Пікірлер
@user-xg8hn8pu5f
@user-xg8hn8pu5f Сағат бұрын
It was a really good stuff to us...
@swathivaskula2391
@swathivaskula2391 2 сағат бұрын
Sir nenu apartment lo flat thisukunnanu document lo east facing Ani vundi kani ippudu chuste adi south east face. Na Peru Swathi. Ippudu nenu em cheyali
@DanduSrinu-jf4qt
@DanduSrinu-jf4qt 2 сағат бұрын
సర్ అపార్ట్మెంట్ లో రోడ్ వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ మెయిన్ డోర్ పెడుతున్నారు,ఇది,కరెక్ట్,కాదుగా
@sivag5041
@sivag5041 5 сағат бұрын
Super Sir... Very informative 👍
@Harivastu
@Harivastu 5 сағат бұрын
@@sivag5041 👍
@rajendradoulaghar8349
@rajendradoulaghar8349 5 сағат бұрын
This is all trash
@Harivastu
@Harivastu 4 сағат бұрын
🤣🤣🤣 really?
@alapatijayakumar9215
@alapatijayakumar9215 5 сағат бұрын
తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పడమర వాయువ్యం వీధి పోట్లు మంచివి కలిసి వస్తాయి ఇబ్బందేమీ లేదు
@Harivastu
@Harivastu 5 сағат бұрын
@@alapatijayakumar9215 ok
@user-qf7oc6st8o
@user-qf7oc6st8o 6 сағат бұрын
North face group house flat ,Goda vachindi avathala kitchen vachnidi
@Harivastu
@Harivastu 5 сағат бұрын
@@user-qf7oc6st8o ol
@raghurammote2470
@raghurammote2470 6 сағат бұрын
main gate aduruga washroom undigaaa
@Harivastu
@Harivastu 6 сағат бұрын
@@raghurammote2470 maindoor ah
@n.purushothamrao6395
@n.purushothamrao6395 8 сағат бұрын
పడమర వాయువ్యం పోటు మంచిదే
@Harivastu
@Harivastu 7 сағат бұрын
Ok
@n.purushothamrao6395
@n.purushothamrao6395 8 сағат бұрын
చిన్న చిన్న ఇళ్లకి వాస్తుశాస్త్రం పనిచేయదు
@Harivastu
@Harivastu 7 сағат бұрын
వాళ్లకు మరి చాలా సమస్యలు ఉన్నాయండి ఎందుకు ఉన్నాయో ప్లీజ్ రండి సాల్వ్ చేయండి వాళ్లకు
@sangeetavennu8141
@sangeetavennu8141 8 сағат бұрын
Heena bahu praveshm a dikku nudi start aie akkada end avuthundi cheppagalaru
@Harivastu
@Harivastu 8 сағат бұрын
main gate to entre grill door and main door is north facing
@ssrao4652
@ssrao4652 8 сағат бұрын
ఈ లంగా నా కోడుకుకు ఎక్కడ పని చేయకుండా చేయాలి.ఇలాంటి వాల్లను తన్ని వాడి రాష్టానికి తరమేయాలి.సార్ వీడి లాంటి కల్తీ మేస్త్రీలను జనాలకు తెలిసేలా చేయండి.వీడికి వీడు చేస్తున్న పని మీద ఎంత అసహనంతో ఉన్నాడో
@Harivastu
@Harivastu 8 сағат бұрын
ledandi he is good at work but asking some more money he is local person only the best mestri in their team
@Sita366
@Sita366 9 сағат бұрын
Flats 😧 tadu vese yekalemo
@Tata_Santosh
@Tata_Santosh 9 сағат бұрын
Aayam position as 4 to 6th as yoni sutra and 4-6 brahmasutra ..For south facing houses 4-6 yonisutra with 4th entrance in South and 6th exit in North, sub door at 4th in EW dandi entrance leading to window at 6th ..+ brahma sthanam house ..Is that ok sir ?
@chinnareddaiah7560
@chinnareddaiah7560 9 сағат бұрын
బయటి నుంచి చూసినప్పుడు అది మధ్య ద్వారాం అయినప్పుడు, లోపలి నుంచి చూసినప్పుడు కూడా మధ్య ద్వారం కావాలి. కానీ ఆలా ఉండదు.మీరు అంటున్నది నిజమేనా?
