Пікірлер
@nimmagaddavijaya4480
@nimmagaddavijaya4480 2 күн бұрын
goodexplanation
@krbcsarada
@krbcsarada 4 күн бұрын
Super
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 4 күн бұрын
ప్రసాద్ గారి "పురుషుడు " హిమ చంద్రిక పై పడ్డాడు.హిమ చక్కగా స్పందించింది. తన గళాన్ని కరిగించింది. శ్రోతృలోకానికి గిలిగింత కలిగిచింది సహృఅదయుల్ని అలరించింది.పురుష ప్రపంచ అజమాయిషీ గళానికి లేచిన మహిళ లోకాన్ని చూయించాడు కథా సింహుడు. అభినందనలు Dr.Bernard Raju
@upendarrachamalla8936
@upendarrachamalla8936 11 күн бұрын
Nice Sir
@parvathic.h4792
@parvathic.h4792 11 күн бұрын
Meeru chppindi bagundi kani ippti ammyilu chala garvanga unnaru talli tandrulaki bayapadatam ledu vala isthale jarugutuni
@venkataramaiahm7913
@venkataramaiahm7913 17 күн бұрын
కుక్క వెనుక ఇంత కథ అల్లటం గొప్ప.విషయమే కానీ కథ అంత ఆకట్టుకునే లాగా లేదు. కానీ కథ చెప్పిన తీరు బావుంది.
@SimhaPrasad
@SimhaPrasad 13 күн бұрын
Noted Thank you
@Rajyalakshmi-j2t
@Rajyalakshmi-j2t Ай бұрын
👍👍
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@gayathrisonti3108
@gayathrisonti3108 Ай бұрын
మనసు బరువెక్కింది ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అన్నట్లు జయతి పోరాటం తనకి ఉపయోగపడలేదు, కాని తరువాత తరాలకి ఆ తీర్పు పనికివస్తుంది😢😪👌👏
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@rudrapakapadmasree5979
@rudrapakapadmasree5979 Ай бұрын
పంది పిల్ల తో పోల్చడం బాగాలేదు
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Sorry
@padmavathichanumolu8855
@padmavathichanumolu8855 Ай бұрын
Super sir
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@suni-chatu
@suni-chatu Ай бұрын
Sure ga adavalu vellala sir ?
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Best
@suni-chatu
@suni-chatu Ай бұрын
Abbay valu entha mandi vellali
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
5-6 old and young
@gotetilalitha8652
@gotetilalitha8652 Ай бұрын
కధ బాగా చదివారు
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@user-sc1mu9nb1b
@user-sc1mu9nb1b Ай бұрын
Hi sir present generation lo chala mandi dating antu marriage ki munde kalisi untunaru tharuvatha marriage chesukuntunaru mari ala chesina varaki ammay parents kanyadanam chesthe emavthadhi
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
They can do it at any time but that is not our custom
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 Ай бұрын
Chala bagundi
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@ravindragupta9513
@ravindragupta9513 Ай бұрын
👌👌👌👌
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
🙏🙏🙏
@tamminenipaparao8574
@tamminenipaparao8574 2 ай бұрын
సూపర్ గా చెప్పారు సార్ ,💯🙏
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@Dr.rvdevadasu6777
@Dr.rvdevadasu6777 2 ай бұрын
excellent Sir, she read very well
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@ppadmapriya8386
@ppadmapriya8386 2 ай бұрын
బాగుంది అండీ మీ కధ
@SimhaPrasad
@SimhaPrasad 2 ай бұрын
Thank you
@ganapavarapusanthakumarasa1508
@ganapavarapusanthakumarasa1508 3 ай бұрын
చాలా స్ఫూర్తదాయకమైన మంచి కథ
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@suryakumarygarimella6335
@suryakumarygarimella6335 3 ай бұрын
చాలా మంచి కథ ,మీరు చాలా బాగా చదివారు ,ధన్యవాదాలు
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank uou
@bhathimac9071
@bhathimac9071 3 ай бұрын
Nee galam chala bagundiamma
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@muralidharholla7699
@muralidharholla7699 3 ай бұрын
Nice Good lively tone.
