ్రామికులారా ఉద్యమ నాయకులారా* *ఐక్య ఉపాధ్యాయ సంఘ సైనికులారా* *సంఘక్షేమమే శ్వాసగా* *ఉద్యమమే ఊపిరిగా* *పోరాటమే ప్రాణంగా* *సాగే ఓ సైనిక* *ఐక్య ఉపాధ్యాయ సంఘ శ్రామిక* *సంఘం మనది* *ఆశయం గొప్పది "2"* *ఓ ఉ పా ధ్యా య* *ఓ సైనిక..."2"* *సంఘ నిర్మాణంలో* *నీ పాత్ర ఏది "2"* *మౌనమా నిర్లక్ష్యమా* *అలసత్వమా అలక్ష్యమా* *ఓ సైనికా సమయము లేదిక* *ఓ నాయక నీకిదే సరైన వేదిక* *ఓ సైనికా సమయము లేదిక* *ఓ నాయక నీకిదే సరైన వేదిక* *నీవు అనుభవిస్తున్న హక్కులు* *మన ఉద్యమ నాయకుల త్యాగాలు* *నీవు అనుభవిస్తున్న హక్కులు* *మన ఉద్యమ నాయకుల త్యాగాలు* *రాస్తారోకోలు లాఠీ చార్జీలు* *గృహనిర్బంధాలు* *ఆపై చెర బంధకాలు "2"* *మౌనం వీడితే ఓ నాయక* *ఉద్యమ రాగం* *పాడదా నీ గొంతుక* *ఓ సైనిక సమయము లేదిక* *ఓ నాయక నీకిదే సరైన వేదిక* *ఓ సైనిక సమయము లేదికా* *ఓ నాయక నీకిదే సరైన వేదిక* *శ్రామికులారా ఉద్యమ నాయకులారా* *ఐక్య ఉపాధ్యాయ సంఘం సైనికులారా* *శ్రామికులారా ఉద్యమ నాయకులారా* *ఐక్య ఉపాధ్యాయ సంఘం సైనికులారా* 🎊🎊🎊🎊🎊🎊🎊 ఉద్యమ అభినందనలతో... Lyrics: S. కామేశ్వర రావు ప్రధాన కార్యదర్శి యుటిఎఫ్, కొనకనమిట్ల 🎊🎊🎊🎊🎊🎊🎊
@hariyedururi6784Ай бұрын
Well done Kamesh sir.
@S.KAMESH-UTFАй бұрын
🎉థాంక్స్ సార్ ✊🚩
@S.KAMESH-UTF2 ай бұрын
ఐక్య ఉపాధ్యాయ విద్యా విషయక మాసపత్రిక 🚩🚩🚩🚩🚩🚩🚩 *ఉద్యమాభినందనలు* *ఉద్యమ జేజేలు* 🚩🚩🚩🚩🚩🚩🚩 ఉపాధ్యాయ హక్కులు హరిస్తున్నప్పుడు విలువలు వాలి రాలి పోతున్నప్పుడు ప్రజాస్వామ్య ప్రాణస్తంభాలు పడ సాగినపుడు ఉపాధ్యాయ హక్కులు హరిస్తున్నప్పుడు విలువలు వాలి రాలిపోతున్నప్పుడు ప్రజాస్వామ్య ప్రాణస్తంభాలు పడ సాగినప్పుడు నిశీధినిలో నవయుగ కాంతి కెరటమై నిశ్శబ్దతలో ఉత్తేజ శబ్ద తరంగమై ఉద్యమ చరితకే గర్వకారణమై సమస్త వర్ణాల సంకీర్ణ సాంద్రమై నిశీధినిలో నవయుగ కాంతి కెరటమై నిశ్శబ్దతలో ఉత్తేజ శబ్ద తరంగమై ఉద్యమ చరిత్రకే గర్వకారణమై సమస్త వర్ణాల సంకీర్ణ సాంద్రమై అవినీతి అధికారులలో అలజడి సంద్రమై ఐక్య ఉపాధ్యాయుల ఉద్యమ గొంతుకై నిరంతరోద్యమ అధ్యయన దీపికై పిలిచి నడిచి నడిపిస్తున్న ఉద్యమ సైన్యవాహిక నిరంతరోద్యమ అధ్యయన దీపిక యుటిఎఫ్ ఐక్య ఉపాధ్యాయ మాస పత్రిక ఉద్యమ జేజేలు ఉద్యమాభినందనలు ఉద్యమ నాయక జీవితాల స్ఫూర్తి ప్రధాతయై పదవికాస కవితల పదనిసలై ప్రశ్నోత్తర ప్రాతినిధ్యాల పరంపరయై సభలు సమావేశలూ ఉద్యమ వార్తల సమాహారమై ప్రభుత్వ ఉత్తర్వులు, పాఠకుల అభిప్రాయ ఉత్తరాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఉద్యమానికై కదిలించే ఉద్యమ అధ్యయన దీపిక ఐక్య ఉపాధ్యాయ మాస పత్రిక ఉద్యమ జేజేలు ఉద్యమాభినందనలు✊ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 రచన :ఎస్.కామేశ్వరరావు ప్రధాన కార్యదర్శి యుటిఎఫ్ కొనకనమిట్ల ప్రకాశం జిల్లా 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@S.KAMESH-UTF2 ай бұрын
