Пікірлер
@NicePeople1984
@NicePeople1984 40 секунд бұрын
హీరోయిన్ మోజు ఏముంది ఇందులో. ఆక్సిడెంట్ లో అతని కి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇలా అయ్యారు ఏమో.
@luckyyyb3122
@luckyyyb3122 2 минут бұрын
Entoo e samajam Ela ayipoyindi
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 10 минут бұрын
కామెడీ చేస్తున్నట్లు ఉన్నాడు
@vijayendarbabukoppolu1909
@vijayendarbabukoppolu1909 32 минут бұрын
Rest in peace sir
@shaikshajahan9559
@shaikshajahan9559 34 минут бұрын
ఒక్కసారి ఆ హీరోయిన్ పేరు చెప్పండయ్యా....
@bharathib881
@bharathib881 34 минут бұрын
Cinima valle kadu bayata kuda onnaru elanti vallu marriage chesukokudadu aa daridram vallatone potundi
@hemahiveryniceandbeautiful4942
@hemahiveryniceandbeautiful4942 35 минут бұрын
Maa voori alludu 👍. Rip
@hemahiveryniceandbeautiful4942
@hemahiveryniceandbeautiful4942 37 минут бұрын
Ayana vaste maa ku bahle sandadi autograph kosam q katte varu apptilo trivikram sunil antha lime light ledhu fast ga edigi kanumarugu ayepoyaru🙏
@hemahiveryniceandbeautiful4942
@hemahiveryniceandbeautiful4942 39 минут бұрын
Nijame annya sekar maa bava garu Bhimavaram daggra madhi kallkuru
@gidigichandrakala9445
@gidigichandrakala9445 40 минут бұрын
No andi Ur day s have gone Adakkunda iche ammalu ekkuvaipoyaru Responsibilities Leni father's r more nowadays
@AluvalaLatha
@AluvalaLatha 51 минут бұрын
Heroine evaru
@sreevalliarunagiri3436
@sreevalliarunagiri3436 Сағат бұрын
Neeku thelusa nuvvu chusava luncham jagan theskunnadani show the proofs don't blame jagan every time do truth
@Nandhan855
@Nandhan855 Сағат бұрын
కుల శేఖర్ గారు ఏ హీరోయిన్ మోజు లో పడలేదు.సమాజం లో జరిగే అన్యాయాలను ప్రశ్నించారు. కులశేఖర్ గారి అద్భుతమైన పాటలకు అభిమాని అయిన ప్రతి ఒక్కరు అన్యాయం గా ఆయన మీద మోపిన ఈ అప నింద ను ఖండిస్తూ - ధైర్యంగా ఒక కామెంట్ పెట్టడం ద్వారా కులశేఖర్ గారికి నివాళి అర్పిద్దాం.
@Nandhan855
@Nandhan855 2 сағат бұрын
లక్షల మంది అభిమానం పొందిన కులశేఖర్ గారి సాంగ్స్ kzbin.info/aero/PLYa_LVdfjb90I3OzIjFf4JhUA_6dE4aV-&si=bFIYSJ_LS4mkjGfv
@modernpoet7155
@modernpoet7155 2 сағат бұрын
అమ్మాయి మోజు కాదండీ ఆయన మీద నింద వెయ్యకూడదు.......ఆయన ఓ సినెమా తీసి డబ్బు అంతా పోగొట్టుకున్నారు......ఆ దెబ్బకి మతి స్థిమితం లేక అలా తిరిగే వారు ......బార్యా బిడ్డలన్ని గుర్తు పట్టలేక అలా తిరిగాడు కానీ వ్యసనాలు లేవండి.....ఆకరి వరకూ కుటుంబం అండగా ఉంది మరీ అనాధలా కాదు దయచేసి ఆయన ను అభాసు చెయ్యకండి ఆనయ గురించి తెలుసు కాబట్టి చెబుతున్నా...
