Good work ji mauli h. B. P. Maroti maharaj chintale khatgaonkar .🙏🌹
@rkgamer685611 ай бұрын
Nice ANNA, I am Damodar Janardhan Ganji from Nanded, if any work please tell me......
@gjagan4011 ай бұрын
Visit Brindavanam. Call me 7718825503
@subhashmacha Жыл бұрын
Happy ashadi ekdashi, very auspicious day, soon we will GET similar darshan of pandarpur at Brindavan, KHOPOLI.
@murtysaripallivenkataraman8261 Жыл бұрын
This gentle man called Jagan babu, whom I knew for more than a decade has been continuously trying to help the Community. Hats off to his zeal and relentless efforts. 👏👏👏👏👏
@gjagan40 Жыл бұрын
join Anand Nilayam as active team member. 7718825503
@srinivaschindam2441 Жыл бұрын
Very good father
@bkbhaskar1234 Жыл бұрын
Nice
@gjagan40 Жыл бұрын
WhatsApp 7718825503 for more information
@gjagan40 Жыл бұрын
Earn Side income for mahila groups and students. Daily use organic foods. Today 6pm zoom mtg. Home based business for Mahila Groups. All training and support will be provided. Join zoom mtg, today Saturday 11 Feb 2023, 6pm to 7.30pm. talk by Sri M Srikanth of Grameenam Vizag Andhra Pradesh. us06web.zoom.us/j/4095894740?pwd=ejEvbTdzMFFtdm1pekpFdHNrQ01tZz09 Meeting ID: 409 589 4740 Passcode: mtm Namaste to all friends. pls share this home based business opportunity to all Mahila members. Thanks Anuradha Bingi Swarna Puduri Jaganbabu Ganji MTM Group
@gjagan40 Жыл бұрын
join zoom mtg now at 6pm
@krishnajagat2681 Жыл бұрын
Great sir, waiting to get them here in Mumbai 🙏
@srinivask8109 Жыл бұрын
Definitely
@srinivask8109 Жыл бұрын
VASUDEVA VASUDEVA
@mamtamittapelli77562 жыл бұрын
👌👌
@ravinderkalyanapu13962 жыл бұрын
సమాజానికి మేలు కలిగే చర్చ పేట్టారు ధన్యవాదాలు MTM టిమ్ కు ధన్యవాదాలు మా ఊరు దగ్గర ఊరి లో పెళ్లి కూడా కూరగాయల భోజనం పేట్టుతే నే కులం వారు పెళ్లి కి వేళ్ళు తారు.
@yedukondaluganji28342 жыл бұрын
తరాలు మారే కొద్దీ అంతరాలు తగ్గి అనేక మంచి సంస్కరణలు రావాలి. కలికట్టుగా ఒకే కుటుంబంగా భావిస్తే ఎక్కభిప్రాయం సాధించ గలం.
@yedukondaluganji28342 жыл бұрын
కులానికొక విధమయిన ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. అలాగే ప్రాంతానికొకవిధమైన ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. Example: మన పద్మశాలి ఆంధ్రప్రదేశ్ వారు మనది ఉన్నత కులంగానే భావిస్తారు. పద్మశాలి బహోత్తమ అని పేరు, కీర్తి పూర్వం. జంధ్యం, సంధ్యా వందనాలు పాటిస్తారు. పెళ్ళిలో గాని, చావులో కానీ మద్యం, మాంసం నిషేధం. భటరాజులు అనే ఒక కులం వారు పద్మశాలి వంశాన్ని కీర్తిస్తూ వంశ చరిత్ర విశేషాలు గానం చేస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ పద్మశాలి వారు ఇచ్చే దాన ధర్మాల ఆధారపడి జీవితం గడిపేవారు. ఇతర కులాలను యాచించరు, ఎవరి ఇంటి అన్నం తినరు, కేవలం మనం ఏర్పాటు చేస్తేనే భుజిస్తారు ఆరోజుల్లో. ఇప్పుడు ఎక్కడ భటరాజుల కులం కనిపించటం లేదు. నాకు చిన్నతనంలో మా తాతగారు వీరిని ఆదరించటం నేను చూసాను. ఇక చావులో దినాలు, కర్మకాండ కార్యక్రమాలలో సంస్కరణలు చెయ్యాలనే మంచి ఆలోచన చాలా గొప్ప విషయం. ఆంధ్రాలో మన వారు ఎలా పాటిస్తారు అనే విషయం చూడండి. వియ్యపు వారు కొంతమంది కలిసి వచ్చి 10th day or 11th day చివరి ceremony కి వచ్చి వారి స్వంత ఖర్చులతో మరణించిన వ్యక్తి యొక్క కుటుంబానికి భోజనం ఏర్పాటు చేసి అందులో కొంతమంది స్వీట్ or non-veg పెడతారు. భోజనం తరువాత కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు బాహూకరించి, కొన్ని మంచి మాటలు చెప్పి, అంట కలిసి మెలిసి వుండండి, మేము మీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు.
