Пікірлер
@BhanuPrakash-qw2cw
@BhanuPrakash-qw2cw 4 күн бұрын
క్రొత్త దేవుడు వచ్చాడు కాపరిగా ఈ గొర్రెలను... ఖర్మరా దేవుడా నీవు కల్కి అవతారా మిత్తి వాళ్ళ వీపులు ఎప్పుడు వాయాగొడతావో ఏమో 🙏
@veerabhadrarao9296
@veerabhadrarao9296 16 күн бұрын
Eee dharidhrulu yevaru malli....oh....Telugu kalki and amma bhagavan laaa....kottha business with bakthulu tho .... Malli modhalaindhaa????
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 19 күн бұрын
**welldone🎉G channel✔️👌* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@seshuch7898
@seshuch7898 21 күн бұрын
All the best sir... 👍
@ksivakumar7545
@ksivakumar7545 21 күн бұрын
Very nice good 💯👍🤝🙏
@sriramapaadam7921
@sriramapaadam7921 28 күн бұрын
మాదిరాజు శ్రీనివాస్ గారు మంచి విషయాలు చెబుతున్నారు....వారణాసి సుబ్రహ్మణ్యం
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 Ай бұрын
Naa chinnatanam lo maa intiki vacheru maa father kisi baga telusu maa father kante baga peddayana Aa mahanubhavudini nenu baga chinnaga unnnappudu chusenu memu samacharam press house lo unde vallam 🙏🙏🙏🙏
@pendyalabhavani871
@pendyalabhavani871 Ай бұрын
శాస్త్రి గారు 🙏🙏
@Saig-s6s
@Saig-s6s Ай бұрын
Manchi padyam sir❤ Kani Slide change cheyakunda unte better sir my request I audio lo padyam chadivinanthasepu a 4lines unchakunda marusthu unnaru 3slides Okate slide pettukuni explain cheyandi photos chupinchadiniki marustunnaru
@satyanarayanareddypalasatt4418
@satyanarayanareddypalasatt4418 Ай бұрын
అద్భుతమైన సందేశం. బాగుంది మిత్రమా!!
@nagendranarkedamilli6001
@nagendranarkedamilli6001 Ай бұрын
Super,
@venkatakonaiahpantulu.peda1779
@venkatakonaiahpantulu.peda1779 Ай бұрын
జీ ఛానల్ సీఈఓ గారు రాపాక వెంకట ప్రభాకర్ గారు ఈ వీడియో చూడండి
@venkatakonaiahpantulu.peda1779
@venkatakonaiahpantulu.peda1779 Ай бұрын
🙏🙏🙏
@sudeshnareddykandala8894
@sudeshnareddykandala8894 Ай бұрын
@sudeshnareddykandala8894
@sudeshnareddykandala8894 Ай бұрын
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
Good dessicion
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 Ай бұрын
Good posting👍
@venkataramayya7058
@venkataramayya7058 Ай бұрын
ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున జయంతి వేడుకలు ఫ్రీడమ్ పార్క్ రాజమహేంద్ర వరం లో జరగడం ఆనందం గా ఉంది ,కోటగుమ్మం కూడలిలో ప్రకాశం గారి నిలువెత్తు విగ్రహం ఉండడం మన అదృష్టము అలాగే ILTD ఫ్లైఓవర్ వంతెన దగ్గర విగ్రహం ఉంది ,మరియు ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల ఉంది సంతోషం మహిళా సమరయోధుల విగ్రహాలు వరసగా ఉన్నాయి సమర యోధులు వాడిన వస్తువులు అక్కడ భద్ర పరచారు ,ఆయన పేరున విమానాశ్రయం ఆలోచన గొప్పది సంస్థాపన అధ్యక్షులు కీర్తి శేషులు వైఎస్ నరసింహ రావు గారిని గుర్తించాలి ప్రతీ పాఠ శాల లలో సభలు నిర్వహించి ప్రకాశం గారి చరిత్ర చెప్పించాలని వీలుంటే చలనచిత్రం ప్రదర్శించాలి ,బుర్రకథ కళా రూపాల ద్వారా ప్రచారం చెయ్యాలి ,రాజమండ్రి మునిసిపాలిటీ ప్రథమ చైర్మన్ అనే సంగతి తెలియాలి ఆయన కాపురం ఉన్న వీది నీ భావి పౌరులకు చూపించాలి క్రొవ్విడి లింగరాజు గారు వారి అనుభందం గుర్తు చేసుకోవాలి మనప్రకాశము మన మహమాత్య మౌళి/ సరిసములు లేని ఆంధ్ర కేసరి యతందు ( కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ) అయ్యగారి వెంకట రామయ్య s/o కీర్తి శేషులు అయ్యగారి సుబ్బారావు గారు రాజవరం ఆత్రేయపురం మండలం 533; 235 అంబేత్కర్ కొన సీమ జిల్లా
@kimidihimabindu966
@kimidihimabindu966 Ай бұрын
Govinda Govinda
@ravitejaayyalasomayajula5494
@ravitejaayyalasomayajula5494 2 ай бұрын
శుభాబినందనలు
@annapurnakollipara7426
@annapurnakollipara7426 2 ай бұрын
సంతోషం. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏🙏🙏
@murthymalladi3553
@murthymalladi3553 2 ай бұрын
Ome Sri Matrenamaha🙏
@marcelocamargo5065
@marcelocamargo5065 2 ай бұрын
Boa tarde sirvo Shiva sou do brasil americana sp ponha Meo nome e consagra a Kali em ritual p desenvolver mais por favor on Shiva namay on namastê🙏♥️⚡
@VanjariLaxmanrao-ow6kh
@VanjariLaxmanrao-ow6kh 2 ай бұрын
అమ్మ భగవాన్ కి పా దాభివందనాలు
@asvachalapati6315
@asvachalapati6315 2 ай бұрын
Thank you Sister.AmmaBhagavanSharanam.
