Mana situations used chaysukuni vallu metha win iya video chiyara please 🙏
@BhavaMantra2 күн бұрын
మన యొక్క పరిస్థితిని వాడుకునే వారిని అంతర్గత శత్రువుగా భావించాలి వారి వలన ఉపయోగము ఉండదు కానీ వారు అన్ని విధములుగా మన్ను ఉపయోగించుకుంటూ ఉంటారు దినికి ఉత్తమమైన మార్గం హనుమత్ సాధన లేదా భైరవసాధన
@BhavaMantra2 күн бұрын
దీనికోసమే ఇంతకు వీడియోలో సాధనలు పెట్టి ఉన్నాను చూడండి
@sridevitiruvarangam97695 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ రాజ శ్యామల, శ్రీ రాజ మాతంగి దేవ్యై నమో నమః 🎉
@SandeepS-t6d5 күн бұрын
అయ్యా, ఈ రోజుల్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం, వాళ్ళ expectations ఎక్కువగా ఉండటం వల్ల అందరి అబ్బాయిలకు పెళ్లి అవడం సాధ్యం కాదు. మరి అలా ఏ కారణం చేతనైన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సి వస్తున్న వారికి, సహాయకారిగా ఉండి రక్షణ కల్పించే సాధనలు ఉన్నాయా? అలాగే అంటువంటి విద్యలు నేర్పించే నిజమైన గురువులు వీలైనంత తొందరగా దొరకాలంటే ఏమైనా మార్గం నాకు తెలియజేయండి. లేదంటే నాకు లాంటి వాళ్ల జీవితం కఠినంగా ఉంటుంది.
@BhavaMantra5 күн бұрын
మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైతే జాతకంలో అసలు వివాహ యోగం లేదు సన్యాస యోగాలు ఉంటాయో అటువంటి వారికి గురువే మార్గదర్శకుడు అవుతారు ఉత్తమమైన గురువు కావలసినవారు నేను గురువును పొందే విధానం అని ఒక వీడియో చేశాను అది గమనించండి అది కాకపోతే గానుగాపురం వెళ్లి కొంతకాలం గురువు కోసమే జపం చేసిన లేదా గురువు కావాలని కోరుకుంటే అక్కడ ఉన్న మేడి చెట్టుకి ఒక కొబ్బరికాయ తీసుకుని ప్రదక్షిణం చేసి మిగిలిన విధానం అక్కడ వారు చెబుతారు ఆ కొబ్బరికాయను కొట్టిలి అయితే మీకు ఎంత కాలంలో గురువు దొరుకుతారు అనేది అక్కడ వారు చెప్తారు ఇది ఒక తంత్ర విధానం అలాగే జాతకంలో ఏ మాత్రం ఏ కొంచెం ఇసుమంత వివాహ యోగం ఉన్న నేను వివాహానికి పెట్టినటువంటి చండీ మంత్రంలో ఉన్నటువంటి మంత్రసాధనను గాని గంధర్వ మంత్రసాధన కాని నిష్టగా చేస్తే వివాహం కావడానికి అవకాశం ఉంది వీడియోలు చూడండి మీరు అడిగిన రెండు ప్రశ్నలకు మార్గం చెప్పాను ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నాకు మెయిల్ చేయండి
@SandeepS-t6d5 күн бұрын
కృతజ్ఞతలు అయ్యా 🙏🙏
@yugiyadav6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@sankaruddandam63756 күн бұрын
ఓం గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@nagaraju-oq3ut6 күн бұрын
Meru duta prayogalaki emina virugudu or parishkarum chypisthara me contact no pettandi meru yekkada untaru !
@BhavaMantra6 күн бұрын
Can't understand Telugu written in English or please write in Telugu
@nagaraju-oq3ut6 күн бұрын
@BhavaMantra మీరు దుస్తప్రయోగలకు ఏదైనా పరిష్కారం చేస్తారా మీరు ఎక్కడ ఉంటారు మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి !
@nagaraju-oq3ut6 күн бұрын
@BhavaMantra అయ్యా మీరు బాణామతి చేతబడి లాంటి చెడు ప్రయోగాలకు ఏమైనా క్యూర్ ఆర్ రిమెనిడి చేస్తారా మీ ఫోన్ నో పెట్టండి మీరు ఎక్కడ ఉంటారు !
