Hi bro Ola సర్వీస్ వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు నా బైక్ లో 3% ఛార్జ్ వుంది ఛార్జ్అవ్వడం లేదు అని సర్వీస్ సెంటర్ కు తీసుకుపోతే బ్యాటరీ పోయింది అని చెప్పి 47000rs ఆడుతున్నారు ఒక వీడియో చెయ్ అందరు తెలుసుకుంటారు బ్రో Don’t buy Ola electric #banolaelectric #Nobatterywarranty @bhash
@jesustelugumeseges98292 күн бұрын
Very nice brother... Mahindra BE 6 vs Xuv 9E ఏదికొనాలి..... వివరణ తో video చేయండి
@kanakaraju27202 күн бұрын
Vetiki boot space vuntundha
@srinivasaraogolthi13 күн бұрын
Ola service ki ela book chesukovali
@srinivasaraogolthi13 күн бұрын
Please guide me
@laxminarayana56932 күн бұрын
Ola electric App dwara
@penugondlasiddeswar4134 күн бұрын
Short height electric scooter less weight suitable for women please??
@muralireddy29585 күн бұрын
Warning ⚠️ Please don't buy ampire electric scooters very very low quality vehicles , చిత్తూరులో ఉన్న క్రేజీ ఆటో మొబైల్స్ షోరూం నందు మేము మ్యాగ్నెన్సీ ఈఎక్స్ బండిని కొన్నాము కొనేటప్పుడు వాళ్ళు మూడు సంవత్సరాలు లేద 30.000 కిలోమీటర్లు వారంటీ ఉన్నది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు 20. 000 మాత్రమే వారంటీ అని అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చేయాలో అర్థం కాలేదు. మ బండిలో బేరింగ్స్ పోయాయి అని సర్వీస్ సెంటర్ వాళ్ళు బేరింగ్స్ మార్చి ఇచ్చారు . ఇచ్చన ఒక నెల రోజుల తరువాత మోటార్ లోనికి నీళ్ళు వెల్లినాయి అని చెప్పి. మోటార్ లో ప్రాబ్లం అని చెప్పి 5.000 వేల రూపాయలు తీసుకున్నారు . కానీ మ స్కూటర్ 28. 000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినాము. మాకు వారంటీ లేదా. మేము బండి కొని 2 ఇయర్స్ 3 మంత్స్ మాత్రమే . సర్వీకి ఈ నెల 2/1/25 తారీఖు ఇచ్చాము కానీ ఇంత వరకూ మాకు బండి ఇవ్వలేదూ ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం అని అంటున్నారు . దానికి మళ్ళీ 10. 000 వేల రూపాయలు కట్టమని చెబుతున్నారు . మేము ఇచ్చినప్పుడు బ్యాటరీ మంచి కండిషన్ లో ఉన్నది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . మీరే ఒక షో రూం పైన ఒక వీడియో చయ్యలి అని కోరుకుoటున్నము. లేదా ఒక మంచి సలహా ఇచ్చి మమల్ని కాపాడాలని కోరుతూన్నాము దయచేసి గమనించగలరు.🙏🙏🙏🙏
@lakshminarasimhamurthymadd55405 күн бұрын
పక్కా మోసం 200 km range vehicle ₹55k అని హెడ్డింగ్ పెట్టి చెప్పేప్పుడు వేరే రకంగా చెప్తే మోసం కాదా. స్టార్టింగ్ లో నే ఇలా వుంటే జనాలు ఎవ్వరూ నమ్మరు కొనరు
@lakshminarasimhamurthymadd55405 күн бұрын
హెడ్డింగ్ మోసం (120 km range అని హెడ్డింగ్ petti)100 km range అంటారేమిటి
@khadarbashamulla4065 күн бұрын
Waste all petrol is best
@mahendrakidschannel48156 күн бұрын
Hi bro NX100 డెలివరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి
@jaisriram72896 күн бұрын
Splendor la vunte click avuddi
@ttarathoranam6 күн бұрын
❤❤❤
@rameshkalal78906 күн бұрын
Super
@vrk13456 күн бұрын
Ola Rodster ఎప్పుడు వస్తుంది చెప్పు బ్రో..
