కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు } 2 పరిశుద్ధతలో మహనీయుడా స్తుతికీర్తనలతో పూజింతును } 2 నా మనసారా నిన్నే స్తుతియింతును నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2|| కృపానిధి నీవే || దివిలో నీకున్న మహిమను విడిచి దీనులపై దయచూప దిగివచ్చినావు } 2 దయాళుడా నా యేసయ్య నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2|| నా మనసారా || సత్యస్వరూపియగు ఆత్మను పంపి పరలోక ఆనందం భువిపై దించితివి } 2 ప్రశాంతుడా నా యేసయ్య నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2|| నా మనసారా || మహాదేవుడా నా ప్రియా యేసు నీ రాకకై నేను వేచియున్నాను } 2 పరిశుద్ధుడా నా యేసయ్య నీతో జీవించుట నా ధన్యత ఆయను }
@aarnewstv32484 ай бұрын
###అల్లి. అన్నా రావు వెల్దుర్తి ### ఎందుకో నను ఇంతగా నీవు ప్రేమించుచున్నావు ఏనాటి అనుబంధమో సిలువలో చేసిన ఆ త్యాగమే 1.లోకాన్ని స్నేహించి నీకు దూరమై పోతిని నిన్ను దు:ఖ పరచి నేను నీ ప్రేమను కోల్పోతిని కన్నతండ్రివై నన్ను - నీ కౌగిట చేర్చి నను క్షమియించిన - నా యేసయ్యా 2.ఊహించిన వాటి కంటే ఘనకార్యాలెన్నో చేశావు తలంచిన వాటి కంటే నాకు మేలులెన్నో చేశావు నా దరిద్రమును - నీవు అనుభవించి నీ ఐశ్వర్యమిచ్చిన - నా యేసయ్యా 3.నీ వున్న స్థలములలో నన్ను చేర్చుట కొరకే నీవు జయ సూచికమైనా నియమాలను నేర్పించావు నాకు జయమునిచ్చుటకై - నీ ప్రాణమర్పించి నీలో నను దాచిన - నా యేసయ్యా
@namburikoteswarao80254 ай бұрын
Goodsong anna
@Kumaricollections511 ай бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ ఘనమైన నా యేసయ్య బహు ఆశ్చర్యములు సాంగ్ ని ట్రాక్ చేసి పెట్టరా కొంచెం ప్లీజ్
@jallasimhadri46111 ай бұрын
Super song annayya 🥰🥰🙏🏻🙏🏻
@shaikkarimulla9815 Жыл бұрын
Full video link patandi anna pls 😢
@naturalboychinna9030 Жыл бұрын
అన్న music tracks songs cheyy anna plz
@Srinivas-br7nk Жыл бұрын
Nice.
@nageswararaodarsi9792 жыл бұрын
😇😇✝️✝️🙏🙏
@akulasatish34702 жыл бұрын
Amen
@krupakarthik57182 жыл бұрын
Good bless you
@ravipaladugu44442 жыл бұрын
Prise the Lord అన్నయ్య
@ravipaladugu44442 жыл бұрын
Prise the Lord అన్నయ్య
@koteswararaom55452 жыл бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్
@Jayavani222 жыл бұрын
Amen auvun-amen 🙏✝️🙏🛐🛐🛐😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@darshanamgangaiah64622 жыл бұрын
👏👏👏
@nakirakantirajaramesh22282 жыл бұрын
Amen
@darshanamgangaiah64622 жыл бұрын
👏👏👏
@mrajesh17572 жыл бұрын
నా పరిస్తితి కుడా ఈలగు ఉది అన్నగారు.. ప్రతి రోజూ నీను కృగిపోతున్న. అస్సలు నాకు ఏమి అర్థం కావటంలేదు అన్నగారు, మాది కుర్నూల్ జిల్లా. నా పేరు రాజేష్ నా భార్య beula కు ఏమి జరుగుతుందో అర్ధం కావడం లేదు,కాని ఒక్క విషయం అన్న beula చలా ఇబ్బంది పడుతున్నారు, అన్న "నా యేసయ్య ఒక్కడు మాత్రమే బాగుచేయగలరు అని నముతూనాను, దయతో మీ అనుదీన పార్ధన లో beula కొరకు ప్రేయర్ చేయగలరు....
