Пікірлер
@kesavadasunarayanamurthymu4991
@kesavadasunarayanamurthymu4991 9 сағат бұрын
Good sir
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 8 сағат бұрын
Thank you very much nanna, Shubhaseessulu.
@saradakesari7317
@saradakesari7317 11 сағат бұрын
Neti bharatam movie lo maanavathvam. Parimalinche song raagam cheppandi sir. Hindola ragam, Adigaaka panchamam kooda vundi.so chinna doubt
@RojaK-k1f
@RojaK-k1f Күн бұрын
👌 mamamyya garu
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 Күн бұрын
Thank you very much nanna, Deergha sumangali bhava, Shubhaseessulu, God bless you and your family members nanna.
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Күн бұрын
Superrrrrr guruvugaru
@prasannaannapragada3627
@prasannaannapragada3627 Күн бұрын
🙏🏽 guruji 🙏🏽 very old song(approx 64 Years) chala chala baagubdi. Ie labti paatalu ee nati vallki gurtu chadti nanduku Thank you guruji. Super and once again Thank you ❤❤❤❤🎉🎉🎉🎉
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 Күн бұрын
Chala, chala, dhanyavaadamulu nanna, Shubhaseessulu, Deerghayushmanbhava, Akhanda vidya prapthirasthu nanna, Yendaro mahanubhavulu, andariki vandanamulu nanna, Sri Rama raksha meeku mariyu mee family members andariki nanna.
@manukondablessingmoses1085
@manukondablessingmoses1085 2 күн бұрын
Ok sir
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 2 күн бұрын
Ayya namaskaramulu, thank you very much ayya, Yendaro mahanubhavulu andariki vandanamulu nanna.
@somuladasthagirireddy
@somuladasthagirireddy 2 күн бұрын
Nice
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 2 күн бұрын
Ayya , Reddy garu, namaskaramulu, thank you very much ayya, Yendaro mahanubhavulu andariki vandanamulu,sri Rama raksha meeku mariyu mee family members andariki ayya.
@prasannaannapragada3627
@prasannaannapragada3627 2 күн бұрын
Super guruji ❤🎉
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 2 күн бұрын
Thank you very much nanna, Shubhaseessulu nanna. Deerghayushmanbhava, Akhanda vidya prapthirasthu nanna.
@Ani_digitals
@Ani_digitals 2 күн бұрын
😍😍😍😍wow
@venkannababutatini8367
@venkannababutatini8367 3 күн бұрын
సూపర్ సార్
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 3 күн бұрын
అద్భుత పద్య స్వర విశ్లేషణ, గానం. ఆంధ్ర కవి బదులు ఆంధ్ర కేసరి అని క్లిప్పింగ్ లో చూపించారు. అయినా మీరు పాడటం సరిగానే ఉంది. ధన్యవాదములు.
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 Күн бұрын
ద్వారకా కృష్ణ గారు, నమస్కారములు,చాలా, చాలా, ధన్య వాదములు,సంతోషం, బాగున్నారా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ, వీడియోకు పేరు మా అబ్బాయి పెట్టాడు, నేను సరిదిద్దుకున్నాను తప్పుని, జ్ఞానం నశించకూడదు,అందుకే పాత పాటలనే ఎన్నుకుంటాను,ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు వూరకే అనలేదు అయ్యా.స్వరం వ్రాయడం, పాటలాగా స్వరం పడటం నాకు ఇష్టం, మరియొక్కసారి ధన్య వాదములు, శ్రీరామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ అయ్యా.
@BhavamCreations
@BhavamCreations 4 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@suruvumaruthiprasad1432
@suruvumaruthiprasad1432 4 күн бұрын
గురువు garu mohana raga maha murthimanthamaye ane pata ku swaralu cheppagalarani కోరుకొను chunnanu
@RamanaModu
@RamanaModu 4 күн бұрын
Very good sweetheart singing sir please next lavakusa movie any song upload 🙏 sir gs master garu song 🎵
@lakshmimohanraojakka7332
@lakshmimohanraojakka7332 4 күн бұрын
Very good
@vachaspathiragasmusicchann1789
@vachaspathiragasmusicchann1789 4 күн бұрын
Thank you very much ayya,sri Rama raksha meeku mariyu mee family members andariki.
@prasannaannapragada3627
@prasannaannapragada3627 5 күн бұрын
Guruji 🎉❤Chaala baagavundi superb guruji ❤❤🎉
@valimahamadkhan6005
@valimahamadkhan6005 5 күн бұрын
Beautiful description n beautiful very useful video.. thank you sir.
@RamanaModu
@RamanaModu 5 күн бұрын
Very good 👍 singing 🎶 sir nicely 👌
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 5 күн бұрын
Mee Abhimananiki chala, chala, dhanyavaadamulu ayya.
@msuryanarayana4573
@msuryanarayana4573 5 күн бұрын
Verygood padhamusir
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 5 күн бұрын
Thank you very much ayya,
@The_Searching_Sanchari
@The_Searching_Sanchari 6 күн бұрын
Are you Brahmin ???