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thanks a lot!
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 3 ай бұрын
Wonderful story
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thanks
@venkataramaiahm7913
@venkataramaiahm7913 3 ай бұрын
కొత్త పుట్టుక కథ పేరు సముచితంగా పెట్టారు. రిటైర్ అయినా సొంత ఊళ్లకు పోకుండా పట్టణాలలో ఆ కృత్రిమ సౌకర్యాలకు అలవాటుపడి రోగము రోస్టు వచ్చినా పలుక రించే దిక్కులేని పట్టణ బతుకు లకు కనువిప్పు కలిగించే కథ ఇది. పల్లెటూళ్ళలో స్వంత ఇల్లు లేని వారి సంగతి పక్కన బెట్టి స్వంత ఇల్లు వున్న వాళ్ళుకూడా పట్టణాలలో ఉండటం అనవసరం. పిల్లలు వేరే దేశాలలో ఉన్న వాళ్ళు అస్సలు పట్టణాలలో ఉండకూడదు. హైదరాబాద్ లాంటి వూళ్లలో యెప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఎవడు యే మత చిచ్చు లేపుతాడో తెలియదు. పోలీస్ లు అంతా అయిపోయాక వస్తారు సినిమాలలో మాదిరి.
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you friend
@bharathreddy7178
@bharathreddy7178 3 ай бұрын
Sir pelli chupulaki evaru mundu ravali chudanike ammai side valla abbai side vallu ravala ?
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Abbai side has to goto ammayi house first
@srinivasaraovuyyuru3044
@srinivasaraovuyyuru3044 4 ай бұрын
ఇంతకీ కన్యాధానం చెయ్యాలా? పెళ్లి చెయ్యాలో చెప్పండి?
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Kanyadanam is important incident in marriage
@srinivasaraovuyyuru3044
@srinivasaraovuyyuru3044 3 ай бұрын
@@SimhaPrasad బ్రాహ్మలు, కోమాట్లు, రాజులు వివిధ వివాహాలు చేసుకునేవారు.బీసీ కులాలల్లో జీలకర -బెల్లం, తాళి కట్టటం ఆచారం గా ఉంది. సుమారు 10 సంవత్సరాల నుండీ బీసీ లు అనాచారాలు ఎక్కువగా పాటిస్తున్నారు. కలి మహిమ.
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 4 ай бұрын
Katha chala bhagundi sir..
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@upendarrachamalla8936
@upendarrachamalla8936 4 ай бұрын
Chala chala bagundi sir.. very nice story
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 4 ай бұрын
కథ అద్భుతం గా వుంది సార్.. ప్రతి ఒక్కరూ తాను పుట్టిన ఊరికి... సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అన్న సందేశం చాలా చక్కగా ఆవిష్కరణ చేశారు
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you sir
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 4 ай бұрын
🙏🙏💐💐
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
🙏🙏🙏
@ramaraotharlana3906
@ramaraotharlana3906 4 ай бұрын
వాల్మీకి మహర్షి మనకు అద్భుత కావ్యం మనకి ప్రసాదించారు . మిరు మాకు అందించారు, ఈమె కథనం బాగుంది. మీకు వందనాలు
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@ramaraotharlana3906
@ramaraotharlana3906 4 ай бұрын
కథనం చాలా బాగుంది
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@cr3976
@cr3976 4 ай бұрын
🙏🏻🙏🏻
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
🙏🙏
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 5 ай бұрын
చాలా బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏...... .
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@venumadhavgentela3073
@venumadhavgentela3073 5 ай бұрын
Amazing Voice clarity.🎉❤
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@chakraanth2939
@chakraanth2939 5 ай бұрын
Super Radha madam
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
Thank you
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 5 ай бұрын
Chala bhagundi sir 🙏
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
Thank you very much
@DrRamSarma
@DrRamSarma 5 ай бұрын
Superb Ram
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
🙏🙏🙏
@chnpvchandrashekhar7369
@chnpvchandrashekhar7369 5 ай бұрын
చాలా బాగుంది , కొనసాగించండి సర్.