🚩 *అమరజీవి చెన్నుపాటి*✊ 🎊🎊🎊🎊🎊🎊🎊🎊 *అమర జీవి చెన్నుపాటి ఆశయాలను* *నిరంతర కార్యశీలి అమర త్యాగాలను"2"* *స్మరియిస్తూ సాధిస్తూ సాగిద్దాం సమరం* *ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ సంగ్రామం "2"* *అమరజీవి చెన్నుపాటి ఆశయాలను* *నిరంతర కార్యశీలి అమర త్యాగాలను* *నిరంకుశ అధికారుల నిలువు దోపిడీలు* *హక్కులు కోల్పోయిన దుర్భర స్థితులు* *బ్రతుకు తెరువు లేక* *బడిపంతులన్న రోజులు* *నిత్యం పస్తులతో బాధమయ గాథలు "2"* *ఉద్యమం తప్పా ఉద్యోగుల విముక్తికి* *మార్గం లేదని తలచి* *ఉద్యమ నిర్మాణానికి "2"* *పూనుకొని చెన్నుపాటి* *ఆంధ్ర రాష్ట్ర యాత్ర* *సైకిలు పైనే తన మొదటి విజయ యాత్ర "2"* *స్మరియిస్తూ సాధిస్తూ సాగిద్దాం సమరం* *ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ సంగ్రామం "2"* *అమర జీవి చెన్నుపాటి ఆశయాలను* *నిరంతర కార్యశీలి అమర త్యాగాలను* *ఐక్య ఉద్యమ నిర్మాణం సాగించి* *సమరశీల పోరాటంలో అండగ నిలిచి* *తిరుగులేని హక్కులు ఎన్నో సాధించి* *ఉద్యమ పక్షాన ముందు నిలిచిన మేటి* *ధన్యజీవి లక్ష్మయ్య చెన్నుపాటి "2"* *స్మరియిస్తూ సాధిస్తూ సాగిద్దాం సమరం* *ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ సంగ్రామం "2"* *ఉపాధ్యాయ ఉద్యమ పక్షాన నిలబడుతూ* *అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తూ* *అవినీతికి వ్యతిరేక* *రాజీలేని పోరాటం చేస్తూ* *కార్యకర్తల త్యాగాలతో పురోగమిస్తూ "2"* *చెన్నుపాటి ఆశయ సాధనకై* *నిరంతరం కృషి చేస్తూ* *మార్గదర్శకత్వం వహిస్తున్న* *నేటి మేటి సంస్థ మన యూ టీ ఎఫ్* *స్మరియిస్తూ సాధిస్తూ సాగిద్దాం సమరం* *ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ సంగ్రామం* *అమరజీవి చెన్నుపాటి ఆశయాలను* *నిరంతర కార్యశీలి అమర త్యాగాలను* *అమర జీవి చెన్నుపాటి ఆశయాలను* *నిరంతర కార్యశీలి అమర త్యాగాలను* *స్మరియిస్తూ సాధిస్తూ సాగిద్దాం సమరం* *ఐక్య ఉపాధ్యాయ ఉద్యమ సంగ్రామం "2"* 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 *Lyrics*: S. కామేశ్వర రావు ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్, కొనకనమిట్ల ప్రకాశం జిల్లా 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@S.KAMESH-UTF2 ай бұрын
