Akka rojulu nunde kudi kannu chala kottukunte aslu ade start avvadam tho intlo amma ki blood chala poynde bayataki velthe and sis ki car accident aynde and dad de gold chain poynde chala sarlu mom kinda paduthunde chala money loss and health issues vastunnaye chala chala ante pls akka chala bayam estunde aslu tinali anna padkovali anna kuda ani tension and bayam bayam avtundr aslu ardaam avavdam chala problems vastunnaye akka meeru machi remedy chapandi akka 😢😢😢
@Nivedana2 күн бұрын
అమ్మ మీరు దైర్యంగా ఉండండి ముందు ఆకారణంగా ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు తీసుకువచ్చారా లేదో చూడండి బట్టలు వంట సామాగ్రి కాకుండా మరో విషయం ఇంట్లో బరువైన సామానులు దిశ మర్చి పెట్టండి ముఖ్యంగా అందరు కూడా శివాలయంలో మీ గోత్రనామాలతో అభిషేకం చేపించుకోండి అభిషేకంలో చెక్కర, లేదా చరుకురసం ఉండేలా చూడండి ముఖ్యంగా మీ గడప బయట పెద్ద కొబ్బరికాయ అంత పట్టికను ఎర్రటి క్లోత్ లో కట్టి గుమ్మనికి వెళ్లడతీయండి ఇక మీ అమ్మగారిని క్రమం తప్పకుండా 7 శుక్రవారాలు పుట్టలో పాలు పోయమని చెప్పండి ఒకవేళ అన్ని వారాలు చేయలేము ఓపిక లేదు ante నెలలో 3 వ శుక్రవారం రోజు చేయమని చెప్పండి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంక ముఖ్యంగా ఇంట్లో తాబేలు ప్రతిమను ఉంచండి సానుకూలత కలుగుతుంది ఇవన్నీ చిన్నగా వున్న ఫలితం గొప్పగా ఉంటుంది మీకు ఆ శివుని దయ ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను శుభం 🙏🏻
@priyankasai8463 күн бұрын
Yes asalu em pain radu Naku back pain .canfalenu ekkuva asepu but nenu chesa ikkadanee metla pooja ❤❤ amma daya antha
@Nivedana3 күн бұрын
🙏🏻😊💐
@AJAY_GAMING773 күн бұрын
Madam, ma abbay 1st puc chadutunadu asalu interest ledu em cheyali interest ravdanki
@Nivedana3 күн бұрын
1 st క్లాస్ చదువుతున్నాడా అండి..?
@KalaranjaniDasari-q4b3 күн бұрын
Yenni rojulu cheyyali
@Nivedana3 күн бұрын
కనీసం 9 ఆదివారలు లేదా 9 బుధవారాలు చేయాలి అండి
@KalaranjaniDasari-q4b3 күн бұрын
Thank you
@Akhilai69474 күн бұрын
Akka already marrige aynde koni karnala valla marrige ayna. 3 days ki mutual divorce aynde aslu eppdu marrge ande estam ldu akka em cheyali chapva akka mind anta mood swings tho untadi evarnu chusina nacham ldu aslu naku aslu pls solution chpandi akka pls esari aslu malli pelli ante bayam estunde aslu malli alla avthadi emo ani kani pls sugest me
@Nivedana3 күн бұрын
ప్రస్తుతం కొంచం మీ మనసుకు మైండ్ కి ప్రశాంతతను ఇవ్వండి ముఖ్యంగా మూగ జీవాలకు ఆహారం పెట్టండి ముఖ్యంగా పక్షులకు చిన్న చిన్న కుక్కపిల్లలకు ఆహారం పాలు పెట్టండి మొక్కలు పెంచండి పసుపు రంగు పూల చెట్లు పెంచటానికి ప్రయత్నించండి కుదిరితే 21 సోమవారాలు శివాలయ దర్శనం చేయండి మీకు మనసు తేలికపడుతుంది ప్రశాంతత లభిస్తుంది శుభం 🙏🏻💐
