లేచి పోబోరో నీ నీతులు చాలును లేరా.. లేచి పోరా నీతి చాలును యోచనకు బహుదొడ్డవాడవు. దేవదానవులు ఒక్కటైనా సీతను విడువంగజాలను అన్న నా మనవీ వినుమన్ననే విన్నవించెదను. ప్రృద్విలో నీకంటె నీచుడు పుట్టబోడిక ఎవ్వడైనా. లెక్క చేసుకో ఒక్క మనవి ఆలకింపుము మ్రొక్కెదాను... మ్రొక్కుటెందుకూరా నను దిక్కరించి చెప్పుటెందుకురా. ఒక్క గుద్దుకు ప్రక్కటెముకలు ఇప్పుడే ఇరుగంగ త్రొక్కెద. చక్కగా యమపట్నమునకూ ఇప్పుడే కాపురామంపెద... యమపట్నమునకూ కాపురమంపా వస్తాయున్నాడు పర్వతా శిఖరంబువలె నీ పది తలలు కూలినప్పుడు. తెలుసుకో నా నీతి మార్గము పనికి రానిది కాదు మార్గము.. నను చావగోరీ ఈ రీతిగా పలికీతి వోరీ. యడమ కాలితో ఎగిరి తన్నెద తెలుసుకో ఈలాంటి సంగతి. చేరుకో శ్రీరామ సన్నిధి ఏలుకో లంకా పురము... అన్న తన్నగనూ విభీషణుడు క్రిందాపడి లేచీ. అన్న తన్నెను క్రిందపడితిని మన్ను తుడువుము కన్న తల్లి. వార్ధి చెంతకుచేరి రాఘవ సైన్యమును కళ్ళార చూసెద... చంద్ర చింతకాయల🎉🎉
@maheshroyal143 Жыл бұрын
అర్థం కావడం లేదు అన్న లిరిక్స్ రాసిపెడుతే నేర్చుకోవాలి అనే వాళ్ళకు ఉపయోగపడుతుంది
@yaddalavenkataramanaiah9840 Жыл бұрын
Suuuuper
@haribabudasari98052 жыл бұрын
Yemi artham kavadam ledu anna full song written cheyandi please
@andemanasa94242 жыл бұрын
Where is place
@andemanasa94242 жыл бұрын
Where is village
@andemanasa94242 жыл бұрын
Where is place kodur lo
@SreenivasMuddapolu2 жыл бұрын
Bypass
@andemanasa94242 жыл бұрын
@@SreenivasMuddapolu k tnq for the information
@narayanp13563 жыл бұрын
❤️
@devarapallilokesh88493 жыл бұрын
Jai sri ram
@karathotinagendra14383 жыл бұрын
Casio master super b
@karathotinagendra14383 жыл бұрын
Super Chandra anna.babu anna.super b Casio master.dool master.corus super b