సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.. అలా అని మీరు బ్యాడ్ కామెంట్స్ కి బాధ పడాల్సిన పని లేదు. యూట్యూబ్ ఏమైనా ఆమె సొత్తు ఆ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సమస్యలు చూసుకోమని చెప్పండి. పనీపాట లేకుండా కామెంట్స్ పెట్టేది ఆమె, మిమ్మల్ని అనటానికి ఏమి రైట్స్ లేవు. వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అని బెదిరిస్తుందా ఏంటి?? ఇంట్లొ చెల్లని వాళ్లు ఇలా బయట వాళ్ళ మీద చూపిస్తారు. ఈసారి వాళ్ళ id నోట్ చేసుకోండి లేదా screenshot తీసుకోండి, ఎక్కువగా మాట్లాడితే కంప్లేట్ చేయండి.. సాయం చేయడం చేత కాదు, ఆమె బ్రతుకు ఆమె బ్రతుకుతుంటే నోటికి వచ్చిన వాగుడు..
@anuradhacp-sj9ss3 ай бұрын
Thank you so much sister
@kishorekishore31673 ай бұрын
Hi
@ruthprabhuvlogs3 ай бұрын
Nice sister ippudu video chudataniki kuda bagundhi, all the best for sarees business
@anuradhacp-sj9ss3 ай бұрын
Thankyou 👍 For your support sister
@srujanasesham3 ай бұрын
Radhama anavala noru mupinchu
@ruthprabhuvlogs3 ай бұрын
Hi sister, phone kinda kakunda meeku straight ga pettukoni video shoot cheyandi baguntundhi