గురువారం కీబోర్డు నేర్చుకునే అభ్యర్థికి ఎన్ని రాగాలు వచ్చి ఉండాలి ఎన్ని రాగాలు నేర్చుకొని ఉండాలి ఏ రాగాలు నేర్చుకోవాలి ఏ శ్రుతిలో భజన పాటలు నేర్చుకోవాలి
చాలా విలువైన సమయాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను
@Nani-h1p14 күн бұрын
హలో సార్... కీబోర్డ్ కోసం నాకు అస్సలు ఏమీ తెలియదు. అయితే కీబోర్డ్ నేర్చుకుని మా చర్చిలో నేను కూడా ప్లే చేయగానే ఆలోచన కలిగియున్నాను. ఎక్కడ నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో నాకైతే ఏమీ తెలియదు. నేను youtube లో చెక్ చేస్తున్నప్పుడు మీ ఛానల్ ని చూశాను. ప్రతి వీడియోలో చాలా సమాచారాన్ని మీరు పొందుపరిచారు. ఇప్పుడు బేసిక్స్ నుంచి మీ వీడియోస్ చూస్తూ నేర్చుకోవడం ప్రారంభించాను. ఇటువంటి విలువైన సమాచారాన్ని వీడియోస్ ద్వారా మాకు అందిస్తున్నందుకు నీకు హృదయపూర్వక ధన్యవాదములు.
@kethurahmusiclearnersclub14 күн бұрын
Thank you..... subscribe and share this channel
@Nani-h1p14 күн бұрын
@kethurahmusiclearnersclub I will sir
@SatyanarayanaBekkam15 күн бұрын
సోదరుడా సం గీతము అనేది శబ్దమునుండి వచ్చినది దానిని దేవుడు సృష్టించ్చాడు పంచ్చబూతాలను పంచ్చ బూతలా నుండి వచ్చిన శబ్దన్ని పూర్వికులుసరస్వతి మనకుగురువు శం కరుడు పార్వతీ గురువులు భరతుడు అంజనేయుడు నారదుడు తుంబు రుడు అలవం శ పారాంపార్యముగావస్తున్నది మతానికి సం గీతానికిముడిపెట్టవద్దు పకృతినిదేవుడు సృష్టించ్చాడు అందులోనుండివచ్చిన శబ్దమే సం గీతం హిందూమతా నికిక్రైస్తవమతా నికి ఏమతా నికి సంబంధములేదు స్వర్ణయుగములోపుట్టినది సం గీతము
@kethurahmusiclearnersclub15 күн бұрын
నేను చెప్పింది కూడా అదే కదండీ....
@SatyanarayanaBekkam8 күн бұрын
@ వందనాలండి kethurahmusiclearnersclub
@MG63channel20 күн бұрын
నాకు పుస్తకం కావాలి
@MG63channel20 күн бұрын
ఏ వేలు ఏ చార్డ్ కు ఉపయోగించాలి సార్. ప్రాథమిక పాఠాలు నేర్చుకోవాలి సార్
@ChinnaAbbadhasari23 күн бұрын
0:05
@sankararaopulla525624 күн бұрын
Very well explained.Thanks a lot.
@SandhyaThanniru26 күн бұрын
Anna nenu padda ragaladhaka nerchukunnanu kani naku mathram ee pataki ela kottalo theliyatledhu anna please anna naku chappara
@kethurahmusiclearnersclub26 күн бұрын
తప్పకుండా
@plakshmi275226 күн бұрын
Yedo swarala gurinche yebutharu raganni alapinchaledu sargga bhava pradarasane ledu
@SrinivasEsampally27 күн бұрын
Online classes ku antha charge chestharu
@RAJUPASUPUREDDIАй бұрын
Baga ardhamayyela chebthunnaru sir.chala thanks.
@shaikreshma7626Ай бұрын
Sir maa son present Alankarams varaku nerchukunadu. Kani sumaru 7 months avuthundi. Present pata play cheyali any suggestions sir
@kethurahmusiclearnersclubАй бұрын
ఒకసారి రివిజన్ చేయండి..... తర్వాత గీతాలుంటాయి ..గీతాలు కూడా ప్రాక్టీస్ చేయండి
@ashokthandra827Ай бұрын
Praise the lord brother 🙏, Keyboard నేర్పిస్తారా నాకు మా church లో play చేయాలి me number ఇస్తారా?
@RAJUPASUPUREDDIАй бұрын
Super sir.
@andejagannadharao3058Ай бұрын
Sir, how to display it
@kethurahmusiclearnersclubАй бұрын
See alamkaras play list
@AnudhinamannaАй бұрын
Bro phon nom evandi
@kethurahmusiclearnersclubАй бұрын
9985230946
@pavanvasamsetti7500Ай бұрын
మీరు పెట్టిన తాళాలు ఎలా వేయాలి
@kethurahmusiclearnersclubАй бұрын
అలంకారాలు play list చూడండి
@pavanvasamsetti7500Ай бұрын
తాళాలు ఎలా వేయాలి
@peddirajurudra9850Ай бұрын
🙏ఛాలా బాగా chepparu అన్న. మీరు మకు నేర్పిస్తా రా అన్న. నాకు కొ న్ని రాగాలు వాయిం chatam. Vachu. కాని కీబోర్డ్ Manchiga నె ర్చు కోవలి. మేము భజన లు ఛాలా ఎక్కువ గ chestamu మీకు ఎంత డబ్బులు ఇవ్వలి cheppandi 🙏🙏🙏నేర్పిం chandi. మి మొబైల్ ఇవ్వండి 🙏అన్న గారు