@dinudinesh56936 күн бұрын
Maree you tube vadkuu money neeku isthea
@krishnamurthyguda74597 күн бұрын
వేణు మోటార్స్ గాని mac చర్లపల్లి వారు గాని ఈ స్కూటర్లని ఇన్స్టాల్మెంట్స్ మీద ఇస్తారా?
@visswanathdharmeedi666310 күн бұрын
అన్నీ బాగున్నా రేటు పిచ్చి పిచ్చి... దీనికి ధర 22 వేలు పెట్టి...ప్రచారం చేయండి
@rakeshsheela93110 күн бұрын
60,000 reding in pure review istha
@rakeshsheela93110 күн бұрын
Chinna scoteers baga review isthunavu
@ramireddykamireddy799810 күн бұрын
ఎవరు లు డబుళ్ళుకి పనికిరావు
@bullibabuk465011 күн бұрын
AP notification please send
@muralireddy295811 күн бұрын
Warning ⚠️ Please don't buy ampire electric scooters very very low quality vehicles చిత్తూరులో ఉన్న క్రేజీ ఆటో మొబైల్స్ షోరూం నందు మేము మ్యాగ్నెన్సీ ఈఎక్స్ బండిని కొన్నాము కొనేటప్పుడు వాళ్ళు మూడు సంవత్సరాలు లేద 30.000 కిలోమీటర్లు వారంటీ ఉన్నది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు 20. 000 మాత్రమే వారంటీ అని అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చేయాలో అర్థం కాలేదు. మ బండిలో బేరింగ్స్ పోయాయి అని సర్వీస్ సెంటర్ వాళ్ళు బేరింగ్స్ మార్చి ఇచ్చారు . ఇచ్చన ఒక నెల రోజుల తరువాత మోటార్ లోనికి నీళ్ళు వెల్లినాయి అని చెప్పి. మోటార్ లో ప్రాబ్లం అని చెప్పి 5.000 వేల రూపాయలు తీసుకున్నారు . కానీ మ స్కూటర్ 28. 000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినాము. మాకు వారంటీ లేదా. మేము బండి కొని 2 ఇయర్స్ 3 మంత్స్ మాత్రమే . సర్వీకి ఈ నెల 2/1/25 తారీఖు ఇచ్చాము కానీ ఇంత వరకూ మాకు బండి ఇవ్వలేదూ ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం అని అంటున్నారు . దానికి మళ్ళీ 10. 000 వేల రూపాయలు కట్టమని చెబుతున్నారు . ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . మీరే ఒక సలహా ఇచ్చి మమల్ని కాపాడాలని కోరుతూన్నాము దయచేసి గమనించగలరు.🙏🙏🙏🙏
@kalyan58111 күн бұрын
In Telangana it's only until dec 26
@MaheshMahesh-EV12 күн бұрын
Nenu miku na ola s1 pro gen 2 scooty review idhananukuntunnanu miku vilaithe cjeppandi Tola 24380 km 1 year vahicle Please replay me
@evkurradulive11 күн бұрын
Sure bro, Whatsapp to 8985449033
@MaheshMahesh-EV3 сағат бұрын
@@evkurradulive ok Tq
@bashadada371812 күн бұрын
Venu motors new bikes 39000, review
@lakshminarayanas449512 күн бұрын
New Venu motor 39999 range please
@Setty916kdm12 күн бұрын
20k aite konochu
@bashapainter994812 күн бұрын
మోతాని కి 55250 రూపాయలు 55250+55250= నష్టపోయాం మేము. Revve chesthadu call chestye no resepans
@bashapainter994812 күн бұрын
ఎవ్ కురాడు ధవ్వోరా 55200 నష్టపోయాను సింపుల్ వన్ స్కూటీ వాళ్ళు ఫోన్ చేసారు వాళ్ళు ఏపి కి డెలివరీ ఇస్తున్నారా అని కాల్ చెస్టే ఎతడి
@Whole-Caesar12 күн бұрын
Venu motors new ev ni techaru kadha adhi review cheyyandi anna
@Vamsikrishnareddygajjala12 күн бұрын
Venu motors 36000 range review
@harirao357dahipullay-ey9su12 күн бұрын
Venu mottor ఇంకా పెద్ద చెత్త స్కూటీ
@venkateshvyapari617013 күн бұрын
Ilanti china scooters ni promote cheyyadam avasarama krishna garu...???