@Harivastu
@Harivastu 9 сағат бұрын
మహానుభావులు మీరండి మీకే తెలియాలి నాకేం తెలుసు మాకేం తెలియదు అని చెప్పారు కదా మీరే చెప్పండి
@chinnareddaiah7560
@chinnareddaiah7560 10 сағат бұрын
మీకు వాస్తు గురించి పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే మెయిన్ డోర్ ఎదురుగా ఉండవచ్చు. కానీ చూపిన వీడియో లో పింగని మెయిన్ డోర్ ఎదురుగా వస్తుంది. ఆలా రాకూడదు.
@Harivastu
@Harivastu 10 сағат бұрын
మాకు వాస్తు గురించి అవగాహన లేనప్పుడు నేర్పించండి నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు చెప్పడానికి చేతకాకపోతే ఇలాంటి మెసేజ్లు పెట్టకండి 🙏
@kagithalahygreevachary6833
@kagithalahygreevachary6833 10 сағат бұрын
మీరు ప్రధాన ద్వారం మద్యలో నుండి ఒక అంగుళం కుడికి పెట్టమ్మనారు
@Harivastu
@Harivastu 10 сағат бұрын
YES
@bangarisaigeethasound7498
@bangarisaigeethasound7498 10 сағат бұрын
మీరు అన్ని విషయాలు మంచిదే అని చెప్తున్నారు సార్ బ్రహ్మసూత్రం సోమసూత్రమని కూడా మంచిదే అని చెప్తున్నారు మరి మీ ఫీజు ఉడక ఎక్కువగానే ఉంటది అని చెప్తున్నా అలా అలాంటప్పుడు పేదవారి కోసమో పాత ఇండ్ల ప్లాన్ కోసమో మీరు సమాజాన్ని మార్చాలని అంటున్నారు అయితే మీరు నెలకు ఒకసారి ఉచిత వాసి సలహాలు పెడితే మీ ఛానల్ ఇంకా అప్డేట్ అవుతుందని నా అభిప్రాయం ఉచిత వాసు సలహాలు పేదవారికి పాత ఇండ్లకే పెట్టాలి ఇది నా రిక్వెస్ట్ కాబట్టి ఈ మెసేజ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం మెసేజ్ చేయగలరు
@Harivastu
@Harivastu 10 сағат бұрын
good point
@Harivastu
@Harivastu 10 сағат бұрын
dani poorthi badyata meeru tesukuntara mari ? i will support you for free suggessions to public
@himadandu4459
@himadandu4459 11 сағат бұрын
Cost of construction
@Harivastu
@Harivastu 10 сағат бұрын
SFT ni batti
@user-rc2jq7up6s
@user-rc2jq7up6s 11 сағат бұрын
Bed room door madhyalo avuthundi kada
@pkrishna8125
@pkrishna8125 11 сағат бұрын
ఇతనికి.వథ్స్.చెపడంరదు..
@Harivastu
@Harivastu 10 сағат бұрын
konchem nerpinchandi
@rRangaswamy
@rRangaswamy 13 сағат бұрын
Nuvvu cheppindhi chala nijam
@Harivastu
@Harivastu 10 сағат бұрын
ok
@Sreekanth41
@Sreekanth41 14 сағат бұрын
నమస్తే సార్, మీరు ఈ వీడియో లో చూపించిన ఇంటికి ఉత్తర, తూర్పు ఈశాన్యలలో ద్వారాలు ఉన్నాయి ఇది క్రూర గృహం అవుతుందా ఆ ద్వారాలు మీరు పెట్టమన్నర లేదా ఆ ఇంటి వాళ్ళే పెట్టారా
@Harivastu
@Harivastu 13 сағат бұрын
తప్పుందని వీడియోలో చెప్పినప్పుడు మేము ఎలా పెడతాం ముందు ఆలోచించి కామెంట్ పెట్టండి
@Sreekanth41
@Sreekanth41 13 сағат бұрын
@@Harivastu మీరు చెప్పారు అని కాదు నేను డౌట్ కోసం అడిగాను అండి, అలా 2 ద్వారాలు ఉండొచ్చా ఉండకూడదా అని
@Harivastu
@Harivastu 13 сағат бұрын
@@Sreekanth41 ఉండుద్దోని ఎన్నో వీడియోలు చెప్పాను కదండీ ఈ వీడియోలో కూడా చివరి వరకు చెప్పాను అది కట్ అయింది
@Sreekanth41
@Sreekanth41 12 сағат бұрын
@@Harivastu ok sar థాంక్స్ నేను ఇదే డౌట్ గురించి మీరు ఉదయం పెట్టిన ఇంకో పోస్ట్ లో అడిగాను మా ఇంట్లో కూడా ఇంటి బయట వరండా కి చిన్న గోడ కట్టాము దానికి కూడా ఇలా 2 ద్వారాలు వచ్చాయి మా నాన్న ఎంత చెప్పినా వినలేదు ఆయన ధనుంజయ స్వామి వీడియోలు చూస్తారు
@Harivastu
@Harivastu 10 сағат бұрын
ok
@shiva9908123
@shiva9908123 15 сағат бұрын
Nivasinchakudadhu annaru kani they are looking ok
@Harivastu
@Harivastu 15 сағат бұрын
@@shiva9908123 ok
@Tata_Santosh
@Tata_Santosh 15 сағат бұрын
యోని సూత్రం బ్రహ్మ సూత్రం లేవు ??
