Пікірлер
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 19 сағат бұрын
ఈ కథలో నిరుద్యోగులకు మంచి సందేశం ఉన్నది.నిజంగా టెర్రస్ గార్డెన్ వలన ఎన్నోలాభాలు వున్నయ్యి. కల్తీ అన్నదే వుండదు.మాకు కూడా టెర్రస్ గార్డెన్ ఉన్నది.కాకపోతే ఏది కూడా అమ్మము.
@lakshmihari82
@lakshmihari82 22 сағат бұрын
Chala chala bagundi story....
@vatsaladeviveeramachaneni2900
@vatsaladeviveeramachaneni2900 Күн бұрын
👍👍👍
@sbinstituteofaccountstaxat114
@sbinstituteofaccountstaxat114 Күн бұрын
కథ చాలా బాగుంది...ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న మరియు మహిళా సాధికారత ఉన్న కధలు ఇంకా ఎన్నో నేటి మరియు భావి తరాలకు అందించాలని రచయిత/రచయిత్రి గారిని కోరుకుంటున్నాను... 🌹🌹🌹🌹🌹🌹
@lakshmihari82
@lakshmihari82 Күн бұрын
Wowwww story chala bagundi.... Vijay chinnappudu teliyani tanam tho unnaa..pedda ayyaka tana situation ardham ayyindi... Prema ni nijam ga preminchaadu..anduke tana maatala nu positive ga teesukuni ee roju goppa scientist ayyadu... Kanee Vijay prema ni ponde adrushtam Prema ki lekapoyindi... Manava mrugam chetilo praanalu pogottukundi... Vijay chaala manchi Pani chesadu...a home for the women start chesi tana Prema. Tanaku dakkaka poyina tana preu lo migulchukunnaadu.. Vijay Prem... adbhutam ayina premikudu...
@lakshmihari82
@lakshmihari82 Күн бұрын
Story chala bagundi... hahahaha pillala meeda jaaali.... cricket match choostooo...ee story through chala chakkati information ichchaaru... Naluguru streelu...naalugu rakaalayina manastatvam unna vaallee .. manastatvaalu....mahila saadhikaarta
@vanamasandya4027
@vanamasandya4027 2 күн бұрын
Anthaa baagane unnadhi Manavaraali pelliki land ivvamante object cheyakoodadhu kadha
@swathishrikanth7108
@swathishrikanth7108 2 күн бұрын
Chala bsgundi
@prabharavi7914
@prabharavi7914 2 күн бұрын
Super story
@mvraoMvrao-qp7wk
@mvraoMvrao-qp7wk 2 күн бұрын
చాలా బాగా రాసారు నిజమంగా అట్లాంటి లాయర్ దొరకటం అదృష్టం
@kollipadmaja3453
@kollipadmaja3453 3 күн бұрын
దళారి వ్యవస్థ లేకపోతే రైతు కుటుంబాలు ఆర్థికంగా బాగుంటారు
@prabharavi7914
@prabharavi7914 3 күн бұрын
Super story
@nagalakshmi7786
@nagalakshmi7786 4 күн бұрын
ఏం చెప్పాలో తెలియునంత బాధగా, చాలామంది ఆడవారి జీవితానికి దగ్గరగా ఉంది కథ. కథ బాగుంది, జీవితమే ఇలా ఉంటే బాగోదు.👌👍
@lakshmihari82
@lakshmihari82 4 күн бұрын
Story చాలా బాగుంది... అవని..ఆ పేరు లో నే ఉంది ఓరిమి అంతా...భర్త..పిల్లలు.. తోబుట్టువులు కూడా అస్సలు అవని నీ పట్టించుకోక పోవడం అస్సలు బాగోలేదు...hmmm Lakshmi Sailaja చెప్పినట్లు ఏదయినా సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సమయం వెచ్చించి ఉండ వలసింది...అవని నానమ్మ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి... ఎంత దరిద్రులు భర్త...ఇంకా ఎవరికి ఫోన్ చేసిందో వాళ్ళు అందరూ కూడా... ఎవ్వరికీ హక్కు లేదు అవని గురించి edavadaniki... దిక్కుమాలిన సంత.. facebook posts ఎందుకు... అవని చాలా లక్కీ...ఇప్పుడు విసుక్కో రా శాడిస్ట్ భూపతి...నీకు కాల్ చేసి.. తిన్నావా.. ఉన్నావా అని అభిమానం తో అడిగే అవని మీద...
@lakshmisailaja7128
@lakshmisailaja7128 4 күн бұрын
Yenta pichi manishi Avani. తనను పట్టించుకోని వాళ్ళ కోసం జీవితం వృధా చేసుకుంది.తన సమయాన్ని ఏదైనా సేవా కార్యక్రమానికి ఉపయోగించితే బాగుండేది.కదూ
@thatipallybhagyalakshmi6785
@thatipallybhagyalakshmi6785 4 күн бұрын
Bagundi story😊
@SkSana-m8l
@SkSana-m8l 5 күн бұрын
Nice
@prabharavi7914
@prabharavi7914 5 күн бұрын
Super story
@padmajachalla3415
@padmajachalla3415 6 күн бұрын
Super story. Chala bagundi👌👌
@lakshmihari82
@lakshmihari82 6 күн бұрын
Wowwwww superrr ఉంది స్టోరీ... చాలా చక్కటి మెసేజ్... A great salute to the farmers. Kontha amount.. కొంత మొరల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది farmers ki.... పండిన పంటను మంచి ధరకే విక్రయం అయ్యేలా చేస్తే బాగుంటుంది.. రైతు కి తక్కువ.. వినియోగదారు కి ఎక్కువ నష్టం వస్తోంది.. దళారీ వ్యవస్థ కూడా కొంచెం అర్థం చేసుకుని ఇరు వర్గాల కి న్యాయం జరిగేలా చూస్తే బాగుంటుంది..