@yedukondaluganji28342 жыл бұрын
మంచి ఆలోచన. ఇలాంటి సంఘ సంస్కరణలు అవసరం. ఆచరణలో పెడితే అందరికి మేలు జరుగుతుంది. కేవలం Tea అండ్ Biscuits తో మాత్రమే ఇలాంటి కార్యక్రమం చెయ్యటం అన్నీ విధాలా మంచిగా ఉంటుంది. మరణించిన వ్యక్తి యొక్క కుటుంబం ఆ దుఃఖం నుండి normal life లోకి రావటం కోసమే ఈ పూర్వ ఆచారాలు. అంతే కాని మరణించిన మనిషికి ఎవరు ఏమీ చేయలేరు. ఏమి చేసినను కుటుంబ సభ్యుల మనశాంతి కొరకే అవుతుంది. పునరపి జననం, పునరపి మరణం. శరీరం నుండి ఆత్మ విడిపోయిన తరువాత భగవంతుడు ఎలా నిర్ణయిస్తే తధానుగుణంగా మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అందరికి తెలుసు కదా! అలాంటప్పుడు వేరే ఇంటిలో పసిపాపగా పుట్టి పెరిగే మరొకరు అవుతారుగా, అలాంటి వారికి శ్రాద్ధ కర్మలు ఎలా చేస్తారు? వారి పేరుతో పార్టీలు చెయ్యటమే అవుతుంది కదా! కనుక మరణించిన వ్యక్తి యొక్క మంచి గుణాలు మాత్రమే బంధు మిత్రులతో ఒకటి రెండూ గంటలు చర్చించుకునే కార్యక్రమం లాగ ఒక tea cup తో (కేవలం Tea అండ్ Biscuits తో మాత్రమే) strict గా జరుపుకోవాలని ఆశిస్తూ... మీ ఆలోచనలు అందరి మంచి కోసం వ్రాయండి. 🙏
@yedukondaluganji28342 жыл бұрын
మంచి ఆలోచన. ఇలాంటి సంఘ సంస్కరణలు అవసరం. ఆచరణలో పెడితే అందరికి మేలు జరుగుతుంది. కేవలం Tea అండ్ Biscuits తో మాత్రమే ఇలాంటి కార్యక్రమం చెయ్యటం అన్నీ విధాలా మంచిగా ఉంటుంది.
@mamtamittapelli77562 жыл бұрын
సమాజానికి ఉపయోగపడే ఆలోచనను ముందుకు తీసుకు వచ్చిన జగన్ బాబు గారికి ధన్యవాదాలు. 🙏💐
@rajninarrey86512 жыл бұрын
🌺🌼
@tristani_om2 жыл бұрын
<3 So beautiful to see this
@sachingovindsabban60052 жыл бұрын
Welcome sir 🌹 waiting for you
@vavs21373 жыл бұрын
pikadanika
@Veeresh-qk5uv3 жыл бұрын
Super
@skskshanu61293 жыл бұрын
Pora pandi
@hariprasadharidas88683 жыл бұрын
Super babu mohan sir your welcome,🇮🇳🚩🙏
@hussanintr78963 жыл бұрын
Pora puk####
@ashadonda9093 жыл бұрын
Babu Mohan.
@annebooieshivanath77213 жыл бұрын
Such ana ji bjp
@ashadonda9093 жыл бұрын
We support 100 crore hindus
@atulVkota4 жыл бұрын
अभिनंदन, असंख्य शुभेच्छा'लो 👍💐🙏👌😄
@narayangosavi46654 жыл бұрын
If land available plz reply
@raazgovindularajugovindula91504 жыл бұрын
🙏🙏🙏🙏
@DS-lb3ez4 жыл бұрын
జనం లో ఒక్కడు.... జగన్ బాబు గంజి గారు.... మీరు చేసిన సహాయం మేము ఎప్పటికి మరచిపోలేము... రెక్కాడితే గాని డొక్కాడని నీరు పేద కుటుంబాలకు పెద్ద కొడుకుల అండగ నిలిచినావు... మీరు చేసిన సహాయం వృధా పోదు సర్... కామరాజ్ నగర్ "తెలుగు యూత్ సేవ సంఘం" దేషవేణి, శంకర్ 🙏🙏
@rajeshamchoutapelli88284 жыл бұрын
చాలా మంచి vedeo చేశారు ... సర్.. ఎందుకంటే కొంత మంది కళ్ళు తెరుస్తారు ...ఇలా ఆకలి తో కొంత మంది ఇళ్లలోనే వుంటున్నారు.. జగన్ బాబు అన్నగారకి ధన్యవాదాలు మీ ద్వారా చాలా మంది అన్నం తింటున్నారు మీ సాయాన్ని అందుకున్నానను కాబట్టి చెప్తున్నాను....
@arnavveldandi78864 жыл бұрын
Really Nice...We will follows all the instructions
thanks to Sir Amballa Janardhan and smt Pratima Joshi.....this vide clip is very valuable information, on watching this every Telugu people will feel proud.