@Akhilai69473 күн бұрын
@Nivedana tq akka
@DevotionalTV-t1e4 күн бұрын
Thank you
@Nivedana4 күн бұрын
🙏🏻💐
@domalarajini14145 күн бұрын
Thank you universe thank you god
@Nivedana5 күн бұрын
😊🙏🏻💐
@sivalaxmi999665 күн бұрын
Tq sister
@Nivedana5 күн бұрын
🙏🏻
@sivalaxmi999665 күн бұрын
Nice video sister thank you sister
@Nivedana5 күн бұрын
🙏🏻😊
@sivalaxmi999665 күн бұрын
Thank you so much sister
@Nivedana5 күн бұрын
🙏🏻💐
@sivalaxmi999665 күн бұрын
Thank you sister
@Nivedana5 күн бұрын
🙏🏻💐
@Akhilai69475 күн бұрын
Akka chala problem vastunnaye money easy karchu avtunnaye eppatvarku oka abaye 1lakh mosam chesaru ayna job ldu previous ga software nen eppdu job poyindi akkaa chala problem lo unna akka edana remeddy chapandi
@Nivedana5 күн бұрын
Meku దగ్గరలో నవగ్రహాలు ఉన్నట్లయితే 9 బుధవారాలు ఉదయాన్నే లేవగానే అలానే వెళ్ళిపోయి లేదా బ్రష్ చేసుకొని వెళ్లి మీ మనసులో వున్న కోరిక లేదా బాధ చెప్పుకొని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షణాలు చేయండి నేరుగా ఇంటికి వచ్చి మాములుగా మీరు చేసే పనులు చేసుకోండి తరువాత స్నానం చేసి మీ ఇష్టదేవత దగ్గర దీపం వెలిగించండి లేదా శివుని దగ్గర దీపం వెలిగించండి 9 బుధవారాలు పూర్తి అవ్వగానే లేదా పూర్తి అయ్యేలోపు మీ మనసులో అనుకున్నది నెరవేరుతుంది మీ లోపం లేకుండా ప్రయత్నించండి శుభం 🙏🏻
Hii andi...ma husband cars business 2 month nuchi buniness ledhu ani edhuru vastunai em iena remidey cheppandi
@Nivedana8 күн бұрын
🙏🏻 అండి cars బిజినెస్ అనుటున్నారు Car లో మీకు సేల్ చేస్తారా లేదంటే ట్రావెల్స్ చేస్తారా అండి
@kumpativenkatabhavani-jk6ly8 күн бұрын
Hi mam memu rent intlo vuntunnam ma inti owner pakkane vuntaru memu kothaga contractor pani modalu pettaranthe ika vallu rent penchesaru anni asuya matale matladuthunnaru valla adupu akkuvipothundhi anipisthundhi em cheyyalo cheppandi please
@Nivedana8 күн бұрын
వాళ్ళు గురించి నాకు తెలియదు కానీ కచ్చితంగా ద్రుష్టి దోషం మాత్రం ఉంటుంది ఒక పని చేయండి మీకు హౌస్ ok అయితే సరే లేదంటే కాళీ చేయండి ఒకవేళ ఉండే పనే అయితే మీరు గడపకు అటు ఇటు మట్టి ప్రమీదలలో రాళ్ళ ఉప్పు పెట్టి దానిలో నిమ్మకాయను రెండు భాగాలు చేసి ఒకొక్క నిమ్మ చెక్క మీద పువ్వున్న లవంగాలు 4 గుచ్చాండి ఇప్పుడు ఆ లవంగాలు కనిపించకుండా ఒక నిమ్మచ్చెక్కకు పసుపు మరొకదానికి కుంకుమ అద్దండి వాటిని ఉప్పు ఉన్న మట్టి ప్రమీదలో పెట్టి సరిగ్గా పెట్టిన రోజు నుండి 3 రోజు రాత్రి తీసి కాలువలో పడేయండి మీరు మీ వారు బయటకు వెళ్లేప్పుడు చక్కర నోట్లో వేసుకొని వెళ్ళండి ఇంటి ముందు మందార మొక్కను పెంచండి 🙏🏻
@prashanthprashanth716712 күн бұрын
Mam water glass Lo nimmakaya vaste Paiki taladam ledu
@Nivedana12 күн бұрын
గాజు గ్లాస్ ఉపయోగించారా..
