thank you sir how to enroll sir please help me @@srinivasavasthujothisyanil3649
@rakeshrawal0012 ай бұрын
Is there any distance or online course
@srinivasavasthujothisyanil36492 ай бұрын
Only regular possible
@kilari37673 ай бұрын
Pstu merit lo pettaru 79 marks vacchai oc candidate naki seat vastunda
@prabhakarchandaka12823 ай бұрын
Simple ga explain chesaru sir
@brahmaiahtadiboina45543 ай бұрын
Nice video 🙏
@chitrasripada95654 ай бұрын
Volume increase cheyalsindi
@srinivasavasthujothisyanil36494 ай бұрын
Thank you
@GanuguSrinivas5 ай бұрын
Goodnews
@GanuguSrinivas5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@veeraanji2965 ай бұрын
గురివుగారు క్లాసెస్స్ చెప్పండి...
@richmobile65826 ай бұрын
Great Astrology Class Chala Baaga Ardham అయింది
@srinivasavasthujothisyanil36496 ай бұрын
@@richmobile6582 thanks
@ravula5316 ай бұрын
Namskaralu guru gariki 🙏🙏
@veeraanji2966 ай бұрын
గురువుగారు కి నమస్కారం... 🙏🙏🙏మాకు ఇంత బాగా అర్ధం అయ్యో లా మాకు క్లాస్ చేప్తునందుకు మీకు ధన్యవాదములు.... మీ క్లాస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము..... ఈ క్లాస్ వుంటూ ఉన్న అందరు గురువుగారు కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియచేయండి..... నమస్కారం... స్వస్తి..... 🙏🙏🙏🙏
@srinivasavasthujothisyanil36496 ай бұрын
Thank you
@veeraanji2966 ай бұрын
గురువుగారు ఈ వీడియో బోర్డు మీద గిసే చెప్పండి గురువుగారు.....
@veeraanji2966 ай бұрын
గురువుగారు నేను మీ లెసన్స్ పేపర్ 1&పేపర్ 2మొత్తం విన్నాను గురువుగారు... పేపర్ 3 అల్ వీడియో లింక్స్ పెట్టండి గురువుగారు..... 🙏🙏🙏
@veeraanji2966 ай бұрын
గురువుగారు మీరు బోర్డు చెప్పే లెసన్స్ చాలాబాగా అర్ధమవుతుంది.... 🙏🙏🙏
@harekrishnak14377 ай бұрын
12 rasulu annaru konni rasulu mention ledu
@veeraanji2967 ай бұрын
సార్ మీ లెస్సన్ అల్ లింక్స్ నాకు సెండ్ చేయండి సార్ ప్లీజ్.....
@veeraanji2967 ай бұрын
ప్లీజ్ సార్ మీ లెసన్స్ అన్ని బోర్డు మీద చెప్పండి సార్.... థాంక్స్.....
