2 years ayindi video tisi but ippudu me andari adaraba labisthundi .. happy
@battulabtr7721 Жыл бұрын
Fullga tici pattandi bagundi Kota ❤
@battulabtr7721 Жыл бұрын
Chalabaga chapinch sri
@uwantcell2622 Жыл бұрын
కొంచెం చరిత్ర తెలుసుకొని వివరంగా వివరిస్తే బాగుంటుందేమో బ్రో ఎందుకంటే ఆ కోట గురించి పెద్దగా నువ్వు ఏం చెప్పలేదు
@Dreamcouplestelugu Жыл бұрын
Agree bro...
@SitaKumari-jm3ln Жыл бұрын
బావున్నాయి మీ vlogs,all the best
@Dreamcouplestelugu Жыл бұрын
Thanks 😊
@vishnusiddharth_ckd7436 Жыл бұрын
bro devarakonda my local village
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Om namah shivaya
@gamingwithcommando5576 Жыл бұрын
Em chupisthunnav nee moham chudala
@chandramohankambam6032 Жыл бұрын
Exact location not exlained
@Dreamcouplestelugu Жыл бұрын
Meru mallepalli reach ayi devarakonda kila ani adigithe guide chestharu brother.. mallepalli taruvatha osthundi...
@AadiSheshu-x8m Жыл бұрын
All persons relating to this fort will definitely bless you..for your valiant effort..
@Dreamcouplestelugu Жыл бұрын
Thanks lot
@lalithakumaridwadasi8639 Жыл бұрын
😂Me ku aayasam vachindi kada ? .Glucon powder packet teesukondi .powder mouth lo vesu kondi ..taggi potundi .
@Dreamcouplestelugu Жыл бұрын
Haha antha idea rale ....😂
@mohammedjabbar0785 Жыл бұрын
Vijay deverakonda valla konda idena anna..
@Dreamcouplestelugu Жыл бұрын
Haha telvadu thammi
@VijayaMurthy-gf1pv Жыл бұрын
I love Hostorical places .my soul goes back to that Era .
@junutulasarma2036 Жыл бұрын
Excellent bro❤
@Dreamcouplestelugu Жыл бұрын
@all , thanks for your wonderful support ...kindly watch other videos kzbin.info/www/bejne/aX2vfZameslmsNksi=xsMBRZEH4vytqecW
@p.vijayap.vijaya9403 Жыл бұрын
దేవరకొండ లోనే ఖిల్లా బడి లో 1-5వరకు చదువుకున్నాను బట్ నా చదువు మొత్తం 10 వరకు అక్కడే..
@jampabhaskarrao89934 ай бұрын
Same , I am Also 💐
@p.vijayap.vijaya9403 Жыл бұрын
ఎందుకంటే ఇది మా దేవరకొండ ఎన్ని సార్లు ఎక్కినామో
@p.vijayap.vijaya9403 Жыл бұрын
మొత్తం నడక మెట్లదారి
@p.vijayap.vijaya9403 Жыл бұрын
నల్లగొండ జిల్లా దేవరకొండ హైదరాబాదు నుండి 120కి.మీ . ఇంకా హన్మకొండ నుండి 135 కి మీ
@reddysubhashinisubhashini9738 Жыл бұрын
Entha grate history undhi dvk ki but dinni government yeppdu kuda doulopcheyyale so sad , kanisam verevallaki thelikunda aendhi tq so much chuoinchinndhuku
@kodidhalabharath4507 Жыл бұрын
My village bro ❤❤🎉
@Coupledreamss Жыл бұрын
❤❤❤❤❤❤
@kalakondamanjula2988 Жыл бұрын
Thank you bro na chinapudu akkada friends adukune vallam flowers techukonedi aa near by lo govt school undedi aa school ke velledi memu 2 nd class appudu , 24 back , taravata ippude chusanu .chala happy ga anipichindi
@sarithakannam1475 Жыл бұрын
Hyd nundi entha disthance lo undhi
@Dreamcouplestelugu Жыл бұрын
Easy ga 220km.untundi
@sarithakannam1475 Жыл бұрын
Tq
@educational-inputs6 ай бұрын
180km approx
@sarithakannam1475 Жыл бұрын
Exact adress ekada andi
@Dreamcouplestelugu Жыл бұрын
Nagarjuna Sagar nunchi oka 10km untundi
@anandarkarbhante Жыл бұрын
Aah symbol bouddha stupam...bro
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Happy birthday to you
@Dreamcouplestelugu Жыл бұрын
Thanks lot
@Coupledreamss Жыл бұрын
❤❤❤❤❤
@nagreddy2983 Жыл бұрын
❤❤❤❤🥰🥰😍😍😍
@samhithatanam6197 Жыл бұрын
Being a girl from an army chief's family of devarakonda I feel very proud about it. There is an another secret oath about dvk fort most of its members have no idea about. There is a goddess who looks after this fort. If possible make a research over it also. Have a great day 😊
Which district of telangana it is How to go from Hyderabad
@Dreamcouplestelugu2 жыл бұрын
It's located in Devarakonda near to mallepalli ....You will get direct bus from.mgbs
@naveenvikrampmp78082 жыл бұрын
Bro there is rumor that we should not allow gsd dogs to climb stairs/steps till 4 months But my dog is already climbing stairs is it usual or I should stop them climbing stairs?