@Nivedana12 күн бұрын
పర్లేదు అండి నిమ్మకాయ వేసిన తరువాత దాని పని అది చేస్తుంది
@rajithareddy39408 күн бұрын
Same problem
@ArunasubbaraoNaredla13 күн бұрын
ఇంటిబయట కాల్చాల? లేక కాంపౌందులోపల కాల్చాచ్చా
@Nivedana13 күн бұрын
ఇంటి బయట వైపు నిలబడి దిష్టి తీసి బయట పడేయాలి అండి
@Ramadevi-eh4wz13 күн бұрын
A week cheyali mam
@Nivedana13 күн бұрын
బుధవారం, ఆదివారం అండి
@ShailajaShailu-k4j13 күн бұрын
Hi mam Batala shop ki ela desti theyali mam
@Nivedana13 күн бұрын
Shop ki ఆదివారం, కానీ బుధవారం కానీ కొబ్బరికాయను ఎరుపు రంగు క్లోత్ లో చిటికెడు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను ఆ క్లోత్ లో పెట్టి గట్టిగా కట్టాలి ఆ తరువాత షాపులో అన్ని మూలలలో చూపిస్తూ తిరిగి షాప్ లో బయట వేయడతీయండి 24 గంటలు తరువాత పారే నీటిలో పడేయండి తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి, ముఖ్యంగా పచ్చకర్పూరం గాజు బౌల్ నిండుగా వేసి అందరికి కనిపించే విధంగా ఉంచండి 🙏🏻
@vmmh14 күн бұрын
Hi sis ma husband oka dhanitho matladutunnaru ameki warning ichina intlo ma ayana kuda cheppina vinakunda one yr nundi torture aitundi affair vala nanne tittindhi nuvu evaru neeku em aitundi ani pls ma ayana elanti affairs lekunda natho sakyaatha ga undalante em cheyali 😢😢pls
@Nivedana14 күн бұрын
Amma asalu mana bangaram manchidi aithe evaru enni vidaluga prayatninchina evaru emi cheyaleru deniki parishkaram kosam me pedda vallani sampradinchandi me madya సక్యత కావాలంటే పరిహారం చెప్పగలను మిగిలిన విషయాలలో నేను ఏమి చెప్పలేను అమ్మ
@vmmh14 күн бұрын
@Nivedana pls amma ma varu chala manchi varu kani Ela matladaro telidu adhi bazar dhi anta dabbu chusi matladindi present job poindi Kaliga untunnaru ma iddaru madya sakyatha kosam cheppandi amma pls pls
@SonyJamalpur1215 күн бұрын
Madam nenu ma husband chala manchiga untamu maku personal ga elanty godavalu ravu Kani ma atta Gari behavior valla maku issues osthay ame nduko maku disti pedthundi Ani nak anipisthundi ma ayina nannu manchiga chuskuntadu Ani orvalekapothundi Ani na feeling nen Ala telusukogalanu and maku disti thagalakunda edaina pariharam chepandi madam
@Nivedana15 күн бұрын
అమ్మ ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ తల్లి కొడుకు కు దిష్టి పెట్టదు, తను కొడుకు మీద పెట్టుకున్న ప్రేమ కొడుకు తన భార్య మీద చూపిస్తే బాధపడుతుంది అది మీరు అర్ధం చేసుకొని మీ అత్తగారు తన కొడుకుతో కాస్త సమయం కేటాయించమని, వారిని జాగ్రత్త గా చూసుకోమని మీరే చెప్పండి అప్పుడు మీ అత్తగారు కొడుకు మీద కంటే మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు దానితో సమస్యలు దూరం అవుతాయి 🙏🏻 ముఖ్యమైన విషయం మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని మీరే చెప్తున్నారు మరి చిన్న చిన్న విషయాలు బాధ్యతలు మీ అత్తగారికే అప్పచెప్పండి
@SonyJamalpur1215 күн бұрын
@Nivedana koduku ki barya mida Prema unte badha paadakudadu kadandi mari koduku kodallu bagundali ane kada anukovali badha ndku aa badha tho ne mak issues kada andi
@AnushaAleti-u9d20 күн бұрын
Jaama chettu na bartha nenu kotestunatuga kalalo kanipinchindi plz dhiniki ardam ento chepara rply evandi
Sare andi meru ఒక పని చేయండి శమీ శమయతే పాపం, శమీశతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ ! ఈ మంత్రాన్ని మీ భార్య భర్తలు జమ్మిచెట్టు దగ్గర ఉండి 11 సార్లు పటించి జమ్మిచెట్టుకు నీరు పోయండి మీకు వీలు ఉంటే 11 జమ్మి చెట్లు దానంగా ఎవరికైనా ఇవ్వండి లేదంటే కనీసం ఒక్కరికి అయినా ఇవ్వండి జమ్మి దేవతా స్వరూపం అటువంటి చెట్టు తొలగిస్తున్నట్టు కల వచ్చింది కాబట్టి మీకు ప్రశాంతత లభిస్తుంది
Mam.. Nenu.. Ma voor lo kottaga shops veyinchanu... Kaani... Shops lo 2 eppudu khali avutunnayi... Full avvalante em cheyali.. Plse. 🙏🙏 cheppandi
@Nivedana22 күн бұрын
షాప్స్ ఏ ఫేసింగ్ ఎటు సైడ్ ఉంది అండి
@gandrakotaannapurna963922 күн бұрын
Ala... Okka sari cheyala.. Daily cheyala... Enni days cheyali.. Detail ga cheppandi...