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 6 күн бұрын
అయ్యా,నమస్కారములు,యద్భావం తద్భవతి. శ్రీ రామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ, లోకములో వున్న ఎనభై నాలుగు లక్షల జీవరాసులు అందరికీ.
@advkumary
@advkumary 6 күн бұрын
రచయిత.... CS రావు గారు అని విన్నాము ... అందమైన పాట సర్🙏...
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 5 күн бұрын
చాలా, చాలా, ధన్య వాదములు అయ్యా. శ్రీ రామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ.
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 8 күн бұрын
Superrrrrr guruvugaru
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 5 күн бұрын
Thank you very much nanna, Sri Rama raksha meeku mariyu mee family members andariki.
@buchaiahamradi8237
@buchaiahamradi8237 8 күн бұрын
Super anna 🙏🙏
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 5 күн бұрын
Mee Abhimananiki chala, chala dhanyavaadamulu.
@buchaiahamradi8237
@buchaiahamradi8237 9 күн бұрын
Super guruvgar 🙏🙏
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna 10 күн бұрын
గురువుగారు మీరు పద్యాలు కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు. ధన్యవాదములు🙏🙏🙏
@christirose7961
@christirose7961 10 күн бұрын
Namaskaram guruvugaru
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 10 күн бұрын
Shubhaseessulu nanna, Deerghayushmanbhava, Akhanda vidya prapthirasthu,
@RamanaModu
@RamanaModu 10 күн бұрын
Kindly request you to please singing c scale
@RamanaModu
@RamanaModu 10 күн бұрын
Nicely done ✔️ 👏 namaste
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 10 күн бұрын
Thank you very much nanna, Shubhaseessulu, Deerghayushmanbhava, Akhanda vidya prapthirasthu.
@NRKMusics
@NRKMusics 10 күн бұрын
Very Excellent sir 🎉🎉
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 10 күн бұрын
Thank you so much nanna, Shubhaseessulu, Deerghayushmanbhava, Akhanda vidya prapthirasthu.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 11 күн бұрын
మీరు ఈ పాటను మరియు స్వరాలు చెప్పి ఎలా పలకాలో చెబితే ఏమి తెలియని వారికి కూడా ఉపయోగ పడుతుంది
@RamanaModu
@RamanaModu 11 күн бұрын
Master garu you are a live ing GSM garu nicely singing your are great 👍
@reddymmm
@reddymmm 11 күн бұрын
Excellent sir, wonderfully sung !!!
@msuryanarayana4573
@msuryanarayana4573 11 күн бұрын
Ghntasalanugurthuchesarusir
@NRKMusics
@NRKMusics 11 күн бұрын
Please put notations for Akasham endhuko Pachabaddadhi Song Sir 🎉🎉
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 11 күн бұрын
Superrrrrr guruvugaru
@kaminenisreedhar2912
@kaminenisreedhar2912 11 күн бұрын
ముందు ముందు మరిన్ని పద్యాలు చెప్పగలరని మావిన్నపం🙏
@kaminenisreedhar2912
@kaminenisreedhar2912 11 күн бұрын
పద్యాలు కి స్వాగతం సార్ మంచి నిర్ణయం దీపావళి శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ 🙏
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 11 күн бұрын
శ్రీధర్ గారు, నమస్కారములు, చాలా, చాలా, ధన్య వాదములు, మీకూ మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు, తప్పకుండా మరిన్ని పద్యాలు , పాటలు,పడటానికి మీ అందరి ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా పడతాను. శ్రీ రామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ, లోకములో వున్న ఎనభై నాలుగు లక్షల జీవరాసులు అందరికీ నాన్నా.
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna 11 күн бұрын
గురువుగారు గొప్ప పద్యం తీసుకొన్నారు.మీరు అన్నట్లు ఘంటసాల గారిలా పాడాలంటే తపస్సు చేసి వరం పొందాలి. కానీ ఇంత బాగా ప్రయత్నించారు మీరు.మీకు ధన్యవాదములు.ఘంటసాల మాస్టారి ఆశీస్సులు లభిస్తాయి. ఇదివరకు రామ దండకం కూడా చాలా బాగా పాడారు. 🙏🙏🙏
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 11 күн бұрын
గోపాల కృష్ణ నాన్నా, చాలా, చాలా, ధన్య వాదములు,శ్రీ రామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ, లోకములో వున్న ఎనభై నాలుగు లక్షల జీవరాసులు అందరికీ నాన్నా.