@Dreamcouplestelugu2 жыл бұрын
Just allow puppy to climb stairs brother... They need more excercise...
@nareshkotta6212 жыл бұрын
బ్రో చాలా రిస్క్ తీసుకొని దేవరకొండ కోట ఖిల్లా చూపెట్టారు మాది దేవరకొండ నే మీకు మా కింద చాలా బాగా నచ్చొచ్చు కానీ అక్కడి విశేషాలు మీకు ఎవరు చెప్పలేదు మా దేవరకొండ కిల్లా పద్మనాయకులు ఏలిన కోట దేవుళ్ళ కోట అని చరిత్ర పుస్తకాలలో 15వ శతాబ్దం కాలంలో ఈ కోటను నిర్మించారని రాశారు అలాగే ఆ కాలంలో ఈ కిళ్ళనుండి కాశీకి ఒక వ్యక్తి అక్కడ కాశీ దర్శనం చేసుకుని తిరిగి మళ్లీ దేవరకొండకు వచ్చినట్టు ఊరి మధ్యలో ఉన్న పాత బొడ్రాయిపై శిలాశాసనం ద్వారా చెక్కబడ్డాయి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్ణకుంభాన్ని ఈ దేవరకొండ కోట పై చెక్కబడిన గుర్తు నుండి తీసుకోబడ్డారు ఈ కోటను ఏడుకొండలను గుట్టలను కలుపుతూ చుట్టూ ఒక పెద్ద ప్రహరీ కూడా నిర్మించి మధ్య భాగంలో కోటను నిర్మించారు కోటపై భాగంలో నీటి కోసం చెదురు బావులు చిన్నచిన్న చెరువులు నిర్మించారు ఇప్పటికీ కొన్ని భావనలను నీళ్లు అలాగే ఉన్నాయి కోట మధ్యలో ఉన్న చెరువుకు చాలా చరిత్ర ఉంది ఇంతవరకు అది ఎన్నడూ నీళ్లు లేకుండా ఎండి ఉండంగా చూడలేదని ఇక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు పై భాగంలో ధాన్యాగారాలు నిల్వపించడానికి కొన్ని కట్టడాలు ఉన్నాయి అవి ఇప్పటికీ చెదిరిపోకుండా అలానే ఉన్నాయి చిన్న వర్షపు నీటి చుక్క కూడా కారకుండా చక్కగా నిర్మించబడింది అలాగే కోటపై కులమత బేధము లేకుండా హిందువులకు శివాలయం రామాలయం హనుమాన్ టెంపుల్ తో ముస్లింలకు మసీదును కూడా నిర్మించడం జరిగింది 15వ శతాబ్దంలో ఏలిన పద్మనాయకుల రాజు ఇక్కడ ప్రజల్ని ఎంతో చక్కగా పరిపాలించినట్టు శిలాశాసనంపై చెక్కబడి ఉంది మనులు మాణిక్యాలు రాశులుగా పోసి అమ్మిన చరిత్ర ఈ దేవరకొండకు ఉంది ఇప్పటికీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భారీగా వర్షం వచ్చినప్పుడు గుట్ట కోట పై భాగంలో చుట్టుపక్కల బంగారం కోసం వెతుకుతుంటారు అలాగే చాలామందికి దొరికినట్టు చెప్పారు కొంతమంది దుండగులు పైన ఉన్నటువంటి గుడి గోపురాలను విగ్రహాలను కట్టడాలను బంగారం కోసం నిధుల కోసం దాస్ వన్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ కోటను ప్రభుత్వము పట్టించుకోని ఒక పర్యావరణ ప్రాంతంగా తీర్చిదిద్దాలని మా ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు మా దౌర్భాగ్యం ఏంటంటే మా రాజకీయ నాయకులు తమ పదవులు ఆస్తుల కోసం తప్ప ఇక్కడ విలువైన చరిత్ర ఉంది అని గుర్తించడం మానేసి వారి పనులు వాళ్లే చూసుకుంటున్నారు బ్రో ఈసారి వచ్చేటప్పుడు నాకు మెసేజ్ పెట్టండి నీకు కంపల్సరీ మా దేవరకొండ కిల్లా ప్రతిష్ట చెప్పుకుంటూ దేవరకొండ కోటపై ఉన్న ప్రతి ఒక్క విశిష్టత చూపిస్తూ వర్ణిస్తూ మీకు చెప్తాను మా కోటను చాలా చక్కగా చూపెట్టినందుకు మరోసారి ధన్యవాదములు బ్రో