@Nandhan855
@Nandhan855 2 сағат бұрын
హీరోయిన్ మోజు అనేది ఈ యూట్యుబర్ గారి క్రియేటివిటీ కి పరాకాష్ట మాత్రమే.పూర్తిగా అబద్ధం. కులశేఖర్ గారి అద్భుతమైన పాటలకు నిజమైన అభిమాని అయిన ప్రతి ఒక్కరూ ఈ అబద్ధాన్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్క కామెంట్ పెట్టడం ద్వారా కులశేఖర్ గారికి నిజమైన నివాళి అర్పిద్దాం. మనమూ మనుషులమే మనలోనూ మానవత్వం ఉంది అని నిరూపిద్దాం.
@Nandhan855
@Nandhan855 2 сағат бұрын
దయచేసి ఎవరూ ఈ హీరోయిన్ మోజు అనే నింద ను నమ్మకండి.కుల శేఖర్ గారి వ్యక్తిత్వాన్ని చంపడమే ఈ అబద్ధపు ఆరోపణ లక్ష్యం. కులశేఖర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి ప్రశ్నించాడు. దాని ఫలితమే ఆయన మీద వచ్చిన నిందలు. తరువాత యాక్సిడెంట్ కి గురి కావటం వల్ల మెదడు దెబ్బ తిని జ్ఞాపకశక్తి ని కోల్పోయాడు. అంతే జరిగింది.
@sathyaprabharani7610
@sathyaprabharani7610 2 сағат бұрын
Very good 👍 presentation
@karupartikirankumar4866
@karupartikirankumar4866 2 сағат бұрын
A movie upendra character in real life
@basinaveerabhaskar7663
@basinaveerabhaskar7663 2 сағат бұрын
Aa heroine name eanti
@mgeduhelp440
@mgeduhelp440 3 сағат бұрын
Waiting for this video from you sir
@kksravi
@kksravi 4 сағат бұрын
Heroin moju wrong,
@hannahanil2100
@hannahanil2100 5 сағат бұрын
Danilo tappu emundhi,ycp vallani ela matladaru cbn vallu mari valla andarini. Arrest cheyali kadha pappu oka cm patukoni pyscho anadhu pappu ni emi cheyali 😮
@GudejagadiswaraRao-u5w
@GudejagadiswaraRao-u5w 7 сағат бұрын
ఈడిని మాత్రం " అల్లు " కోవద్దు sir . వీ ... కి ఫ్యాన్స్ ఉంటే చాలట . ఆ ఫాన్స్ యొక్క ఫ్యామిలీ టిక్కెట్లు అవుసరం లేదట . మెగా ఫ్యామిలీ కంటే వేరెవరో గొప్ప . ఆ పవన్ కళ్యాణ్ గారుకు opp ..ప్రచారమా ...ఏపీ కు ప్రమాదం కాదా...మీకు మా వందనాలు ...ఇతనిని " అల్లు " కోవద్దు. ధన్యవాదాలు
@SunithaB-ji2oq
@SunithaB-ji2oq 7 сағат бұрын
Antha goppavaraina mathi chalisthe life gathi gadi thapputhundhi anna
@HanuHanu-iz8xe
@HanuHanu-iz8xe 7 сағат бұрын
kzbin.info/www/bejne/ZnbYaGxsqp5noacsi=Fgtcp8i1J8U9wgU4
@KUMARJK27
@KUMARJK27 7 сағат бұрын
ఎవరు ఆ హీరోయిన్ పేరు చెప్పండి
@HanuHanu-iz8xe
@HanuHanu-iz8xe 8 сағат бұрын
kzbin.info/www/bejne/rmGkkHRtbr5mh8Usi=bWOYHINC4Zf5d1cD
@SrikanthPRABHA7
@SrikanthPRABHA7 8 сағат бұрын
వైకాపా అధినేత ప్రాపకం కోసం, వారు పడేసిన ఎంగిలి మెతుకులకోసం పాకులాడి చదువుకున్నవాళ్లు, మేధావులు తమ నోటి పైత్యం తో రాజకీయాల్ని దిగారుస్తూ అంటకాగారు. ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు. రాజకీయాల్లో కొత్త విషసంస్కృతిని ప్రవేశపెట్టిన వైకాపా నాయకత్వం ఇకనైనా మారాలి. లేదంటే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. రాజకీయాల్లో ప్రతిపక్షం అత్యవసరం. రాజకీయ విమర్శ హేతుబద్ధంగా, పాలనలో లోపాల్ని ఎత్తిచూపేలా ఉండాలి. అంతేతప్ప నోటిదూల తీర్చుకునేలా కాదు. యథా రాజా, తథా ప్రజ
@HanuHanu-iz8xe
@HanuHanu-iz8xe 8 сағат бұрын