*ఏపీ యుటిఎఫ్ స్వర్ణోత్సవ* *సంబరాల ప్రత్యేక గీతం* 🪷🪷🪷🪷🪷🪷🪷🪷 *స్వర్ణోత్సవ సంబరం పిలుస్తుంది రా* *ఉద్యమ శిఖరమై కదులుతుంది రా* "2" ఉత్తుంగ తరంగమై ఉప్పొంగే గురుసంద్రమై ఉత్తుంగ తరంగమై ఉప్పొంగే గురుసంద్రమై రా కదలిరా ఓ గురువర్యా స్వర్ణోత్సవం పిలుస్తుంది రా రా కదలిరా ఉద్యమ వీరా స్వర్ణోత్సవం పిలుస్తుంది రా వర్ధిల్లాలి ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి హోరెత్తే నినాదాలు పతాక విన్యాసాలు డప్పుల దరువులు ఎర్ర దండు కవాతులు హోరెత్తే నినాదాలు పతాక విన్యాసాలు డప్పుల దరువులు ఎర్రదండు కవాతులు అలనాటి త్యాగాలు అమరుల ఆశయాలు అలనాటి త్యాగాలు అమరుల ఆశయాలు చరణ రాగాలై పల్లవిస్తూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుంటే...."2" రా కదలిరా ఓ గురువర్యా స్వర్ణోత్సవం పిలుస్తుంది రా... "2" వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ , ఫెడరేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలై క్రమశిక్షణ పోరాటాలే ఆయుధాలై అధ్యయనం అధ్యాపనమే లక్ష్యంగా సామాజిక స్పృహ ధ్యేయంగా "2" తరం తరం నిరంతరం సాగుతుంది ఐక్య ఉపాధ్యాయ సమూహం కదులుతుంది"2" రా కదలిరా ఓ గురువర్యా స్వర్ణోత్సవ సంబరం పిలుస్తుంది రా"2" వర్ధిల్లాలి ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి స్వర్ణోత్సవం అంటే ఒట్టి ఆడంబరాల వేడుక కాదు గట్టి విజయాల వేదిక ఎన్నో జ్ఞాపకాల మాలిక వందల ఉద్యమాల కానుక భవిష్యత్తు కర్తవ్యాల సూచిక ఈ ఐక్య ఉద్యమ రాగానికి గొంతు అవుదాం ఈ చారిత్రిక సంబరానికి పిడికిలి బిగిద్దాం స్వర్ణోత్సవ విజయానికి ఆర్థిక ఊతమై నిలుద్దాం రా కదలిరా ఓ గురువర్యా స్వర్ణోత్సవ సంబరం పిలుస్తుంది రా"2" వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి 🚩🚩🚩🚩🚩🚩🚩 Lyricist : ఎస్.కామేశ్వరరావు జనరల్ సెక్రటరీ యుటిఎఫ్ కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@S.KAMESH-UTF2 ай бұрын
🚩 జోహార్ దాచూరి రామిరెడ్డి గారు ✊ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ఉద్యమ రథసారథి మన దాచూరి పోరాట యోధుడు మన రామిరెడ్డి "2" సుందరయ్య చెన్నుపాటి వారసుడిగా వెంకట స్వామికి ఇక సరిజోడుగా"2" ఆయన జీవిత సిద్ధాంతం ఆదర్శప్రాయం ఆయన నిరాడంబరత్వం అనితరసాధ్యం జోహార్ జోహార్ దాచూరి జోహార్ జోహార్ రామిరెడ్డి "2" ఉద్యమ రథసారథి మన దాచూరి... దార్శనికుడు దీర్ఘదర్శి ధైర్యశాలి వారు శ్రమ తపన త్యాగాల మాలిక వారు అవరోధాలను అధిగమించ వెన్ను చూపని ధైర్యం ఐక్య సంఘ నిర్మాణంలో ప్రతి అడుగు సాహసం "2" జోహార్ జోహార్ దాచూరి జోహార్ జోహార్ రామిరెడ్డి "2" ఉద్యమ రథసారథి దాచూరి పోరాటయోధుడు మన రామిరెడ్డి జోహార్ జోహార్ దాచూరి లాల్ సలాం లాల్ సలాం రామిరెడ్డి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 లిరిక్స్: S.కామేశ్వరరావు యుటిఎఫ్, ప్రధాన కార్యదర్శి కొనకనమిట్ల మండల శాఖ: ప్రకాశం జిల్లా. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