వందనాలు, ఆన్న 🙏♥️🙏 ఔను, బాప్తిస్మము - జీవితం లో చాలా ముఖ్యమైన ప్రశష్టమైన ఘట్టం. దేవుడైనంతటి వాడే మాదిరి గా బాప్తీస్మం తీసుకున్నాడు. ఆయన దేవుడైనప్పటికి, ఏ పాపము ఆయన చేయనప్పటికి, పాపమేరుగని ఆ దేవుడు ఈ లోక పాప భారాన్ని తన మీద వేసుకొని, పాపమైన దేవుడు మన సంపూర్ణ మానవవుడు ఐన సంపూర్ణ దేవుడు... 🙏 ఇదంతా మట్టి ఘటాల మైన మన అందరి కోసం... పొడటానికి కావలసిన అర్హతలు : విశ్వాసము తో కూడిన విధేయ ప్రార్ధన ఖర్చు : ఉచితం ( సిలువలో యేసు రక్తమే మన పాపల విషమై వెల చెల్లింప బడింది ) మన విరోధి : సాతానుడు పోరాటం: బాప్తీస్మం తీసుకోటానికి మరియు + తీసుకున్నాక కూడా (తీకోటానికే సహకరించిన దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, తీసుకున్నాక, లోకానికి మృతమై ఆయననే ముందు పెట్టుకుని, ఆయనలో జీవించే మనకు మన యుద్దాలు ఆయనే కదా chestadu) ముఖ్య గమనిక : అన్న ఇన్ని సార్లు బాప్తీస్మం తీకోవాలి అని ఇన్నిసార్లు పిలుపు ఇచ్చిన తీస్కొని వ్యక్తుల విషయం శోచనీయం. ఈ రాత్రే మనలో ఊపిరాగి పోయిన, రెండొవ రాకటే జరిగిన ఏ గుంపులో మనం ఉంటాం? నేను సిద్ధం ఆ పరిశుద్ధుల గుంపులో ఉండటానికి. మరి మీరు? ప్రపంచం లో ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియట్లేదు - ఇంట్లో ఉన్న వాళ్లే, క్షేమంగా ఉన్నాము అనుకున్నవాళ్లే కొట్టుకు పోతున్నారు, కాలిపోతున్నారు, చంపబతున్నారు, నరకబడున్నారు, నగ్నంగా హింసించబడుతున్నారు... ఆదరణ, క్షేమము, కృపా కాపుదలలు ఆయన లో, ఆ యేసయ్య తో ఉన్నవారికి మాత్రమే. సహాయకులు : పరిశుద్దాత్మ దేవుడు పంపిన వారు : తండ్రి ఐన దేవుడు సహకరించిన వారు :కుమారుడైన దేవుడు ( యేసు ) వందనాలు, నిర్ణయం మీదే. సమయం లేదు. ఈ ప్రసంగం విన్నాక కూడా మీరు బాధ్యత, మీ సొంత ఇంటి విషయం బాధ్యత హీనంగా ఉండొద్దు అని మీ కాళ్ళు పట్టి బ్రతిమిలాడు తున్నాను, please get baptised and tell the world that you are His blood bought possession... 🙏♥️🙏
@SanthiPriya-cu7rt5 сағат бұрын
అయ్య వందనాలు అయ్య నా పేరు శాంతి నేను కొత్తగా మస్కట్ వచాను నాకు కడుపులో అనారోగ్యంతో బాధపడుతున్న దయచేసి నా కోసం ప్రార్థన చేయండి నాకు గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి లివర్ దగర నొప్పి వస్తుంది నాకు థైరాయిడ్ ఉందయ నా పిల్లలు దగ్గరకు చేరుకోవాలి ఆ యేసయ్యా నాకు ఓర్పు సహనం ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధన చేయండి చేస్తారు అని నముచునాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭😭😭😭😭😭😭😭
@Durga-x2y5 сағат бұрын
Amen😊❤
@AnushaBh-w3g6 сағат бұрын
🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
@chvani44996 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@MaheshN-i2t6 сағат бұрын
Amen 🙏 ❤yesayya thandri srisilam shailaja vivaham garipinchu thandri née namaniki mahima kalugunu gaka deva nee balamina hastaniki appagistunanu deva nee namaniki mahima kalugunu gaka deva nuve maku thodu deva