Miku medical science telsa..ataniki papam alzeimers disease undi..as a doctor i respect mentally abled patients..yenduku chanipoyina valani telsi teliyakunda videos lu chesi..disrespect chestaru..vala wife chepinda miku herione vala ala ayadu ani..ardhika paristiti..plus ..disease vala ala ayaru..kasta samayam lo veneka undaka pote pelliki artham yemi untundhi..yento konta talent goppatanam unte tapite writer ga ani patalaki lyrics rayaleru..vere vala life ..chupistu..ala aypotaru..lessons teach cheyadaniki andaru ready aypotaru..meeru chestundi yenti..youtube video lu chesi..youtube lo petadam..kuda social media ni encourage cheyadame kada ....pls respect his life..and life lead by him inspite of struggles..he is with disease..repu mee life midha okaru video tisi..chaduvkokunda..youtube lo video lu pedte ila avtaru ..ani mee midha yevarina video tiste. Meeru..mee family yela feel avtundo..okasari alochinchandi..atani remuneration ivakunda mosam chesina valaki mental..mosalu yedurukoleka ala ayina valadi kaadhu..mee la yedi padte adhi social media lo pette telivitetalu..( dabulu dochukune) telivitetalu levu papam ataniki..i respect alzeimers patients and his life..see this video..he has disease papam.. kzbin.info/www/bejne/bni4lYGje9Sid9Usi=JrG_kXOFXE8bp7QK kzbin.info/www/bejne/pIezkKePmKunarMsi=ezPAjsSQAoQnnRXx kali kalam lo neethi ga unte..brataka nivaru..alanti time lo avineeti ni ..avineeti tone yedurkovali..yematram neeti tho..soft ga unte..ila..ne bratanivaru..ayanani..avineeti parulu bratakaniivaledhu.. Ayana asalu phone ne vadaru anta..papam..anduku janalaki duramga velipoyaru
@sivabalaji-u2i
@sivabalaji-u2i 8 сағат бұрын
Donga tanalu chesadante ... Badhaga undi... Worst situations ni face chesuntadu.. Om shanti🙏🏻
@చంద్రహసం
@చంద్రహసం 8 сағат бұрын
Correct ga chepparu
@maruna5551
@maruna5551 8 сағат бұрын
So sad.
@చంద్రహసం
@చంద్రహసం 8 сағат бұрын
Great రచయిత sir
@umamaheswari7441
@umamaheswari7441 9 сағат бұрын
Yes sir right correct ga chepparu 😢
@SindhuraMohan
@SindhuraMohan 9 сағат бұрын
Om santhi 🙏🙏🙏
@vikramkrishna7230
@vikramkrishna7230 9 сағат бұрын
హీరోయిన్ విషయం.. ఎప్పుడు వినలేదు..కులశేఖర గారు ఓక సినిమా తీశారు ప్రేమలేఖ వ్రాసా (Premalekha Raasa) లవ్ స్టొరీ ఆ సమయంలో బ్రహ్మణి సంబంధించి ఒక సాహిత్యం కూడిన అంశాలు కుంచం అభ్యంతరాలు వున్నాయి.. దానితో బ్రాహ్మణులు అందరూ ఆ సాహిత్యాన్ని వ్యతిరేకించారు కోర్టులో కేసు వేశారు.. ఈ సమస్యలో సినిమా ఆపేశారు.. ఆర్థికంగా,మానసికంగా నష్టపోయి.. దానితో బ్రమ్మిణులు మిద మానసికంగా కక్ష పెంచుకున్న చివరికి గుడిలో ఓ పూజారి దగ్గిరా శఠగోపం దొంగిలించి పోలీసులికి దొరికిపోయి జైలికి వెళ్లిపోయారు.. ఆ తరువాత విడుదల అయ్యి మళ్లీ జీవితాన్ని స్టార్ట్ చేసారు కానీ అవకాశాలు రాలేదు..చివరకి ఇలా అయ్యిపోయారు.. Anyway Good Man..God Bless Him..