@lakshmihari82
@lakshmihari82 6 күн бұрын
Story chala bagundi... Krishna paranaatma la ga Krishna rao gari manchi salaha valana atani goppa manasu valana Harish valla problem solve ayyindi... Talli pillala madya anuraagam ...prema..etuvanti aatankam kalagakunda nilichindi... Harish ku kooda tana tallu..tammudu meeda konchem abhiprayabedham vachchina realise ayyadu... Manchi information ichchaaru ...
@venkatadurgakalyani2421
@venkatadurgakalyani2421 6 күн бұрын
Super
@jayajayanthi6948
@jayajayanthi6948 7 күн бұрын
Manchi kadha🙏🙏🙏🙏
@padmavathis1350
@padmavathis1350 7 күн бұрын
Wonderful మెసేజ్ రైతులు అందరికీ నమస్సులు
@SantoshkumariKottapalli
@SantoshkumariKottapalli 7 күн бұрын
Givethismessagetoppublick 16:24
@murpadevaki3000
@murpadevaki3000 7 күн бұрын
Nijaniki chala duranga unna katha
@lakshmihari82
@lakshmihari82 8 күн бұрын
Wowwwww story చాలా బాగుంది... Hmmm papam శృతి... ముందు వెనక ఆలోచించకుండా చేసిన పని వలన మూడు ప్రాణాలు బలు అయ్యాయి.. ప్రీతి చాలా చక్కగా పేరెంట్స్ నీ ఒప్పించ గలిగింది.. ప్రీతి తల్లి మొదట ఒప్పుకోక పోయిన.. తరువాత మనసు మార్చుకుంది.. పెద్దలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
@kalyanivenkat1876
@kalyanivenkat1876 9 күн бұрын
Bagundhi story
@lakshmihari82
@lakshmihari82 9 күн бұрын
Wowwww story chala bagundi...last daka suspense bhale maintain chesaru...
@raghavansai974
@raghavansai974 9 күн бұрын
Story bavndi
@ridikasarees
@ridikasarees 9 күн бұрын
Super story
@lakshmihari82
@lakshmihari82 10 күн бұрын
Story chala bagundi... Hmmm ee nandu ki alochana assalu ledu...tana intilo tane ekkuva..tana puttintilo tana laage aa inti kodale ekkuva... abbabbaaa ee nandu ki emi maayarogamo... Tana vadina Lavanya chaala better kada ee Soumya kante... hammayya better late than never Ani anipinchindi...inka nandu ki puttintilo..attention..ade ta intilo kooda value dorikutundiv ..
@krishnateja1573
@krishnateja1573 10 күн бұрын
Story bagundi kani meeru konni mistakes chaduutunnaru adi sari chesukondi all the best
@shantabulusu3724
@shantabulusu3724 10 күн бұрын
కధ చాలా బావుంది మంచి అత్తగారు ఇలా ఉంటే కుటుంబం bhagutundhi
@sudharani6912
@sudharani6912 10 күн бұрын
Super story
@nagalakshmi7786
@nagalakshmi7786 10 күн бұрын
అత్త గారు మంచిదైతే ఎలాంటి సమస్యలు రావు. కథ చాలా బాగుంది👌
@varalakshmiravi8414
@varalakshmiravi8414 11 күн бұрын
Attha kodalu combination is very good. It has to be that way. Liked the story .
@arunarachuri9506
@arunarachuri9506 11 күн бұрын
Adds tala noppi chaala
@seethamahalakshmi5107
@seethamahalakshmi5107 11 күн бұрын
సూపర్ "పవనా, మజాకా"?😂
@estherranijada5872
@estherranijada5872 11 күн бұрын
భార్య మాటలను గౌరవిస్తే కుటుంబాలు బాగు పడతాయి
@rV-eg1ev
@rV-eg1ev 11 күн бұрын
Very nice story 👌
@indirapervarapu7048
@indirapervarapu7048 11 күн бұрын
Nenu ma kodallu kuda frendlyga vntamani. Nice story🎉
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 11 күн бұрын
ఇలాంటి అత్తా కోడళ్ళు ఉంటే ప్రతి మగవాడు అదృష్ట వంతుడే 🎉
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 12 күн бұрын
మొదట తన ఇంటికి వెళ్ళి తరువాత పుట్టింటికి వెళితే బాగుండేది .ఇంట్లో ఆడపడుచు ఉన్నది కదా.
@prabharavi7914
@prabharavi7914 12 күн бұрын
Super story
@SandhyaKota-e7z
@SandhyaKota-e7z 13 күн бұрын
కథ ok.kani వాళ్ళ ఇద్దరి పేరులతో హరీష్ ఎలా వచ్చింది
@prabharavi7914
@prabharavi7914 13 күн бұрын
Super story
@prabharavi7914
@prabharavi7914 13 күн бұрын
Super story
@prabharavi7914
@prabharavi7914 13 күн бұрын
Super story
@deepikapullibandla3195
@deepikapullibandla3195 13 күн бұрын
Me stories chala bagunayi nenu wait chestu vuntanu andi so nice story
@rV-eg1ev
@rV-eg1ev 14 күн бұрын
Very nice story 👌