@@AnandReddy-vk3kd all ready manusmriti chattam wastane undi. Eroju nuvvu comment pettinau kada aa swechha kuda potundi manakunna ambedkar chattam me melu
@AnandReddy-vk3kdКүн бұрын
@miyabhaiindianmybest5196 మనుస్మృతి చట్టం మన దేశంలో ఎప్పుడు అమలులో ఉంది నేను పుట్టినప్పటినుండి the great అంబేద్కర్ రాజ్యంగం అమలులో ఉంది, నేను చదివిన హిస్టరీ ప్రకారం 1857 నుండి 1947 వరకు బ్రిటిష్ చట్టాలు అమలులో ఉన్నవి, అంతకు ముందు 600 సంవత్సరాలు sariyath చట్టాలు అమలులో ఉన్నాయి, అంతకుముందు కనీస్కుడు, కుశనులు వీరు మాంగోలు జాతి వాళ్ళు వాళ్ళ చట్టాలు అమలులో ఉన్నవి, ఇంత మంది విదేశీ యుల పరిపాలన, వారి చట్టాలు పాటించాము, మాకు నచ్చిన దేవున్ని పూజించాలన్న జిజియా పన్ను కట్టాము, మా దేశం లో మా దేవాలయాలు సందర్శించలన్న tax pay చేసాము, మా దేవాలయాలును నాశనం చేసి వారి మందిరలను కట్టుకున్నారు, ఎందుకు దేశ ప్రజల ను మభ్యపెడుతున్నారు, వారి చట్టాలు అంత బాగున్నాయా మీకు, మీ పూర్వికులు ను అడగండి ఆ చట్టాలు ఎలా ఉండేవో, ఎపుడు ప్రజల కు తెలియని మనువు గురించి ప్రచారం చేస్తుంటారు