@SandeepS-t6d8 күн бұрын
అయ్యా, చాలా మంది మంత్ర శాస్త్రం గొప్పది అంటారు. కానీ ఇలా అంటునందుకు క్షమించండి, బాగా success అయినవాళ్ళని చూస్తే ఉదాహరణకు చిరంజీవి, A R Rahman, Elon musk, Bill Gates మొదలగు వారు అసలు మంత్ర శాస్త్రం అభ్యసించిన వాల్లు కారు. కానీ ఏ మంత్ర సాధకుడు సాధించలేనంత success వాళ్ళు చూసారు. అయ్యా ఒక మంత్రము ఇవ్వండి అది జపం చేస్తే దేవత కళలో కనపడి, పైన చెప్పిన వీళ్లంతా పూర్వ జన్మలో ఏం పుణ్యం, జపం, హోమం చేసినందుకు వాళ్లకు ఈ జన్మలో ఇంత గొప్ప యోగాలు కలిగాయో ఆ దేవత తెలియజేయాలి. నేను చాలా రోజులుగా ఇటువంటి మంత్రం కోసం చూస్తున్నా, ఎందుకంటే ఈ జన్మలో ఎలాగో ప్రారబ్దం వల్ల వాళ్ళల్లా success అవ్వలేను. కనీసం వచ్చే జన్మలోనైనా అటువంటి గొప్ప యోగాలు కలగాలంటే ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుందని. దయచేసి స్పందించండి
@AnilBairu8 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ, శ్రీ మాత్రే నమః
@vijayaperikala79429 күн бұрын
Mee lanti varu e samjaniki kavali
@vijayaperikala79429 күн бұрын
Chala TQ guru ji
@venkateswarraopaddam717410 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః గణేశ్వరాయ బ్రహ్మ స్వరూపాయ గురవే సర్వసిద్ది ప్రదాయ విఘ్నేశాయ నమోన్నమః గురువర్యా మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు తప్పులు లేకుండా రాశానని మీకు మెసేజ్ పెట్టాను🙏🙏🙏🙏🙏🙏🙏 సదా దీవించండి
@srinivasvera881310 күн бұрын
Namaskaram Guru Garu Hey Mantra Anustaanam Inka Hema emaina unnaya
@srinivasvera881310 күн бұрын
naya Amalu
@BhavaMantra10 күн бұрын
దీనిని లగుశ్యామమంత్రముగా పిలవబడుతుంది ఈ మంత్రము రాజ్యశ్యామలతో సమానంగా ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము పెద్ద నియమములు లేవు స్నానము చేసి ఉతికిన వస్త్రములు ధరించి చేసుకొనవచ్చును అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా అసౌసములు మిగిలిన ముట్టుకో కుండ ఉండేటువంటి సమయములలో చేయరాదు గమనించగలరు
@BhavaMantra10 күн бұрын
ఫలితముకై దీక్షగా జపం చేస్తే భూశయనము ఒకపూట భోజనము ఎర్రటి వస్త్రధారణ తో జపము నూనెతో దీపారాధన మొదలగునవి చేయవలసి ఉండును
@MohanBabuMohan-pu8pi10 күн бұрын
కాళి కట్టు మంత్ర యంత్రం వెండి స్వామి
@BhavaMantra10 күн бұрын
@@MohanBabuMohan-pu8pi దయచేసి అన్యధా భావించకండి నేను ఇటువంటిమంత్రములు పెట్టను కేవలము కష్టములు దుఃఖముల నుంచి బయటపడే మార్గములుమాత్రమే పెడతాను అన్యధా భావించ కండి మనల్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం సాటి సాధకు ని గాచెప్తున్నాను
@@BhavaMantra normal yoga na avaru intereste ga narchikovatam ladu Mali sadhana anta pari potaru
@vijayaperikala794213 күн бұрын
Mee phone number swami
@vijayaperikala794213 күн бұрын
Manchi knowledge estunaru Swami
@vijayaperikala794213 күн бұрын
Dhanavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayaperikala794213 күн бұрын
Hanuman ravala ani rasi vundi meeru rakha vala ani chadivaru
@BhavaMantra13 күн бұрын
@@vijayaperikala7942 some words difference between Hindi Punjabi and Telugu
@vijayaperikala794213 күн бұрын
Komcham corrga evandi sawmi
@vijayaperikala794213 күн бұрын
2:55 swami meeru chadivi nappdu pindh kacha ani chadivavaru ....matram lo peedh kacha ni vundhi swami
@BhavaMantra13 күн бұрын
@@vijayaperikala7942 pind kacha is correct typing mistake
@vijayaperikala794213 күн бұрын
My friend hanuma
@vijayaperikala794213 күн бұрын
Tq so much naku hanuma chala estam
@vijayaperikala794213 күн бұрын
Mee address guru ji
@vijayaperikala794213 күн бұрын
Chala baga chepparu
@rajagollapalli-fo5vn14 күн бұрын
*welldone🎉Bhava mantra go* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@santoshdk207417 күн бұрын
Lyricks haaki
@VaddiVenkatesh-gi1nu25 күн бұрын
తేదీ సరి చేసుకోండి గురుగారు
@BhavaMantra25 күн бұрын
@VaddiVenkatesh-gi1nu పౌర్ణమితో కూడిన సోమవారము మరియు ఆరుద్ర నక్షత్రము భారతీయ కాలమాన ప్రకారం
@ashokdandothkar53225 күн бұрын
గురువుగారు నమస్కారం చిన్న వ్యాపారాలు పెట్టుకునే వారికి జనాకర్షణ ధనాకర్షణ జరిగేలా ఒక చిన్న మంత్రం వ్యాపారం నడిచేలా ఒక మంత్రం పెట్టగలరని కోరుతున్నాను గురువుగారు
@mahenderkaluvala728 күн бұрын
🌄🙏🛕🚩 ఓం శ్రీ గురుదత్త నమః 🙏🛕🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🛕🚩🙏
@శ్రీరామదూత45629 күн бұрын
శ్రీరామో లలితాంబికాయై నమః
@srinivasvera881329 күн бұрын
Jai Ganesh🙏
@anilhexa369Ай бұрын
జై గురుదత్త 🙏
@ashokdandothkar532Ай бұрын
గురువుగారు మీ హిందూ ధర్మంలో ఖచ్చితంగా శక్తి ఉంటే ఒక మంత్రంతో చిన్న వ్యాపారం చేసుకునే వారిలో ఆ మంత్రం జపిస్తే అంటే ఆ మంత్రం చదువుతుంటేనే జనాకర్షణ ధనాకర్షణ వచ్చేటట్టు ఒక మంత్రం చెప్పండి చూద్దాం