ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
@motheranuragaАй бұрын
🙏Amen🙏ఆత్మాభిషేకంతో మనం అభిషేకించబడటానికి సిద్దపడి వుందుము గాక 🙏🙏🙏
@kandukurisumanth7253Ай бұрын
Super vesaru bro
@anupamachittiАй бұрын
🥰🫶
@balakasi8668Ай бұрын
Praise the lord anna
@sionpentecostal7769Ай бұрын
Praise the Lord
@anilkumarlaalamАй бұрын
Praise the lord 🙏
@sionpentecostal7769Ай бұрын
Praise the lord
@VeeruPalaparthiАй бұрын
Prabhuva prapdhana nerpuchayya amen 🙏
@Rambabu-h4oАй бұрын
Prise the lord 🙌 chala baaga vesaru yavanastulu ee kalamloo vaidam chala rare dhevudu mimmalni deevinchunu gakaa amen ❤
@anupamachittiАй бұрын
keep it up 😊..nice ,
@sionpentecostal7769Ай бұрын
Thanks 😊
@anupamachittiАй бұрын
we r christian,don't say thankful to me .
@chatlasukumar5651Ай бұрын
Praise the Lord amen
@reddypogusavaranna2916Ай бұрын
అన్యులకు మనము మాదిరి karaanga ఉండాలి
@reddypogusavaranna2916Ай бұрын
ఒరేయ్ నాయన 10 yeras లోపు పిల్లలు వేస్తే బాగుంటుంది. మీలాంటి, మీకన్నా పెద్ద వాళ్లు డ్యాన్స్ లు చేయడము వల్ల , మన క్రిస్టియానిటి కి చెడ్డ పేరు వస్తుంది. మానేయండి ప్లీజ్ ప్లీజ్
@chatlasukumar5651Ай бұрын
All glory to be God amen
@LaxmaiahBandalasapramАй бұрын
Amen glory to god
@chatlasukumar5651Ай бұрын
Amen to that I claim it now
@ChandravatiMaggidiАй бұрын
❤❤❤🎉🎉🎉😂😅😅
@kandukurisumanth7253Ай бұрын
Nice choreography
@YedithaSujathaАй бұрын
Praise the lord .amen❤❤❤❤❤❤
@sionpentecostal7769Ай бұрын
Amen
@mallijaggili1453Ай бұрын
వందనల్
@kandukurisumanth7253Ай бұрын
Super
@sionpentecostal7769Ай бұрын
Thanks
@kandukurisumanth7253Ай бұрын
Mamoluga ledhu
@anilkumarlaalamАй бұрын
Praise the Lord
@PdurgaPrasad-se3hiАй бұрын
🙏ఆమెన్
@kandukurisumanth7253Ай бұрын
Super❤
@narasayyammagaduthuri5728Ай бұрын
Praise the lord ayya garu 🙏🏻👏🙏🙏🏻...i like this song