@Nivedana22 күн бұрын
వారానికి ఒకసారి కానీ బుధవారం, లేదా ఆదివారం చెయ్యొచ్చు అండి పరిస్థితిని బట్టి చేయండి
@rajeshpilleda23 күн бұрын
Kotta car ki disti povalante em cheyyali andi?
@Nivedana23 күн бұрын
Car పైన అండి లోపల కాదు ఆవు పంచకం చల్లండి, అలాగే car meda ఎరుపు సింధూరంతో అడ్డంగా 3 నామాలు వేయండి శివుని అడ్డబొట్టు లాగా ఇది ఒక్కటి చాలు వాహనానికి రాక్షగా ఉంటుంది 🙏🏻
@rajeshpilleda23 күн бұрын
@ thanks for the reply!
@Vibess11824 күн бұрын
Akka ma intlo mem enni sarla gummadikaya kattina 2 weeks lo kullipotundii lopala Beitiki ba kanpistundii ma mummy daddy na hlth asl ba undatleduu Job kuda ratleduu Plzz akka help cheyava M cheyalo
@Nivedana24 күн бұрын
ఎప్పుడు ఒకటే అర్ధం గుమ్మడికాయ కట్టిన వెంటనే కుళ్ళిపోతుంటే మీ ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉందని అర్ధం ఒక పని చేయండి ఇంట్లో కొన్ని వస్తువులని అటునుండి ఇటు ఇటు నుండి అటు మార్చండి అంటే ఒకచోట నుండి మరొక చోటకి అలాగే గాజు పాత్రలో చిటికెడు రాళ్ళ ఉప్పు వేసి అందులో సువాసన వచ్చే పూలు వేసి గడపకు లోపల వైపున పక్కాగా ఉంచండి (కొన్ని రోజులు పాటు ఇలా చేయండి) లేదంటే ఈసాణ్యం మూలగా పెట్టండి ఈసారి ఆదివారం అమావాస్య వచ్చింది కొబ్బరికాయ కాయ మీద పచ్చకర్పూరం వెలిగించి అన్ని గదులలో చూపించి గుమ్మం బయటకు వెళ్లి ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ పగలకొట్టండి దాదాపుగా నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇక ఆరోగ్యం సమస్యలకు పరిష్కారం కోసం శుక్రవారం రోజు సుబ్రహ్మణ్యస్వామికి పాలు సమర్పించండి కుక్కపిల్లలకు పాలు ఆహారం గా పెట్టండి
@Nivedana24 күн бұрын
గాజు పాత్రలో చిటికెడు రాళ్ళ ఉప్పు నిండుగా నీళ్లు పోసి సువాసన వచ్చే పూలు వేయండి
@Vibess11824 күн бұрын
@@Nivedana thank youu soo much akka 🙏💗
@supriyarodda45127 күн бұрын
aa timelo amma a water ni ekkada padeyyali reply plz
@Nivedana27 күн бұрын
ఆ నీటిని పచ్చని చెట్టు మొదట్లో పోయండి లేదంటే కాలువలో పోయండి
@shashikalasrinivas612228 күн бұрын
Malla dani m cheyali
@Nivedana27 күн бұрын
ఎవరికీ కనిపించని చోట ఉంచండి కొన్నిరోజులు ఉంచి మంగళ, శుక్ర వారాలు కాకుండా మిగిలిన రోజుల్లో కొబ్బరికాయను పారే నీటిలో లేదా నదిలో నీటిలో వేయండి
@nagamanikondapalli865228 күн бұрын
Gorintaku kosinattu kaniposte em jarugutundi
@Nivedana28 күн бұрын
Chala మంచిది అండి
@Nivedana28 күн бұрын
మీకు అనుకూలంగా vunte తులసి చెట్టు కు పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి శుక్రవారం రోజు
@nagamanikondapalli865228 күн бұрын
Tnq
@anushavalmiki1384Ай бұрын