@mrajesh17572 жыл бұрын
Rajesh: Praise the lord brother.. నా పేరు రాజేష్ మాది కుర్నూల్ జిల్లా. గత సంవత్సరం లో నా పెళ్లి జరిగింది. Na భార్య పేరు beula అయితే అమె కు 5సంవత్సరాలుగా "ధూరత్మ" తో బాదపడుతుంది అ విషయం మాకు తెలియలేదు పెళ్లి జరిగిపోయింది. అయితే ఆమె ప్రతి రోజూ రాత్రి నీధ్రపొవట్ం లేదు . నాకు నరకం కనిపిస్తుంది. "sorry తప్పు గా మాటలడుతే" మీ అనుదీన పార్ధన లో beula కొరకు అ సాతన్ శోధన నుడి విడుదల కావాలి అని పార్దన చేయగలరు. నా యేసు క్రీస్తు కృపా మీ అందరకీ తోడై ఉడును గాక... పైగా ఆమె ఇప్పుడు beula 8month గర్భవతిగా ఉనారు.. plz పార్ధన చెయ్యండి...🙏🙏🙏Mee అనుదీన పార్ధన లో beula కొరకు ప్రేయర్ చేయగలరు...
@mrajesh17572 жыл бұрын
Rajesh: Praise the lord brother.. నా పేరు రాజేష్ మాది కుర్నూల్ జిల్లా.. గత సంవత్సరం లో నా పెళ్లి జరిగింది. Na భార్య పేరు beula అయితే అమె కు 5సంవత్సరాలుగా "ధూరత్మ" తో బాదపడుతుంది అ విషయం మాకు తెలియలేదు పెళ్లి జరిగిపోయింది. అయితే ఆమె ప్రతి రోజూ రాత్రి నీధ్రపొవట్ం లేదు . నాకు నరకం కనిపిస్తుంది. "sorry తప్పు గా మాటలడుతే" మీ అనుదీన పార్ధన లో beula కొరకు అ సాతన్ శోధన నుడి విడుదల కావాలి అని పార్దన చేయగలరు. నా యేసు క్రీస్తు కృపా మీ అందరకీ తోడై ఉడును గాక... పైగా ఆమె ఇప్పుడు beula 8 month గర్భవతిగా ఉనారు.. plz పార్ధన చెయ్యండి...🙏🙏🙏 : Mee అనుదీన పార్ధన లో beula కొరకు ప్రేయర్ చేయగలరు...
@ravipaladugu44442 жыл бұрын
అన్నయ్య మీరు ఒక 3 days vఉపవాస ఉండి ప్రార్థన చేయండి........ దేవుడు మీ ప్రార్థన విని జవాబు ( స్వస్థత ) దురాత్మ నుంచి విడుదల పొందడం జరుగుతోంది అన్నయ్య..... నమ్ము... నమ్ముట ని వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే...... దేవుని యందు నమ్మకం వుంచు..... నా దేవుడు అద్భుతంగా చేస్తాడు అని........ ఒక వేల మీకు వివరంగా మాట్లాడాలని వుంటే నా no 9365713766 విలు వుంటే కాల్ chey అన్నయ్య మాట్లాడుదాం... దేవుని వాక్యం గురంచి.... నా పేరు రవి.... దేవుని దయ వల్ల అయాన కృప వల్ల నేను ఈ రోజు ( ఆర్మీ జాబ్ ) లో వున్నాను...... నా విషయంలో దేవుని అద్భుతము లు అర్చర్యా కార్యాలు వున్నాయి బ్రదర్....... మీ కూడా దేవుడు చేయును గాక ఆమెన్
@pastor___naresh2 жыл бұрын
Praise the Lord. ట్రాక్ క్లారిటీ లేదు. వాయిస్ బాగా వినబడుతుంది.