అమృత బాష అయిన తెలుగు ను మృత బాష కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నకు, తెలుగు వారికీ ఉంది,ఈ నాటి తల్లి తండ్రులు వారి చిన్నారుల కు నేర్పటం మరువవద్దు,ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మాట్లాడనివ్వరు, ఆంగ్లం నేర్వటం తప్పు కాదు, కానీ తెలుగు ను విస్మరించకూడదు. రెడ్డి గారికి అభినందనలు. పద్యాలాపన వినసొంపుగా ఉంది.
@pattepusukanya7258 күн бұрын
Sir ee raaju kavi padyaou aa padyalu?
@ChinnayaSuri-o8s9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ankithagubbala28649 күн бұрын
సార్ క్లాస్ లు చాలా బాగా చెబుతునారు. సార్ త్వరగా చందు దర్పణం పూర్తి చేయండి సార్ ప్లీజ్ DSC దగ్గర పడుతుంది
@bubbles76911 күн бұрын
🎉
@Satya_78014 күн бұрын
చాల బాగ వివరించారు 🙏
@sudhakarramapuram688915 күн бұрын
మాస్టారు, నమః, శుభోదయం. ఈవీడియో చాలా బాగుంది. మీ చేతిలో వున్న పుస్తక వివరణ కామెంట్ బాక్స్ లో ఉంచాలని వినమ్ర వేడుకొను. ధన్యవాదాలు.
@sreepathisastry531416 күн бұрын
మహాకవి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి అద్భుతమైన సాహిత్యమునకు వీనులవిందొనరించు మీ గాత్రము, కనువిందొనరించు దృశ్యములు ఆభరణమ్ములై మరింత శోభాయమానముగా మనోరంజకముగానున్నది. 💐💐🙏🙏 💐💐🙏🙏
@narsimhaolgi428822 күн бұрын
నమస్కారం సార్.. చాలా బాగా పాడారు మీ స్వరం బాగుంది
@mvssastrym884422 күн бұрын
పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శివతాండవం తెలుగు జాతికి అమూల్య ఆభరణం.
@SdSharif-b9o23 күн бұрын
Super sir
@durgabhavanivaradi274024 күн бұрын
మంచి గ్రంథాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు 🎉🎉🎉
@CrkmurthyChivukula25 күн бұрын
Wonderfull explanation, thanks for keeping such informative posts👏👌
@alekhyamovva124728 күн бұрын
🙏
@kate.madhavimadhavi239929 күн бұрын
Today tet exam lo ee bit vachindhi
@balakrishnam6868Ай бұрын
అద్భుతం 👌👌👌
@Saraswati-n4hАй бұрын
Fine naa chinnappudu maa thalli thandrulu nerpaaru
@vrattaluri9045Ай бұрын
మధుర వర్ణన 👏👏
@bharathkumarreddygandikota2107Ай бұрын
సుశీలోపాఖ్యానం గురించి కథ మరియు ఇతర విషయాలు గురించి చేయండి
@nagamaninagamani9247Ай бұрын
👌👌👌👌sir
@maheshthuniki2699Ай бұрын
Chala baga undhi sir class
@crazy_boys_1433Ай бұрын
Sir meeru chala bagacheptunnaru tq
@KothabhagyaKothabhagyaАй бұрын
Great లిటరేచర్ ❤🎉
@surenders4622 ай бұрын
Super sir
@ppchannel55922 ай бұрын
❤❤❤
@VishnupriyaIN2 ай бұрын
Good morning sir 🙏 Happy teacher's day sir 💐🙏👣🙇♀️
@nnreddy222 ай бұрын
తెలుగు పద్యాలను కంచు కంఠం తో వినసొంపుగా అర్ధవంతంగా రచిస్తూ పాడుతూ మమ్ములను అలరిస్తున్న మహేందర్ రెడ్డి గారికి అభినందనలు 👏👏💐💐
@pupallanirmala33882 ай бұрын
👌👌👌
@surenders4622 ай бұрын
Super sir
@velagapudivrkhgslnprasad79392 ай бұрын
Excellent, Madam.
@battuswapna6692 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiKrishnaBandari-z1i2 ай бұрын
ఆచార్యులు శ్రీ,, మహేందర్ రెడ్డి గారికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్..,💐💐🙏🙏 పద్యము, పద్య వివరణ చాలా బాగుంది సార్.
@lavanyathumma31682 ай бұрын
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .
@lavanyathumma31682 ай бұрын
Gud evening sir ..ma umashashi madam gurthukuvachharu .super
@dr.rambabun15342 ай бұрын
సూపర్ సార్
@venkatasantoshbabukalvakot64822 ай бұрын
చాలా బాగుంది కథ.అభినందనలు
@balasubramanyamkalavalapal36942 ай бұрын
మాంధాత్రాది సరియైన పదం.మాంధాతృ+ఆది
@mahenderreddy84362 ай бұрын
@@balasubramanyamkalavalapal3694 మీ విలువైన సవరణకు ధన్యవాదాలు సార్
@narumallakurmimahadev10782 ай бұрын
Hi sir.. నేను distence MAA చేస్తున్నాను. వ్యాకరణంలో అన్ని సూత్రాలు వున్నాయి కదా sir. క్వశ్చన్ ఎలా అడుగుతే ఎలా ఆన్సర్ చేయాలో చెప్పండి sir, pleeze sir..
@BhagyaLakshmiGadhiraju3 ай бұрын
Thank so much sir 🙏🙏
@BhagyaLakshmiGadhiraju3 ай бұрын
ధన్యవాదములు Sir🙏🙏
@dreamboydilip16233 ай бұрын
😅
@rakeshettaveni3 ай бұрын
Thank you sir 🙏
@shilpamacharla42643 ай бұрын
Super ga padaru sir poem 👌🙏
@SatyanarayanaMudunuri3 ай бұрын
అక్షరాలకు ఒత్తులు పలికితే బాగుంటుంది. పద్యాన్ని సరిగ్గా చదివినా, దాని తాత్పర్యం చెప్పేడప్పుడు ఒత్తుల పలకడం లేదు - బావిస్తూ (భావిస్తూ), మౌలి (మౌళి), శోబన (శోభన), మల్లీ (మళ్ళీ) examples