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
🙏🙏🙏
@UppulaPrabhakar
@UppulaPrabhakar 5 ай бұрын
Jai SriRama Jai Bharath
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
🙏🙏🙏
@vvseshagirirao5815
@vvseshagirirao5815 6 ай бұрын
Mr.Simha Prasad how are you.Iam SESHAGIRI Rao ur classmate in bsc,Y.N.College, NSP.Iam in Hyd where are you now?
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
Now I am in US. We will return in Oct. Iam very fine and residing at KPHB. Let us meet in Dec Pl give your phone no. Mine is 9849061668 WhatsApp
@venkataramaiahm7913
@venkataramaiahm7913 6 ай бұрын
ఈ కథ పాఠకుల. నుండీ ఏమి ఆశించి రాసారో రచయిత తెలయ దు. కథ చెప్పిన విధం బాగుంది కానీ చాలా చప్పగా ఉంది. ట్విస్ట్ లు ఏమీ లేవు. సభ రక్తి కట్టించే టందుకు తరచూ ప్రజల మధ్య కనిపించే యువ తారలను పట్టుకు రమ్మని వెంకట స్వామికి మంత్రిగారు చెవిలో చెప్పి ఉంటాడని అనుకున్నాను. కానీ అలా జరగలేదు.
@SimhaPrasad
@SimhaPrasad 5 ай бұрын
Politicians depends on cheap gimmicks. I wish to convey it humour
@madhupatrasailajauppaluri1657
@madhupatrasailajauppaluri1657 6 ай бұрын
చక్కని సందేశాన్ని మోసుకొచ్చింది సార్ మీ కథ సహజంగా రాశారు
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you madam
@sappavenataramakrishnarao5096
@sappavenataramakrishnarao5096 6 ай бұрын
నగరాలు, మహా నగరాలు లో గల కాంక్రీట్ జనారణ్యలలో నీటి సమస్యల్కు , నీటిని ఎక్కడ ఎలా వృధా చేస్తున్నామూ, నీటి కొరత,సమస్య ఏర్పడితే ఏ విధంగా పరిష్కారం చూపాలో చక్కటి పరిష్కారం కద రూపంలో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ అందరినీ వాస్తవంలో జీవింప చేశారు. చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఈ కథ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. అపార్ట్మెంట్లో జీవించేవారు తప్పకుండా వినాల్సిన జీవన స్మరణ కధ గా భావిస్తున్నాను. శ్రావ్యంగా కథను చదివిన మీకు మరియు కథా రచయిత గార్కీ ధన్యవాదములు💐💐👏👏
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you very much
@padmalatha6400
@padmalatha6400 6 ай бұрын
బొట్టు నీరు కూడా వృధా ఎందుకు చేయకూడదో చెప్పే నీతి కథ - నీటి కథ. ఎలా నీటిని జాగ్రత్త చేసుకోవాలో చెప్పే ప్రబోధాత్మక కథ. చాలా బావుందండీ.
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you madam
@srinara965
@srinara965 6 ай бұрын
సింహప్రసాద్ గారు నాలుగు పాత్రల ద్వారా కమ్మటి రామాయణ ప్రసాదం వితరణ చేయడంలో సఫలముగా కృతకృత్యులయారంటే సత్యదూరము కాదు.. సందేహం... ఈ సింహాన్ని పొంది తెలుగుజనాలు ధన్యలయారా? ఇలా ఆదరించువారిని పొంది తానే ధన్యుడయాడా ఆతడు? మెనీ మెనీ మిలియన్ రుllల ప్రశ్న! శ్రీపెరంబుదూరు నారాయణ రావు'శ్రీనారా'
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
నేనే దన్యుడి నయ్యాను sir 🙏🙏🙏
@ganitha8229
@ganitha8229 6 ай бұрын
🙏🙏🙏🙏
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you
@muralilakshmi9065
@muralilakshmi9065 6 ай бұрын
🙏🙏
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you
@muralilakshmi9065
@muralilakshmi9065 6 ай бұрын
💐🙏
@SimhaPrasad
@SimhaPrasad 6 ай бұрын
Thank you