Hare Krishna Jai shree radhe radhe sarvam krishnarpanamasthu Jai dattatreya guru dev
@pitlahanumanthu902918 күн бұрын
Jai Guru Datha Sree Guru Datha
@Eknathkulkarniofficial919 күн бұрын
जय गुरू माणिक
@yadavgaariabbayivlogs610321 күн бұрын
ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 2 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త ఆకార రూపపు బ్రహ్మవు నీవే విజ్ఞానమయమౌ తేజము నీవే కొరస్ ఆకార రూపపు బ్రహ్మవు నీవే విజ్ఞానమయమౌ తేజము నీవే ఉకార మయహరి రూపము నీవే స్థితికారకూడవై విలసిల్లినావే కొరస్ ఉకార మయహరి రూపము నీవే స్థితికారకూడవై విలసిల్లినావే ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 2 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త మకార మయుడవ్ శివుడవు నీవే యోగనంద విలాసుడు నీవే కొరస్ మకార మయుడవ్ శివుడవు నీవే యోగనంద విలాసుడు నీవే అనసూయ ప్రియ తనయుడు నీవే అత్రి మహాముని కులదుడు నీవే కొరస్ అనసూయ ప్రియ తనయుడు నీవే అత్రి మహాముని కులదుడు నీవే ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 1 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త సారమేయమున వేదాల చేసి ని పద సీమల కడ నిలిపినావే కొరస్ సారమేయమున వేదాల చేసి ని పద సీమల కడ నిలిపినావే సత్యాది సీమల విలసిల్లినావే శరణాగతులను కాపాడినావే కొరస్ సత్యాది సీమల విలసిల్లినావే శరణాగతులను కాపాడినావే ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 1 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త శ్రీ గురు చరిత సారము నీవే ధన యోగ మహిత కారము నీవే కొరస్ శ్రీ గురు చరిత సారము నీవే ధన యోగ మహిత కారము నీవే త్రిమూర్తి రూపానా రాజ్జిలినవే త్రికాల పూజల షోబిల్లినావే కొరస్ త్రిమూర్తి రూపానా రాజ్జిలినవే త్రికాల పూజల షోబిల్లినావే రజకుని రాజుగా గాణించినావే సుజనుల వదనల ఉపొంగినవే కొరస్ రజకుని రాజుగా గాణించినావే సుజనుల వదనల ఉపొంగినవే నరసింహ శ్రీ పాద వల్లబుడవుతు అవతారమెత్తిన అవధూత నీవే 2 కొరస్ నరసింహ శ్రీ పాద వల్లబుడవుతు అవతారమెత్తిన అవధూత నీవే ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 1 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త వేదా తీత దత్తాత్రేయ కాలతీత దత్తాత్రేయ కొరస్ వేదా తీత దత్తాత్రేయ కాలతీత దత్తాత్రేయ కరుణ బరణ దత్తాత్రేయ శరణు శరణు దత్తాత్రేయ కొరస్ కరుణ బరణ దత్తాత్రేయ శరణు శరణు దత్తాత్రేయ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త. 2 కొరస్ ఓం శ్రీ దత్త గురు దత్త జై జై దత్త శ్రీ పాద వల్లభ శ్రీ గురు దత్త
@UrimilaYadav-d7p22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriragaven549528 күн бұрын
Tamil edition available?
@Datttreya24 күн бұрын
Yes available
@Datttreya24 күн бұрын
You can also check at kzbin.info/aero/PL0yi_NgjVUeVPxKCH7CKqOi3Js1Gu18hq&si=Fn2svJlAgIZtVR2s
@amanisha249829 күн бұрын
❤❤jai guru datta❤❤😘😘😘😘😘😘😘😘😘😘😘
@tataoluvenkatesh84229 күн бұрын
Ji gurudatta Sri gurudatta 🌹🏵️🌺
@adityav8859Ай бұрын
భక్తులందరూ పాడుకునే విధంగా నేర్చుకునే విధంగా ఉండే విధంగా పెట్టండి