Ramkumar gari gonthu beluku palukuthundi kavuna e padyaniki chala Baga set ayyindi
@ChinnachinnuUriti2 ай бұрын
నేటికీ పౌరాణిక నాటకానికి పట్టిన గతి.. హరిశ్చంద్రుని వారణాశి ఘట్టంలో గడ్డం లేకుండా రావడం ఆ వేషానికి అన్యాయం చేసినట్టే, భార్యను అమ్ముకున్న సమయంలో చేతికి ఎందుకు శాలువాతో కట్టారు? ఆమెను పసువులాగా కట్టేసి అమ్మమని కవిగారు రాశారా? మైక్ వదలకుండా పద్యాలు చదవడం వల్ల అభినయం ఎలా కనిపిస్తాది? హార్మోనియం సౌండ్ ఎక్కువుగా ఉండడం వలన పద్య పంపకం క్లారిటీ ఉండదు. శృతికి, బిట్ వర్కుకి మాత్రమే హారోనియం వాడాలి కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
ఎక్సలెంట్ రామ్ కుమార్ బాగా పాడినారు - వెరీ వెరీ నైస్ 👌, మీ కాంబీనేషన్ అదుర్స్ - వేశాదారుణ సూపర్ 👌👌👌..... 👏👏👏....👍👍👍...... (సాగిరి గంగాధరరావు - తెనాలి - 11.09.2024)
@ramanakona76852 ай бұрын
Both are grate❤
@balakoteswararaov53042 ай бұрын
Chala cute ga padinaru super mee patalu ekkuvaga vintanu