బీ ఫాతిమా భర్త ఎవరూ హజ్రత్ వలి షరత్ హుదా నా లేక మౌలాలి నా కరెక్టుగా చెప్పు అందరిని తప్పు తోవ పట్టించకండి
@ippalapallypeerlapanduga6622 Жыл бұрын
నువ్వు చెప్పిన హజ్రత్ వలి షరత్ హుదా అనే పేరునే నేను ఫస్ట్ టైం వింటున్న ఆ పేరుని. మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో ఎవరినైనా అడుగండి. మౌలాలి అని సమాధానం వస్తుందా లేక మీరు చెప్పిన పేరు సమాధానం వస్తుందా? మీరు మిగతా వారికి లేనిపోని అపోహలను సృష్టించకండి. మా దగ్గర అయితే భీం ఫాతిమా మౌలాలీ గానే పరిగణిస్తాం.
@karthikpulirasakonda2838 Жыл бұрын
నువ్వు కరెక్ట్ ఖురాన్ చదివావా నువ్వు కరెక్టు హజ్రత్ wali పేరు వినలేదా
మీరు వెతుకుతున్న పూర్తి పాట ఇదే కానీ పాట ప్రారంభంలో ఉన్న పాటకు ఎలాంటి వీడియో మాకు లభించలేదు కాబట్టి మా గ్రామ పండుగ వీడియోలను పెట్టి దానిని కంటిన్యూ చేసి తరువాత వచ్చిన వాటికి అనుసంధానంగా పెట్టడం జరిగింది. మాకు ఆడియో మాత్రమే దొరికింది.