Madam ma athagaru illu marinappudu memu vellam appudu Vellina ventane ma babu vedi ganji lo cheyyi pettesadu ,tharuvata dressing table painundi torch light thala paina padipoindi ala akkadi nundi vachhina aapatinundi roju 2 3 sarlu debbulu thaguluthunnai edhi dristi valla antara deeniki eamaina pariharam cheppandi 😢
@NivedanaАй бұрын
మీ బాబు వయస్సు చెప్పండి
@anushavalmiki1384Ай бұрын
14 months mam
@NivedanaАй бұрын
కంగారు పడకండి 14 నెలలు అంటే ఆటలు అప్పుడే ఆడటం మొదలు పెడతారు కాబట్టే దెబ్బలు సహజంగా తగులుత్తాయి మీకు భయంగా ఉంటే మాత్రం బాబు పేరు మీద శివాలయంలో అభిషేకం చేపించండి అభిషేకంలో కొబ్బరినీళ్లు తప్పనిసరిగా ఉంచండి అలాగే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనితో దీపం వెలిగించి గన్నేరు పూలు సమర్పించండి సరిపోతుంది దైర్యంగా ఉండండి 🙏🏻
@anushavalmiki1384Ай бұрын
Thank you 🙏 mam
@pallavilatha8015Ай бұрын
Kaki thurpu veipu nunchi vochi gummam yeduruga aristhe yem jaruguddi andi pls cheppara maa room mundu chusthu arusthundi ie madhya asalu oka kaku kuda kanipinchani place alantidi okati vochi roju poddunna chala sepu chusthu arusthundi andi
@NivedanaАй бұрын
బయపడకండి ఏమి కాదు కాకికి ఆహారం పెట్టండి ప్రతి రోజు మా ఇంటి తూర్పు గుమ్మనికి పక్కాగా రోజు కాకి వస్తుంది రోజు దానికి అన్నం పెడుతున్నాం రోజు ఏదో ఒక సమయనికి వచ్చి అరుస్తుంది ఏదైనా తినటానికి పెడితే తిని వెళ్ళిపోతుంది అలా కాకి కి ఆహారం పెట్టిన తరువాత చాలా బావుంటుంది ఇంట్లో ప్రయత్నించండి అలా కాకి వచ్చి అరుస్తుంది అంటే మీరు దానికి ఆహారం పెట్టాలని కోరుకుంటుంది 🙏🏻శుభమ్
@pallavilatha8015Ай бұрын
@Nivedana Tq andi nenu bayata roju powrallaki aaharam pedutu untanu kani kakulu kanipinchavu oorilo aithe kakulaki aharam peditu untanu kani city lo undav kada aina kuda oka kaki ie madhyanei vosthundi arusthundi aaharam thisukellesariki kanipinchatam ledu vellipotundi taruvata adhi powrallu thinttunnai
@truenfacts9758Ай бұрын
మందార మొక్క నాటడం కోసం భూమి నీ తోవ్వుతున్నాను.. Plz చెప్పండి
@NivedanaАй бұрын
శుభం
@NivedanaАй бұрын
మందార చెట్టు ఇంటి పెరటిలో ఉంటే చాలా మంచిది అలాగే మందారపువ్వులు అమ్మవారికి మొదటగా అలకరించండి
@sravanthisunderАй бұрын
Hi andi...ma husband mida chala dishti undi andi. Memu em cheyalanna adi vere vallaki chepte aa pani jargadaniki chala kastapadalsi osthondi...manashanti ledu..ekadikaina velthunte bandi padaipodam leda darilo ibbandilu ala osthunai..dabbu kuda asalu migalatledu. Emaina remedy cheppara
@NivedanaАй бұрын
మీ హస్బెండ్ పర్స్ లో రెండు లవంగాలు ఉంచండి, బయటకు వెళ్ళేటప్పుడు గ్లాస్ నీటిలో చిటికెడు పచ్చకర్పూరం కలిపి తాగించండి ముఖ్యంగా ఆదివారం 2 తెల్ల జిల్లేడు ఆకులతో దిష్టి తీసి రోడ్ మీద పడేయండి
@sravanthisunderАй бұрын
@ nenu ma husband kanna chinna danini:..nenu theeyacha dishti?