@Harivastu
@Harivastu 15 сағат бұрын
ok
@Harivastu
@Harivastu 13 сағат бұрын
👍
@seenamarisetty313
@seenamarisetty313 16 сағат бұрын
పడమర వాయ్యవాం వీథి చూపు మంచిదే ,ఇలా మంచి విషయం కూడా ప్రజలు ను భయపెడున్నాడు ,హరి గారు మీకు ?
@Harivastu
@Harivastu 15 сағат бұрын
@@seenamarisetty313 ఇంటి మొత్తము పోటు తగులుతుంది అదే మీకు అర్థం కాలేదు ఇంకా మీరు ప్రశ్న వేస్తున్నారు??
@LathaLatha-wn1je
@LathaLatha-wn1je 16 сағат бұрын
Good morning sir door to door end maki bathroom vachindi emcheyali
@Harivastu
@Harivastu 10 сағат бұрын
తీసేయాలి
@RaviKumar-im5wn
@RaviKumar-im5wn 17 сағат бұрын
Mastya yantram cost
@Harivastu
@Harivastu 13 сағат бұрын
👍
@djnstyles8443
@djnstyles8443 17 сағат бұрын
షాప్స్ పెడితే ఓకే నా అండి
@Harivastu
@Harivastu 13 сағат бұрын
S
@rider_king_kd_46
@rider_king_kd_46 17 сағат бұрын
మా ఫ్లాట్ కి నార్త్ ఈస్ట్ వీధి పోటు ఉంది ఆ ప్లాటు ఉంచాలా తీసేలా ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను
@thungabhanupriya9523
@thungabhanupriya9523 18 сағат бұрын
Front door kanna back door thakuvavundala sir
@Harivastu
@Harivastu 10 сағат бұрын
ఎస్
@prabhakarnaripinni154
@prabhakarnaripinni154 18 сағат бұрын
Sir building ki centerlo simhadwaram pettocha
@Harivastu
@Harivastu 18 сағат бұрын
@@prabhakarnaripinni154 s గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి పెట్టొచ్చు
@MUMMAMMU
@MUMMAMMU 18 сағат бұрын
Evarra meerantha..
@Harivastu
@Harivastu 18 сағат бұрын
Emo 😄😄😄👍
@srilyricstelugu7693
@srilyricstelugu7693 18 сағат бұрын
Reason?
@muralimohanthupakula214
@muralimohanthupakula214 18 сағат бұрын
Door to door lekapoyina goodu ayina pettavacha sir
@KING_FOR_MANY_REASONS
@KING_FOR_MANY_REASONS 17 сағат бұрын
Lopala inko room unte Door ye raavaali Aa room end wall ki Window pettaali okavela Window ki chance lekapothe goodu petti dhaatlo bulb pettaali
@Krishna_Sanathan
@Krishna_Sanathan 6 сағат бұрын
​@@KING_FOR_MANY_REASONS ❤
@SrinivasM-ps7ec
@SrinivasM-ps7ec Күн бұрын
Mari southeast bedroom vasthe akkada evaru vundochu? Em cheyali ? Kids (boy/girl) vundocha? Emanna remedy vuntunda?
@Ilovemyindianformars
@Ilovemyindianformars Күн бұрын
బ్రహ్మ స్థానం అనేది 100% నిజం
@Harivastu
@Harivastu 18 сағат бұрын
👍🙏👌