చాలా గొప్ప లఘు చిత్రం దర్శకత్వం ప్రతిభ కనబరిచిన గొప్ప లఘు చిత్రం,❤
@rajeshacterbanjaraofficial5215Ай бұрын
Raju Raghu చాలా బాగా నటించారు డైరెక్షన్ చాలా బాగుంది రాజు బి కుమార్ గారికి నా నమస్కారాలు 🎉❤
@chandulalguguloth2247Ай бұрын
Nice song 👍👍
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
Superhit comedy అద్భుతమైన కామెడీ లఘు చిత్రం రూపొందించారు దర్శకత్వ ప్రతిభ కనబరిచిన అద్భుత చిత్రం చాలా బాగుంది నటీనటులు రఘు కామెడీని పండించారు😂❤
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
అద్భుతమైన పాట అను మేడం గారి నటన ఆసక్తికరంగా ఉంది మరియు వారు అందంతో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు పాఠశాల అద్భుతమైన విజయాన్ని అందుతుంది❤❤❤💯👌👌
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి గొప్ప పాట సింగర్ అను మేడం గారు చాలా అద్భుతంగా పాటలు పాడారు❤❤
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
అద్భుతమైన లిరిక్స్ తోటి మొదలైన పాట చోడన్,, చల్ల గో చి కా,,, ప్రేమా భూలన్ చల్ల గో చీ గా,,,, అనే భావన భావోద్వేగం అయినటువంటి భావన ప్రేమించిన అమ్మాయి యెుక్క విరహ బాధ అద్భుతంగా తెరకెక్కించారు❤🎉 దర్శకత్వం వహించిన Raj B Kumar,, దర్శకత్వ శాఖలో వచ్చిన ఈ పాట చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది, మరియు పాట యొక్క స్వరం చాలా స్పష్టంగా కనబడుతుంది మరియు singer యాక్టర్ అను మేడమ్ గారి నటన,, ఆసక్తికరంగా ఉంది,, వారి హావభావాలు అభినయం నటన చాలా బాగుంది,, పాటకు పూర్తి న్యాయం చేశారు లొకేషన్స్ అందాలు కమనీయం,, అను మేడమ్ గారి రాజసం ఉట్టిపడేలా ఉంది,,, మరియు అను మేడం గారికి గ్లామర్ క్వీన్ వారి నటన చాలా బాగుంది నాకు నిజంగా మంత్రముగ్ధుల్ని చేసింది అను మేడం గారి నటన 💯👌👍💖💖 పాట మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సృష్టించినది ఈ పాట చూస్తే తెలుస్తుంది,,, పేరుపేరునా ప్రతి ఒక కళాకారులకి నా హృదయ పూర్వక అభినందనలు 💯👌👍
@gugulothsuman14882 ай бұрын
సూపర్ సాంగ్ అను సాలి
@BabaiAbbaiFolkStudio2 ай бұрын
సూపర్ పాట మేడం
@chilkerockybhai2 ай бұрын
Nice
@banothprem71282 ай бұрын
Super acting medam 😘
@BabaiAbbaiFolkStudio2 ай бұрын
Super super❤❤❤❤❤❤❤
@chilkerockybhai2 ай бұрын
Nice
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
పెద్ద మ్యూజికల్ విజయాన్ని అందుకున్నటువంటి పాట బంపర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది,,, 👌❤❤
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
ఈ పాట గతంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది మ్యూజిక్ చాలా బాగుంది అను మేడం గారి, అందం అభినయం నటన చాలా బాగుంది,,, చాలా పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి పాట సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది,,, దర్శకత్వ పర్యవేక్షణలో నిజంగా విజయాన్ని అందుకుంది రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు 💯👍👌
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
దీపిక మేడమ్ గారి అందం ఏమాత్రం తగ్గలేదు మేడం గారు నటన చాలా బాగుంటుంది దీపిక మేడం గారి హావ భావాలు చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఇంకా మరెన్నో చిత్రాలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,, దర్శకత్వ పర్యవేక్షకులు దర్శకులు రాజ్ కుమార్ గారికి కూడా అభినందనలు ❤💯💖🙏👍👌
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
అను మేడం గారి అందం ఏమాత్రం తగ్గలేదు మేడం గారు మునుపటి అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది అను మేడం గారు, మునుపటి లాగా మరిన్ని చిత్రాలు ఇంకా నటించాలని కోరుకుంటున్నాను,, దర్శకత్వ పర్యవేక్షణ రాజ్ వి కుమార్ గారికి కూడా అభినందనలు 💯💖🙏
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
అను మేడం గారికి ధన్యవాదాలు చాలా గొప్ప అందం మేడం గారిది,,, చాలా గొప్ప అనుభూతి కలిగింది ఇంకా మరెన్నో సాహిత్య పాటలు రావాలి,,, చాలా గొప్ప విజయాన్ని అందుకుంది బంజారా లో గొప్ప హిట్టు సాధించిన పాట చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది,,,💖💯💯
@chilkerockybhai2 ай бұрын
Nice
@chilkerockybhai2 ай бұрын
Nice
@YerpulaRaju-i9v2 ай бұрын
Fil love
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