@veeraanji2967 ай бұрын
సార్ మీరు బోర్డు మీద చెప్పిన లెసన్స్ చాలా బాగా అర్ధం అవుతుంది.. 🙏🙏🙏🙏
@srinivasavasthujothisyanil36497 ай бұрын
Thank you
@saidammaputhrajairamarya7 ай бұрын
Nijam
@ambativiswanath47238 ай бұрын
1st 2nd year. Jyothisyam books ekada dhorukuthay sir please tell me sir
@srinivasavasthujothisyanil36498 ай бұрын
ఎక్కడ దొరకవు జ్యోతిష్యం బుక్స్
@ambativiswanath47238 ай бұрын
@@srinivasavasthujothisyanil3649 Mari ela sir chadavalante
@ganeshjampana8488 ай бұрын
నమస్కారము . నేను ఒక గృహము పరిశీలన చేశాను. ఆ ఇంటిలో కుమారునికి 9 వ తరగతి అప్పుడు తలపోటు మొదలైంది, దానివల్ల చదువు విజయవంతం గా సాగలేదు. కొన్నాళ్ళకు అక్కడ ఉన్న పాక గా ఉన్న ఆ ఇంటిని ఇప్పివేసి కొత్త ఇళ్లు కట్టు కోవడానికి వేరే చోట నివసించి న సమయం లో తలపోటు లేదు. ఇళ్లు కట్టడం పూర్తి అయ్యి పాత స్థలం లోని కొత్త ఇంటికి వెళ్ళిన తరువాత మళ్ళీ తలపోటు మొదలైంది.కొన్ని ఆసుపత్రులు తిరిగి తే ముక్కు ఎముక వంకర ఉందని గాలి పీల్చడం లో కండ అడ్డు పడుతుంది అని ఆపరేషన్ కూడా చేశారు కానీ ఫలితం లేదు. తరువాత హోమియో పతి లోకూడా అనేక మందులు మార్చుతూ వచ్చారు డాక్టర్ గారు ఫలితం రావట్లేదు. కొన్నాళ్ళకి తాపీ పనులు టైల్స్ పనులు చేసుకోవడానికి హైదరాబాదు లో ఉన్న తన మామయ్య దగ్గరికి పనికి వెళ్ళాడు ఆ సమయం లో తలపోటు చాల వరకు తగ్గింది. నాలుగు నెలల తరువాత ఇంటికి వస్తే మళ్ళీ తలపోటు పెరిగింది. నేను ఈ ఇంటిని డిగ్రీల పరంగా చూసి మర్మస్థానాలు పరంగా కూడా చూసాను. తేడా కనపడ లేదు, జాతకం లో ముక్కు తేడా గురించి రాసి ఉంది. ఐనా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ముక్కు తేడా ఉండి తలపోటు ఉంటుంది. ఇంటిలో నెగెటివ్ rays కూడా చెక్ చేశాను. దోషం దొరకలేదు. ఇది మీ జ్ఞానానికి అందుతుందేమో అని, మీకు వివరం వ్రాసాను , దీనికి సొల్యూషన్ ఎలా కనుగొనాలి తెలియచేయ గలిగితే చెప్పగలరు. జైహింద్
@saidammaputhrajairamarya9 ай бұрын
MA astrology regurarlo unda
@srinivasavasthujothisyanil36499 ай бұрын
రెగ్యులర్ ఉంది డిస్టెన్స్ లేదండి
@veeraanji2969 ай бұрын
గురువుగారు మీ క్లాస్ వరుస క్రమం లేవు మీ క్లాస్ వరుస లో పెట్టండి...
@veeraanji2969 ай бұрын
గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు నాకు మీ క్లాస్ నోట్స్ మొత్తం కావాలి మీ క్లాస్ అన్ని ఉన్నడాలి.. ప్లీజ్ గురువుగారు.. 🙏🙏🙏🙏
@VINAY2010able9 ай бұрын
MA ASTROLOGY CHEYYALANI UNDI. ELA APPLY CHEYALI
@srinivasavasthujothisyanil36499 ай бұрын
ఇప్పుడు డిస్టెన్స్ లో లేదండి రెగ్యులర్ గా చేయాలి
@ambativiswanath472310 ай бұрын
Books ekada dhorukuthay cheppagalara sir
@satishkumar-un7yr10 ай бұрын
Guruji gariki namaskharam andi,sir midhuna raasi,vrchikam raasi marriage chesukovacha sir
@india9876-r7k11 ай бұрын
Namasthe sir meeru eh panchangam vadutaru... Eh panchangam vadute best antaru sir Please reply sir🙏 Naa life deeni pai adhara padindhi🙏🙏
@india9876-r7k11 ай бұрын
Namasthe sir meeru eh panchangam vadutaru... Eh panchangam vadute best antaru sir Please reply sir🙏 Naa life deeni pai adhara padindhi🙏🙏
@srinivasavasthujothisyanil364911 ай бұрын
టీటీడీ పంచాంగం good
@india9876-r7k11 ай бұрын
@@srinivasavasthujothisyanil3649 thank you andi
@naidu165011 ай бұрын
Am in this transit
@jgvastro9891 Жыл бұрын
kzbin.info/www/bejne/qnvPhZyvesqWg9E
@prasadarao2826 Жыл бұрын
Very nice video sir
@suniprasad14 Жыл бұрын
Guruvu garu మిథున రాశి మిథున లగ్నం శని నీచ పట్టి వున్నారు బుధ శుక్రులు కలిపి వుంటే దేనికి సూచన బుధ దశ లో కూడా శని ఎఫెక్ట్ వుంటుందా గురువు గారు
@srikalasiri1132 Жыл бұрын
This is Sayana
@padmanabhachar2874 Жыл бұрын
🙏🙏🙏
@AJ-nm9gb Жыл бұрын
i dont think we need scientific justification for everything. our cultural knowledge is based on results, we dont need proofs when results are consistent. we dont need western recognition for it to be relevant. please stop saying scientific
@srinivasavasthujothisyanil3649 Жыл бұрын
Thank you 🙏
@chdp69 Жыл бұрын
Sir Previous year Question papers ఎక్కడ దొరుకుతాయి ????
