శ్రీ మాత్రే నమః
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।।
ఉద్వేగము కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని భగవద్గీత లో స్వామి చెప్పిన మాటలు స్పూర్తి గా చిన్న నాటి నుండి మాతా మహి చూపిన ఆథ్యాత్మిక మార్గంలో ఎంతో మంది గురువుల దయతో పెద్దల ఆశీస్సులతో పురాణ, ఇతిహాస రహస్యాల సమాహారం #iruvantispiritualtalk ద్వారా మీ ముందుకు వస్తున్నాను,వినండి తరించండి
ఇక్కడ నేను గురువును కాదు ఆథ్యాత్మిక విద్యార్దిని నాకు తెలిసినది మీకు చెప్తాను మీకు తెలిసింది నాకు చెప్పండి ఎందుకంటె పంచితే పెరిగేది విద్య తరిగేది ధనం.కాబట్టి జ్ఞానం పంచుకుంటూ విజ్ఞానం పెంచుకుంటూ ప్రయాణం సాగిద్దాం...
మీ కార్తిక్ శర్మ (సత్యాన్వేషి)
Contact me at
[email protected]#iruvantispiritualtalk