@HanuHanu-iz8xe
@HanuHanu-iz8xe 8 сағат бұрын
Itaniki ataniki yevaru vachi cheparu..yeddo telsi teliyakunda chanipoyina vyaaktini disrespect cheyadhu
@user-rambo-i
@user-rambo-i 9 сағат бұрын
Sir 2014 varaku oka stage lo vunna nenu 2023 varaku chala chala dharidralu chudalsi vachindhi, kaaranam oka lady. Na life ni thallakrindhulu chesaysindhi. Chivariki 15days lo marriage anaga marriage kuda aagi poindhi. Final ga inka india lo vundi dhani vedhimpulu bharinchaleka, appulu kattalekha and police station, pedhamanushula chuttu thiragalekha, India vadhili vachesanu. AC room lo officer ga job chesayvadini, friends tho car lo thirigayvadini , ippudu okadi dhaggara driver job ga chesthunanu. Na saradha kosam nerchukunna driving e roju naku annam peduthundhi. Aa lady dhani husband money kosam aadina game ki na life bhali ayindhi. Kani okati life lo yevaru yemiti ani asalu life yemiti, dhanilo manam yekkada vunnamu ani theylisi vachindhi. Kani yemi use na age ippatiki 39. E rojullo ladies ni nammali antay matram bhayam vesthundhi. Nijaga nenu control ga life lo pattudhala tho nilabhadi vundakapothay na katha india lonay e Kulsekhar gaari laaga mugisipoyedhi.
@VaniRaman-l8s
@VaniRaman-l8s 9 сағат бұрын
Athani ki basigga deni viluva teleedu e rgv ki ani antunnaru
@srikavitha3088
@srikavitha3088 9 сағат бұрын
R I P
@vemavarapuambica5630
@vemavarapuambica5630 9 сағат бұрын
యిలా ఎగిరి ఎగిరి పడ్డ వాళ్ళు అధపతలనికి పోయారు
@dailogkottu279
@dailogkottu279 9 сағат бұрын
Rip
@adprasad5526
@adprasad5526 9 сағат бұрын
Most precious and true words brother
@kakarlajhansi134
@kakarlajhansi134 10 сағат бұрын
చాలా బాగా చెప్పారు చూద్దాం ఎంత మంది మారతారో
@Nature8lm
@Nature8lm 10 сағат бұрын
అసలు ఇప్పటికీ కూడా మన సమాజంలో ఎ కాస్త మంచి మార్పు లేదు అయినా ఈ రోజుల్లో స్పాలు,కాల్ గర్ల్స్,వ్యభిచార గృహాలు ఉండగా అనవసరంగా మైనర్ ల జోలికి పోయి లేదా ఒక తండ్రికి పుట్టని ఇలాంటి కొంతమంది తప్పుడు ల. ముండలతో ప్రేమ, సహజీవనం, అక్రమ సంబంధల ముసుగులో తేనె వలల్లో పడి,చిక్కుకున్ని తరువాత డబ్బు పోగొట్టుకోవటాలు ,కేసుల్లో ఇరుక్కొన్ని,సమాజంలో,కుటుంబంలో పరువుని పోగొట్టుకున్ని చక్కటి జీవితన్ని నాశనం చేసుకుంటున్నారు, మొత్తానికి కెరీర్ ని,ప్రాణాలని కోల్పోతున్నారు చాలా మంది ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు, భార్యలకి ఎంత అవమానమో,బాధో ఆలోచన చేయాలి అలాంటి వాళ్లు ముఖ్యంగా కాబట్టి జాగ్రత్త దయచేసి మీ మరియు మీ కుటుంబ సభ్యుల కోసం కాస్త కళ్ళు తెరిచి ఆలోచన చేయాలి