@buchaiahamradi8237
@buchaiahamradi8237 12 күн бұрын
Super anna 🙏🙏
@virupakshireddy
@virupakshireddy 14 күн бұрын
X lent 🙏supar sir
@B.MADHUSUDHANARAO-q3z
@B.MADHUSUDHANARAO-q3z 14 күн бұрын
మొబైల్ no సార్
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 14 күн бұрын
మధుసూదనరావు గారు, నమస్కారములు, అయ్యా,మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారా, చాలా, చాలా, ధన్య వాదములు,సంతోషం, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అయ్యా, బాలు గారు, కీరవాణి గారు అందరూ పెద్దలు, నాకు యుట్యూబ్ లో 2 ఛానళ్ళు వున్నాయి, (1) ఛానెల్ పేరు,వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానెల్,దీనిలో 750 వీడియోలు వున్నాయి,ప్రతి పాటకు స్వరం పాడాను, వీక్షించగలరు, నాఫోన్ నంబరు:8985417356. శ్రీరామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ అయ్యా. మీరు హైదారాబాద్ vasthe తప్పకుండా మాఇంటికి రండి.
@B.MADHUSUDHANARAO-q3z
@B.MADHUSUDHANARAO-q3z 14 күн бұрын
నమస్తే సార్, 90లలో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమం నేను వీక్షించుట జరిగింది. మీరు శివ శంకరి పాటను అద్భుతం గా పాడారు. అయినా వేదం లా ఘోషించే sp పాట పాడిన పార్ధసారధి కి గెలిపించిడం జరిగింది. అఫ్ కోర్స్ ఇలాంటివి మరి కొన్ని ఎపిసోడ్ ల లో జరిగింది. వెరీ సాడ్. నాట్ ఏ జెన్యూన్ కాంపిటీషన్.
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 14 күн бұрын
మధుసూదనరావు గారు నమస్కారములు, బగున్నారా,మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అయ్యా, బాలు గారు, కీరవాణి గారు, అందరూ పెద్దలు,గొప్పవారు,మీరు అడిగిన మాటనే ఆరోజు ప్రేక్షకులు బలుగారినే అడిగారు. చాలా, చాలా, ధన్య వాదములు అయ్యా, శ్రీరామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ.
@prasannaannapragada3627
@prasannaannapragada3627 14 күн бұрын
Super sir❤❤❤❤
@murlikalla
@murlikalla 14 күн бұрын
Who is coming here after seeing padutha theeyaga
@lakkojukameswararaoacharya6107
@lakkojukameswararaoacharya6107 14 күн бұрын
థాంక్యూ వెరీమచ్ సర్. గుడ్మార్నింగ్. నమస్తే 🙏
@somasekhar1952
@somasekhar1952 15 күн бұрын
గురువు గారికి నమస్కారం🙏🏼🙏🏼..మీరు ఆపాత మధురాలు ఎన్నుకొని మాకు ట్యుటోరియల్ ద్వారా అందిస్తున్నందుకు ధన్యవాదాలు🎉🎉...ఒక సందేహం ...మీ నోట్స్ లో పాటకి రెండు లైనుల్లో స్వరాలు.. రాసారు...పాడేటప్పుడు మొదటి లైన్ లోని స్వరాలు పాడారు...మరి రెండవ లైన్ లోని స్వరాలు ఎలా, ఎప్పుడు పలకాలో దయచేసి చెప్పగలరు🙏🏼🙏🏼
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 15 күн бұрын
నాకు ఫోన్ చేయండి నాన్నా,నాకు టైప్ చేయడం చాలా కష్టంగా ఉంది ఫోన్ నెంబర్:8985417354.
@rajakumarperike842
@rajakumarperike842 15 күн бұрын
మీ సంగీతభాష మాకు రాదు. పాట బాగుంది మీరు పాడుతుంటే.
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 15 күн бұрын
శుభాశీస్సులు నాన్నా, చిరంజీవ, చిరంజీవ, చిరంజీవ, సుఖీభవ, అఖండ విద్యా ప్రాప్తిరస్తు, మంచి మనసు మీకు వుంది,సంగీతభాష తెలియనవసరం లేదు,చాలా, చాలా, ధన్య వాదములు, నేను చెప్పే విషయాలు,సంగీత జ్ఞానం ఉన్న వారికి అవుసరం, శ్రీరామ రక్ష మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికీ నాన్నా.
@Ani_digitals
@Ani_digitals 15 күн бұрын
😍😍😍😍😍😍😍
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 15 күн бұрын
Thank you very much nanna, Shubhaseessulu.
@krishnamohan8369
@krishnamohan8369 15 күн бұрын
Mamayya shirt kalar Mike pettukunty baga sound Vasthundi
@vachaspathiswarasahityamus1759
@vachaspathiswarasahityamus1759 15 күн бұрын
Oh, okey Alludu garu, Yesterday I forgot kalar Mike, thank you very much, Next video gurthupettukuntanu , Sri Rama raksha meeku mariyu mee family members andariki nanna.
@pokurisrinivasarao2726
@pokurisrinivasarao2726 17 күн бұрын
Good information sir namaskarm🎉🎉🎉🎉🎉 Pacha bottu cherigi podule nasami Song cheyyandi guruvugaru danyavadalu