@srinivasavasthujothisyanil3649 Жыл бұрын
మీరు నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఓల్డ్ క్యూస్షన్ పేపర్స్ ఫొటోస్ పెడతాను ఓకే
@chdp69 Жыл бұрын
@@srinivasavasthujothisyanil3649 ధన్యవాదాలు సర్ . సారీ లేట్ గా చూశాను మీ రిప్లై
@bakthimukthi6838 Жыл бұрын
Gruvu garu chandrudki saptma stanam dannasuu rashi avtundi kada (vrushabam nundi sapthma statam danashhu )
@kva-fi2ty Жыл бұрын
అయ్యా!నమస్కారం జ్యోతీష్యం యెక్కపుట్టు పూర్వోత్తర చరిత్ర చెప్పుచున్నారు.👍👌👌👌💐
@srinivasavasthujothisyanil3649 Жыл бұрын
TQ welcome sir
@vadrevuseethapathirao1506 Жыл бұрын
Mee suchanalu baguntayee kani miru chala gap ichcharu continu cheyandi
@srinivasavasthujothisyanil3649 Жыл бұрын
Thank you I will try continuously
@kleelavathi9425 Жыл бұрын
😮
@prekscdp Жыл бұрын
Share the phone number please
@bhogadisubrahmanyeswararao2711 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. మీ వంటి మేధావులు చాలా అరుదు. మంచి సబ్జెక్ట్ ను అందిస్తున్నారు. ధన్యవాదములు. మీ వీడియో లో ఉన్న కొన్ని అక్షర దోషాలు తెలియ జేస్తున్నండుకు ముందుగా నన్ను క్షమించండి. Very impartent class అని ఉన్నది కాని very important class అని ఉండాలి. జ్యోతిషం అని ఉంది కాని. జ్యోతిష్యం అని ఉండాలి. భావిస్తున్నారు, గ్రంథం, హోరా, గృహారంభం, వాతావరణ శాస్త్రం, ప్రకృతి కి సంబంధించిన, మొదలగునవి. అన్యధా భావించకండి.
@srinivasavasthujothisyanil3649 Жыл бұрын
చాలా సంతోషం అండి మంచి feed back ఇచ్చారు నెక్స్ట్ అక్షర దోషాలు లేకుండా ప్రయత్నిస్తాను .
@kondojunagaraju8899 Жыл бұрын
Sir, 6,8,12 స్థానాలలో ఏ గ్రహాలు లేవు కాబట్టి ఫలితం ఎలా ఉంటది? ఇది దేనికి సంకేతం?
@krishnashauzshenikala9240 Жыл бұрын
Sir online course provide cheyagalara nenu job chesthunna kudaradu college ki ravataniki. E rojullo amtha online vundi because jyothisyam amdariki kavalasina subject engliah language laga so online cheppagalaru