దీపిక మేడం గారి నటన ఆసక్తికరంగా ఉంటుంది చాలా గొప్ప నటి ఆమె అందాలు కమనీయం తన అందచందాలతో మంత్ర ముగ్గులు వేయడం చాలా గొప్ప విషయం దీపికా మేడం గారి అందం ఏమాత్రం తగ్గలేదు మేడం గారు మునుపటి లాగానే అందంగా ఉన్నారు యావత్ ప్రేక్షకులు నటన కోసం ఎదురుచూస్తున్నారు ❤️💕💯👍
@rajeshacterbanjaraofficial52152 ай бұрын
దీపిక మేడం గారు చాలా గొప్ప హిరోయిన్ అందంతో పాటు అభినయం నటన చాలా ఇష్టం నాకు నిజంగా గొప్ప అందం ఏమాత్రం తగ్గలేదు మేడం సూపర్ ❤💯👌👍🙏
@chanduboda62132 ай бұрын
❤ good morning ❤
@Deepika-u1t2 ай бұрын
Woww nice dj song ❤️
@ravi36552 ай бұрын
నాకు నచ్చలేదు
@ramavathkalyan87232 ай бұрын
Hi
@SandhyaHasini-m7n3 ай бұрын
Acting superb Deepu
@SandhyaHasini-m7n3 ай бұрын
Expressiones superb Deepu ❤
@KurvaRaju-n6u3 ай бұрын
Hi❤❤❤
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
పాట అద్భుతమైనటువంటి భావన తోటి మొదలైనటువంటి,, బంజారా వేషధారణ గురించి ప్రేమానురాగాల ఆప్యాయతలు గురించి చాలా గొప్ప లిరిక్స్ తోటి పాడు వినిపించారు,,, చాలా గొప్ప పాటగా నిలిచింది అద్భుత విజయాన్ని సాధించింది 💯🙏👌
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
శారద మేడం గారి నట విన్యాసం వారి యొక్క అందచందాలు మధురాతి మధురమైన పాట,,,💯🙏👌
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
పాట గొప్ప విజయాన్ని అందుకుంది శారద మేడం గారి నటన ఆసక్తికరంగా ఉంది మరియు పాటకు ప్రాణం పోశారు దర్శకేంద్రుడు రాజ్ బి కుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ❤️💯🙏👌
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
గతంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మైలురాళ్లుగా నిలిచిన గొప్ప పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని,,,, దీపిక మేడమ్ గారి రాజసం అందచందాలు మధురాతి మధురం చూస్తూ మైమరిచిపోయిన ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి,,, మరల ఈ పాటను పునర్నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దర్శకేంద్రుడు లకు రాజ్ బి కుమార్ గారికి కూడా అభినందనలు,,,👌❤️💯🙏
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
గతంలోనే పెద్ద విజయాన్ని అందుకున్న టువంటి పాట,,,,, సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది,,, బంజారా లో వచ్చిన గొప్ప పాట సాహిత్యం పరంగా గొప్ప పాట,,, హీరోయిన్ సంధ్యా మేడం గారు కూడా పాటకు ప్రాణం పోశారు,,,, మరియు గత తానుకు అనుభవాలు కూడా గుర్తు చేశాయి దర్శక నిర్మాత రాజు బి కుమార్ గారు పాటకు తన వంతుగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు అప్పట్లోనే పాట అద్భుతమైన విజయాన్ని అందుకుంది,,,, మరల ఈ పాటను రీమిక్స్ చేసినట్టయితే గనక ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఇచ్చిన వాళ్ళవుతారు బంజారా ప్రేక్షకులకు రుణ పడి ఉంటారు 👌❤️💯
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
అద్భుతమైన పాట పాట వచ్చి ఐదు సంవత్సరాలు అయినా గాని పాట యొక్క గొప్పతనం తగ్గలేదు మంచి బీట్ తోని మొదలయ్యే ఈ పాట వర్షాకాలపు తొలి చిలుకు,,,, పలకరింపు తోటి మొదలైన ఈ భావన ఉర్రూతలూగించే పాటగా ఉంది,,, దానికి తోడు దీపిక మేడమ్ గారి నట అందచందాలు వారి యొక్క హావభావాలు వారి యొక్క నటన పాటలు ఉర్రూతలు ఊగించి లా ఉంది,, దీపిక మేడం గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంది,, వారి అందం ఏమాత్రం తగ్గలేదు 👌❤️💯
@rajeshacterbanjaraofficial52153 ай бұрын
దీపిక మేడం యొక్కనట విన్యాసం,,, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి పాటకు మంచి రూపాన్ని అందించారు దీపిక మేడం గారికి ధన్యవాదాలు, వారు ఇంకా మరెన్నో చిత్రాలు చేయాలి ఇంకా మేడం గారికి గ్లామర్ కూడా తగ్గలేదు మేడం గారి నటన అన్న మేడం గారి ఎక్స్ప్రెషన్స్ అన్న నాకు మిక్కిలి ఇష్టం,,,, దీపికా మేడం గారికి ప్రేమ పూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు మరియు దర్శకేంద్రుడు రాజ్ బి కుమార్ గారు వారి దర్శకత్వ ప్రతిభ మెచ్చుకోక తప్పదు 💯👌❤️🙏
@KurvaRaju-n6u3 ай бұрын
Hi
@chilkerockybhai3 ай бұрын
Super
@anilrathodbhukya23103 ай бұрын
Anna 5 years nundi waiting no release
@NChannelBanjara3 ай бұрын
కొన్ని కొన్ని సమస్యల వల్ల ఆ సాంగ్ ని అప్పడం జరిగింది బ్రదర్ తొందర్లోనే మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఒక టూ త్రీ మంత్స్ లో మీ ముందుకు తీసుకొస్త ఒక టూ త్రీ మంత్స్ లో మీ ముందుకు తీసుకొచ్చి కచ్చితంగా చేస్తా.