@sravanthisunderАй бұрын
@ maku jileldu aakulu dorakavu andi.!
@priyamadhavp7094Ай бұрын
Mrng ae cheyala andi... Evng kuda chesukovaccha
@NivedanaАй бұрын
Evening ఉండదు అండి close chestharu morning chyyali
@AswaniKotapati28 күн бұрын
Evening kuda cheyochu today temple ki Vella kontha Mandi chestunnaru
@deviganeshpunna5250Ай бұрын
Karthikamasam lo metla pooja chesukovacha andi please cheppandi
@NivedanaАй бұрын
Ha చేయ్యొచ్చు అండి 🙏🏻
@dakshacreations7144Ай бұрын
Usiri chettu vasthe
@NivedanaАй бұрын
ఉసిరి చెట్టు దైవ స్వరూపం అండి చాలా మంచిది
@puralasettymeghana7363Ай бұрын
Aloevera osthe
@NivedanaАй бұрын
మంచిదే అండి 🙏🏻💐
@AyishaAruhiАй бұрын
Akka upsc exam lo clear cheyali ante m aina parshkaram undha ante chala books untai chsla chala chadhvedhi untadhi kadha 10 hours ala kuchundi chadhvali so ala nilkada ga kuchoni chadhvela nd pass ayela m aina parshkaram undha akka pls cheppara edhi pls akka
@NivedanaАй бұрын
మీకు చదువు మీద శ్రద్ద కలగాలి అన్నా బాగా చదవాలి అన్నా కూడా మీరు మీరు చదువుకునే ప్రదేశంలో హనుమాన్ జెండా కానీ ప్రతిమను కానీ ఉంచండి, 21 వారాలకు కి తగ్గకుండా శివునికి పాలలో అన్నం వేసి నైవేద్యంగా సమర్పించండి ఒక వ్యాపకం లాగా రోజు ఉదయమే పక్షులకు ఆహారాన్ని పెట్టండి ఇవి 3 చాలు మీకు చదువు మీద శ్రద్ద కలగటానికి పక్షులకు ఆహారం వేయడం అనేది చిన్న విషయం కాదు ఆ ఒక్క చిన్న పని వలన ఎంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. శ్రద్ధగా చదువుకొని మీరు అనుకున్న ఉద్యోగం మీరు పొందాలని ఆశిస్తున్నాను శుభం
@kspandana6134Ай бұрын
జాబ్ రావాలి అంటే ఏమ్తెన పరిహారం చెప్పండి
@NivedanaАй бұрын
నవగ్రహాలకు 9 శనివారాలు నువ్వులునునితో తైలాభిషేకం చేపించండి వెంటనే ఫలితం ఉంటుంది
@anuanusha9689Ай бұрын
akka ma intlo unte prashanthaga undatam ledhu yeppudu baitaki povali anipistundhi yendhuku ala aithundhi akka
@NivedanaАй бұрын
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వలన అలా అనిపిస్తుంది అండి
@anuanusha9689Ай бұрын
@@Nivedana negative energy povali ante m cheyyali akka chepandi plssss
@SravaniReddyPallaАй бұрын
Karvepaku chettu kanipisthe
@NivedanaАй бұрын
మంచిదే అండి
@varidhanalaxmi5749Ай бұрын
Hello akka naku prashathamga vundali antey em chylo cheppu akka vurike kopam vastundi akka pillala mida kuda arustunanu akka plese
@NivedanaАй бұрын
9 శనివారాలు గోవుకి ఆకుకూరలు తినిపించండి అలాగే సర్వేశ్వరాయి విద్మహే స్తుల హస్తాయా దీమాహి తన్నో రుద్ర ప్రచోదాయత్.. కోపం తగ్గి ప్రశాంతంగా ఉండాలి అని కోరుకొని ఈ మంత్రాన్ని మనసులో పదే పదే అనుకుంటూ ఉండండి కనీసం ఒక్క రోజులో 21 సార్లు అయినా అంటూ ఉండండి కొన్ని రోజుల్లోనే ఫలితం ఉంటుంది 🙏🏻
@Sowghnya_bharathАй бұрын
