నిను చాలా ప్రేమగా చూసుకున్న కానీ తను నన్ను లెక్కచేయడం లేదు వల్ల నాన్న మాటలు వింటుంది ఎలా అన్నయ్య
@saddamhussain-br9gd8 сағат бұрын
🙏
@nagararethirupathi077712 сағат бұрын
🙏🙏🙏నమస్కారం గురువు గారు 🙏🙏🙏 నాకు ఒకతను 4,00000 లక్షలు డబ్బులు ఇవ్వాలి అండి గురువు గారు అతని ఇప్పుడు అడుగుతే నేను ఇవ్వను ఎం చేయకుంటవో చేస్కో నేను ఇవ్వను అంటున్నాడు గురువు గారు ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు అతను నాకు డబ్బులు ఇవ్వాలి చాలా ప్రాబ్లెమ్ లో ఉన్న ప్లీజ్ గురువు గారు ఎలాగైనా అతను నాకు డబ్బులు ఇచ్చేల చుడండి గురువు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@rajusunny214114 сағат бұрын
ఈసారి తూఫాన్ వచ్చిన మేము వస్తం నాన గారు కార్యక్రమo apakandi Nana garu జై గురు దేవ్ 🙏🙏🚩🕉️
@SaayannahMasanam-nb8vv14 сағат бұрын
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండేందుకు.చేప్పండి
@gravi120116 сағат бұрын
జై గురు మహదేవ్ గురువుగారు నమస్కారం దయచేసి ఈసారి వాయిదా మార్గం వేయకండి మేము కచ్చితంగా వస్తాం జై గురు మహదేవ్ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ఓం నమో ఆచార్యదేవోభవ శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎 శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎
@vanamsampath287617 сағат бұрын
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ 🌹🙏🙏కార్యక్రమం అనుకున్న సమయానికి సజావుగా సాగాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తన్నా 🙏🙏
@dr.manchikantijanakeerahmu670218 сағат бұрын
హర హర మహాదేవ గురుదేవులకు ప్రత్యక్ష మా దైవానికి పాదాభివందనములు అంతా శివే చ దైవకృప విధి లిఖితం
@anjanikumar584418 сағат бұрын
Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏
@maheshb.mahesh697318 сағат бұрын
శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవ శరణం నమః
@rangaswamypara916218 сағат бұрын
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమః శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమః 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@SrirekaVallepu18 сағат бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ్ శరణం మామః 🌧️🥺
@@KorutlaRajesh bro nv degaber degaber mantram nv chastha va bro
@udayvinaykacharicom9569Күн бұрын
guru garu degaber degaber mantram patukunta seedi ponduthunda guru garu
@sadhakmaheshКүн бұрын
తప్పకుండా దత్తప్రభు అనుగ్రహం పొందుతావు నాయనా
@udayvinaykacharicom9569Күн бұрын
@sadhakmahesh nemallu Anti haharapu alvatulu anti guru garu
@kotiveeracharisalva-qi1jrКүн бұрын
ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మమ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎 శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం నమః 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎
@nagararethirupathi0777Күн бұрын
Guptha Nidhulu Thise Vidhyalu Nerpisthara Guruvu Garu
@nagararethirupathi0777Күн бұрын
Anni Vidhyalu Nerpisthara Guruvu Garu
@dthiru714Күн бұрын
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ: జై గురుదేవ్
@aryanashok7499Күн бұрын
🙏🙏🙏జై గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త శరణం మమ 🙏🙏🙏
🚩 హర హర మహాదేవ 🚩 శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త శరణం మమ 🙏🚩🔱🚩
@veerababudhonthagani4467Күн бұрын
గురుగారు గురు తప్పు అని రాసి ఉన్నది అక్షరం తప్పున్నది
@vamshi279Күн бұрын
Sri Sri Sri chandrashekhara datta guru deva sharanam మమ
@sudheerkumarmaddi3 күн бұрын
🙏🚩🔱
@kotiveeracharisalva-qi1jr3 күн бұрын
ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః , మమ గురుదేవులు నిస్వార్థ నిరాడంబర పవిత్ర సిద్ధ గురుదేవులు శ్రీశ్రీశ్రీ మహేశ్వర దత్త గురుదేవుల పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎
@ramaswaramgopal27223 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవా శరనణ మమ ,,,🎉🎉🎉🎉🎉🎉
@Venugopal-uq5tq3 күн бұрын
గురువుగారు మీ మెడలో మూడు రుద్రాక్షలు దారానికి వేసుకొని ఉంటారు కదా అదేంది చెప్పగలుగుతారా చెప్పకూడదు అనుకుంటే క్షమించండి
@sadhakmahesh2 күн бұрын
గురుకంటి అయ్య.
@Venugopal-uq5tq2 күн бұрын
@sadhakmahesh గురు కంటి అంటే ఏమిటి గురువుగారు తెలియదు గురువుగారు క్షమించండి తప్పుగా అనుకోవద్దు గురువుగారు ప్రతి రుద్రాక్షల గురించి చెప్తారు కదా అందుకని అడిగాను గురువుగారు
@Kalabairavasrisailam3 күн бұрын
శ్రీ గురుబ్యో నమః శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురు దేవ శరణం మమ:
ఓం శ్రీ గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శ్రీ మహేశ్వర దత్త గురుదేవ శరణం మమ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎 శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవ శరణం మమ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎
ఆర్య . పెళ్లి జరిగిన నుండి అన్ని సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి నాకే ఎందుకు జరుగుతున్నాయి పిల్లనిచ్చిన మామగారు పూర్తిగా మోసపూరితమైన వ్యక్తి ఆయన మాటలు విని నా భార్య కూడా అలాగే మాట్లాడుతుంది నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఇదికూడా నా కర్మ న లేక నేను వాళ్లగురించి ఏమి తెలుసుకోకుండా చేసుకోవడం నా తప్ప రోజు నిను నా కుటుంభం మానసికంగా కృంగి పోతున్నాం నాకు ఎటు చూసిన ఏ మార్గం కనిపించడం లేదు జీవితాంతం ఇలాంటి జీవితం గడపలా అని ఆలోచన. పరువుగా బ్రతికే మాకు వారితో ఎలా వేగలో అర్థం కావడం లేదు అని అబద్ధాలే ఒక్క మాట నిజం ఉండదు మేము ఎంత ఓర్చుకున్న ఇంకా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఏం చేయగలను మార్గం ఏమిటి
@sadhakmahesh4 күн бұрын
పట్టించుకోవడం తక్కువ చేయాలి. సర్ప దోషానికి విరుగుడుగా మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ లో ఒక క్రియ ఉంది చేసుకోండి నాయన. ఇలాంటివి దోషాల వల్లనే అవుతాయి ఆ క్రియ వల్ల మీకు శుభాలు జరగాలి. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవులు ఈ సమస్య కోసం మహానుభావులు పెట్టారు ఒక క్రియ.