*మా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం*
నాటకాలకు సంబంధించిన వీడియోలను ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. పేజీని లైక్ చేసి ఫాలో చేయగలరు. Facebook Link: facebook.com/SVSDRAMAS
Instagram : instagram.com/svsdramas
👉 ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానుగుణంగా నాటకాలు+కళలు అంతరించి పోతున్న రోజుల్లో సామాజిక మాధ్యమాలు పెరిగిపోతున్న క్రమంలో నాటక ప్రియులకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు పౌరాణిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు, కళాకారులకు సంబంధించిన వార్త విశేషాలను ఎందరో గొప్ప కళాకారులు నటించిన వీడియోలను మీకు కళాభిమానులకు కళాపోషకులకు చూపించాలని ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది..💐
దయచేసి కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు..🙏
👉 పౌరాణిక నాటకముల కొరకు సంప్రదించండి..
SVSDRAMASTENALI హార్మోనిస్ట్: దీపాల సుబ్రహ్మణ్యం తెనాలి. 9440715836
▶️ ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మరియు యాడ్స్ కొరకు సంప్రదించండి.
తారకసాయినాథ్.దీపాల తెనాలి 9966775556
[email protected]