Hello madam ma pakkinti vallu roju ma inti side oka flower pedutunnaru nduko cheppagalara
@NivedanaАй бұрын
ఏ రకమైన పువ్వు అని చెప్పగలరా
@Sowghnya_bharathАй бұрын
@@Nivedana chamanthi
@NivedanaАй бұрын
మీకు intlo అంతా బావుందా అండి పైగా ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి అప్పటికి అలా చేస్తే పరిష్కారం చెప్తాను
@Sowghnya_bharathАй бұрын
@@Nivedana ok andi tnq
@Sowghnya_bharathАй бұрын
@Nivedana kani nduku ala pedatharo cheppandi
@mondichinnanarasimhulu8483Ай бұрын
Namaste Amma Ma papa 7years bottu pettukuneki poindi Friday Amavasya roju archna chesina kunkuma kinda padesindi chala bhayam ga undi Amma emavtundo cheppandi plzzz
@NivedanaАй бұрын
బయపడకండి ఏమి కాదు అనుకోకుండా జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు మీకు ఇంకా భయంగా ఉంటే వేప చెట్టు దగ్గర మట్టి ఉన్న ప్రదేశంలో పసుపుతో గౌరీ దేవిని చేసి పసుపు కుంకుమ వేయండి తరువాత 11 ప్రదక్షిణలు చేసి పసుపు గౌరి దేవిని పారే నీటిలో కలపండి లేదంటే గిన్నెలో కాసిని నీటిని తీసుకొని అందులో కలిపి ఆ నీటిని పచ్చని చెట్టు మొదటిలో పోయండి 😊బయపకండి ఏమి కాదు
@KarunammaAdimulapuАй бұрын
😊
@NivedanaАй бұрын
🙏🏻
@radhika99bashaboinaАй бұрын
Akka maadi photo studio vundi Ma sir run chestaru 4 years baaga run ayindi shop...oka 2 months nundi shop business ledu Ma gold bank lo petti payments kadutunnam diniki remidi cheppandi plz akka...🙏
@NivedanaАй бұрын
బరువైన వస్తువులు ఒక చోట నుండి మరొక చోటకి మార్చండి ఈసణ్యం మూల బరువు ఉంచకండి అలాగే గాజు తాబేలు ప్రతిమను నీటిలో షాప్ లో అందరికి కనిపించే విధంగా ఉంచండి అలాగే అమావాస్య రోజు ఉదయాన్నే ఒక ఎర్రటి క్లోత్ లో పసుపు కుంకుమ కొబ్బరికాయ ఉంచి మూట కట్టి షాప్ లో ప్రతి మూల చూపించండి అంటే షాప్ అంత ఆ కొబ్బరికాయను పట్టుకొని తిరిగి షాప్ బయట వైపు తగిలించండి మరునాడు ఆ కొబ్బరికాయ మీద ముద్ద కర్పూరం ఉంచి వెలిగించి బయట వైపు ఉండి షాప్ కి దిష్టి తీయండి మొత్తం కార్యక్రమం పూర్తి ఐన తరువాత ఆ కొబ్బరికాయను పారే నీటిలో పడేసి మీరు శుభ్రంగా స్నానం చేయండి తరువాత షాప్ శుభ్రం చేసి దూపం వేసి పూజ చేసి షాప్ లో ఏదైనా oka మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి ఉంచండి దాన్ని నెలకొకసారి మార్చండి ఫలితం మంచిగా ఉంటుంది 🙏🏻మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను 🙏🏻
@VishalBittu-d7g2 ай бұрын
Karvepaku chettu kalalo kanipisthe
@Nivedana2 ай бұрын
మంచిది అండి వీలు కుదిరితే ఒక కరివేపాకు మొక్క నాటండి 🙏🏻
@Sanjusonal172 ай бұрын
Week lo A roju cheyalli andi
@Nivedana2 ай бұрын
బుధవారం కానీ ఆదివారం కానీ చేయచ్చు 🙏🏻
@mouniHari-c5i2 ай бұрын
Eesanyam ante akkada untundi ma
@Nivedana2 ай бұрын
తూర్పు, ఉత్తరం మధ్య ప్రదేశాన్ని ఈశాన్యం అంటారు అండి