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 2 ай бұрын
👌🙏🙏 Om Sri Durgai Namaha
@antibrahmin.ambdkar.slowpoison
@antibrahmin.ambdkar.slowpoison 2 ай бұрын
మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు. 🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే, దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు, దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్ దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే, 🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా. 🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా??? దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా? 🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు? 🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం. అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి. 🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.*** *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠 ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు. కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు. అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి. ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠 ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!! ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏 😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి. x***com/AmbedkrSloPoisn
@vijayak7007
@vijayak7007 3 ай бұрын
All the best Andi
@rishitae6908
@rishitae6908 3 ай бұрын
Evaree kotta saamulu. Y people can’t read bhaghavadgita by themselves?
@durgaaprasaahdpemmadi2681
@durgaaprasaahdpemmadi2681 3 ай бұрын
Wish you the best Nandepu Srinivas garu and your Team..💐💐💐💐💐💐
@CharanNandepu
@CharanNandepu 3 ай бұрын
Wishing you the best❤
@kurmasrinivas1748
@kurmasrinivas1748 3 ай бұрын
Wish u all the Best srinu jai Nandepu🌹🌹
@padmapriyagalidevara4366
@padmapriyagalidevara4366 3 ай бұрын
Good Luck Annayya💐
@tarunwitheshulifestyle8133
@tarunwitheshulifestyle8133 3 ай бұрын
Wish u all the best
@NandepuRamesh
@NandepuRamesh 3 ай бұрын
Wish all good luck 👍♥️
@himabindu498
@himabindu498 3 ай бұрын
Wish all good luck
@lifecycle2104
@lifecycle2104 3 ай бұрын
Belt కాదు....panal anali
@amaravathiguturu6743
@amaravathiguturu6743 3 ай бұрын
హరే కృష్ణ ప్రభుజి
@narasimharaotadikonda9599
@narasimharaotadikonda9599 3 ай бұрын
జైజగన్నాథ్!
@jillamurali5790
@jillamurali5790 3 ай бұрын
Jai Jagannadh
@sivamanigandu
@sivamanigandu 3 ай бұрын
Rajamahendravaram nii samshruthii rajhadhaniga cheyalli....
@chiruchiru7470
@chiruchiru7470 3 ай бұрын
Challa manchi ga chapearu allagea manam telugu vallu ie vunde koda telugu goppa thanam allagea mana rajemandri ne samkruthika Rajdhani ga prakeateancheale
@bhanuprakash2675
@bhanuprakash2675 3 ай бұрын
తెలుగు అక్షరం పుట్టినటువంటి మన రాజమహేంద్రవరాన్ని సంస్కృతిక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.....
@SriramSriram-f5z
@SriramSriram-f5z 3 ай бұрын
మేము కూడా ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలుపుతూ ప్రభుత్వానికి వినిపించేలా అందరము కలిసి భారీ ఎత్తున ఏదైనా కార్యక్రమం చేద్దాం సార్...🤝✊
@cheerlasitaramudu6795
@cheerlasitaramudu6795 3 ай бұрын
ఒక ప్రత్యేక తెలుగు విభాగం విద్యార్థిగా ఈ కార్యక్రమానికి న వంతుగా పూర్తిస్థాయి మద్దతుని మీకు అందిస్తూ, అందరము కలిసి రాజమహేంద్రవరాన్ని ,సంస్కృతిక రాజధానిగా ఏర్పాటు చేయాలని. ప్రభుత్వానికి గొంతెత్తి వినిపిద్దాం. సర్
@julurisaritha9811
@julurisaritha9811 3 ай бұрын
❤️❤️❤️❤️❤️
@SasiKala-f1q
@SasiKala-f1q 3 ай бұрын
చాలా మంచి ఆలోచన సంజీవ్ రావు గారు యువత అంతా కూడా ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ఆదికవి నన్నయ్య మహాభారత రచనకి నాంది పలికిన మహనీయుని మల్ల అందరూ మర్చిపోకుండా చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తూ మీరు ఏదైతే చెప్పారు అది అక్షర సత్యం దీన్ని అందరూ ఆమోదించవలసిన విషయం తప్పకుండా అందరి సహాయ సహకారాలు ఉంటాయని భావిస్తున్నాను
@మధురగీతాలు
@మధురగీతాలు 3 ай бұрын
మంచి ఆలోచన.. ఈ గోదావరి ఒడ్డున అత్యద్భుతంగా తెలుగు సాహిత్యం సర్వతోముఖాభివృద్ధి కి తోడ్పడిన సుప్రసిద్ధ రచయితలు ఎందరో ఉన్నారు.. ఇలా ఘనత వహించిన రాజమహేంద్రవరం చరిత్ర పుటల్లో నిలవాలంటే దీనికి సరైన ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది..
@Rapaka58
@Rapaka58 4 ай бұрын
🙏చాలా బాగా వివరించారు " స్త్రీ " ముఖ్య పాత్ర గురించి. ధన్యవాదములు 🙏
@udaybhaskarsarma1821
@udaybhaskarsarma1821 4 ай бұрын
మంధర పాత్ర శుర్పణఖ పాత్ర చక్కగా వివరించారు