@sandeep441812 күн бұрын
Money
@Rk8138711 күн бұрын
All are china parts only including venu motors
@venkateshvyapari617011 күн бұрын
@@Rk81387 all are assemblers, not manufacturers...
@vinayreddyJN13 күн бұрын
Wee want this type review bro do on vida v1 pro KZbin lo hindi lokooda videos lev anna
@SVRhappy835213 күн бұрын
Why ola .TVS. bajaj. Simple one. Etc ... Why charging high price 🤔 Ola 95km is 99999-/ But 60+60=120 km 40+40 = 80,000 Rs Why 🤔 high brand EV charging high price 😮 This venu motor 🛵 and others is giving less price Why 🤔 not given less price ola tvs bajaj....?
@venkateshvyapari617013 күн бұрын
You please go personally and compare chetak and this so called china based assembled scooters... u get the answer...
@Kiran1290612 күн бұрын
Avi litium battery kabatti rate ekkuva Evi gel battery kabatti rate takkuva
@muralireddy295813 күн бұрын
Warning ⚠️ Please don't buy ampire electric scooters my ampire vehicle is very very low quality vehicle no customer care number no toll free number and irresponsible service centre employees iam facing many many problems try to understand 🙏🙏🙏🙏
@anandaraopampana816413 күн бұрын
చైనా వెహికల్స్
@vinayreddyJN13 күн бұрын
Not much issues simple mechanisem
@veerababuveerababu271513 күн бұрын
China material using item knife. Total electronics batteries China manufacturing iPhone Madan board your search
@harshaman731212 күн бұрын
Manam Vade 80% china Productse Bro Valla Food 🤢, Valla Life⚡
@harirao357dahipullay-ey9su12 күн бұрын
చెత్త పరమ చెత్త స్కూటీ ఇలాంటి స్కూటీ రివ్యూ చేసి మర్యాద పోగొటా మాకు
@Balinformative13 күн бұрын
Adi On road price aa or gst or other charges
@Brundhasrinivas937313 күн бұрын
Good bro
@Brundhasrinivas937313 күн бұрын
Good bro
@Marsman202513 күн бұрын
Show room s are not giving that
@Marsman202513 күн бұрын
Showroom s not accepting that , they give same price
@IrfanAli-ob2vv13 күн бұрын
showroom వెళ్తే వాళ్ళు మాత్రం , gov నుండి మాకు ఎలాంటి,,msg రాలేదండి అంటారు,,,
@devyerajala13 күн бұрын
Nejame bro vallu adhe antinnaru
@SudhakarReddyChintalaSudhakarR13 күн бұрын
Brisk ev origin పైన ఎంత తగ్గుతుందో చెప్పండి
@sudheernaik1313 күн бұрын
Em pani ledhu E month tax ledantaru next month vesetharrau dec. 7ki mundu tx ledhu epudu one kosam endhuku tax vesi ,malli teyalu dramalu kakapotey
@HarjeetAndYosichannel13 күн бұрын
Don't buy electric scooters. Lot of issues. Watch so many electric scooter issues videos on KZbin before buying.
@srivarisuresh13 күн бұрын
Please review on Suzuki Jupiter EV and ather Raiza
@peterpaul242713 күн бұрын
Fake
@kandregulavenkatarao282513 күн бұрын
,ola registration with out roadtax start chesara???