Пікірлер
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju Сағат бұрын
Nice explanation, sir.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 2 сағат бұрын
Sir, ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞానవేదిక లక్ష్యం అన్నారు. మరి ఉత్తమ పౌరులు అంటే ఎవరు?
@gowthamkrishna1263
@gowthamkrishna1263 4 сағат бұрын
🙏🙏🙏
@ananthalaxmilaxmi8216
@ananthalaxmilaxmi8216 4 сағат бұрын
జీవితం లో ఎన్ని సమస్యలు ఉన్న మీ స్పీచ్ ధెర్యాన్ని ఇస్తుంది sir 🙏
@nallamalla1275
@nallamalla1275 6 сағат бұрын
🎉 Jai sri ram jai brahma sir
@fruitycrafts3139
@fruitycrafts3139 8 сағат бұрын
డాక్టర్ గారు మీరు ఒంగోలు లో వున్నపుడు మా అమ్మ గారికి కిడ్నీ ఆపరేషన్ చేసారు. అప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చి న్యూస్ పేపర్ లో కూడా వేశారు. తర్వాత మీరు కర్నూలు లో వున్నప్పుడు 15 సంవత్సరాల క్రితం మీదగ్గారకు వచ్చి టెస్ట్ కూడా చేయించు కున్నారు. ఇప్పటికీ మా అమ్మ గారు ఆరోగ్యం గానే వున్నారు. దేవుని తర్వాత మా అమ్మ గారు మిమ్మల్నే ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. చాలా కృతజ్ఞతలు sir
@rohanrahenboppani2807
@rohanrahenboppani2807 10 сағат бұрын
Super sir👌👌👌👌
@zphselchuruosa3232
@zphselchuruosa3232 12 сағат бұрын
మీ అంతలా విశ్వాన్ని ప్రేమించేవారు అరుదు sir
@krishnavaddula8646
@krishnavaddula8646 20 сағат бұрын
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 20 сағат бұрын
really you tell sir atleast one efficient doctor in andhra every doctor will recommend the patient go to hyderabad and admit so and so hospital
@velaganarasimharao135
@velaganarasimharao135 20 сағат бұрын
Good clarification with ground reality 🎉
@seeraganapathi9308
@seeraganapathi9308 Күн бұрын
మీ మేధా శక్తికి శతకోటి వందనాలు సార్ 👌👌👌
@venkateswararaosandu2579
@venkateswararaosandu2579 Күн бұрын
అత్యుత్తమ సమాచారం వీడియో.సూపర్ గుడ్ డాక్టర్లు బ్రహ్మా రెడ్డి గారూ!
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju Күн бұрын
Good advises given by you, sir.
@krishnareddypasham894
@krishnareddypasham894 Күн бұрын
❤ super
@rbunga1
@rbunga1 Күн бұрын
SIR, THIS SMALL TALK OF YOURS REVEALED THE REALITY OF OUR SLOGANEERING
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 Күн бұрын
Excellent Doctor.very good human being.
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 Күн бұрын
Excellent speech by Doctor garu.
@rajakrishna4508
@rajakrishna4508 Күн бұрын
Your experiences need to the present society, not only for subject but also to know the ethical values
@venkatasathishreddyv7747
@venkatasathishreddyv7747 Күн бұрын
❤ super speach sir
@askforranganath
@askforranganath Күн бұрын
sir, please record what ever you can say as a video, so that we can make our future generations listen to your words of wisdom
@kondojunagaraju8899
@kondojunagaraju8899 Күн бұрын
36:22 to 36:41 ( Reason for CDs)
@gmproject-vk4wm
@gmproject-vk4wm 2 күн бұрын
An excellent input to the fresh medicos. Hatsoff to the doctor
@kalyanofficial8636
@kalyanofficial8636 2 күн бұрын
Excellent motivation speech sir. Thank you sir 🙏
@_SHANAWAZ_
@_SHANAWAZ_ 2 күн бұрын
❤❤❤
@VenkamarajuPulipaka
@VenkamarajuPulipaka 2 күн бұрын
Kashmir lo hindu la vuchakota gurinchi maatladu
@ramakrishnacb7246
@ramakrishnacb7246 2 күн бұрын
Sir simply superb facts 🫡👌🏻👌🏻👌🏻👏💐🙏
@Bobby-ru2ty
@Bobby-ru2ty 2 күн бұрын
మీరు 2001 లో ఉపన్యాసం ఇచ్చింది ఇప్పటికి మదిలో ఉంది సర్... ❤
@rajupati4802
@rajupati4802 2 күн бұрын
సార్.... మీరు రాసిన బుక్స్ కావాలి.... !! ఎక్కడ ఎలా దొరుకుతాయి చెప్పగలరు....!!!
@mymother2060
@mymother2060 2 күн бұрын
సార్ రాసిన పుస్తకాలు ఇప్పుడు దొరకవు! కావాలంటే అచ్చు వేయించిన పుస్తకాలు దొరుకుతాయి! గమనించ గలరు..
@Suritdsuri
@Suritdsuri 3 күн бұрын
ఒరు లేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తా నొరులకు నవి సేయ కునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్ విదుర నీతి - మహా భారతం
@mymother2060
@mymother2060 2 күн бұрын
ఈ విషయం నేనెప్పుడో, ఎక్కడో ప్రస్తావించాను..అది మరొక్క సారి అందరికీ తెలపడం ముదావహం..ధన్యోస్మి..
@appireddy6785
@appireddy6785 3 күн бұрын
It is not practical as you say in real life due to increase of population be practicable.
@ksranaidu3965
@ksranaidu3965 3 күн бұрын
Very good message sir.
@venkateshamadepu9313
@venkateshamadepu9313 3 күн бұрын
Dhanyawadhamulu... Adepu venkatesham Bellampalli 504251.12.11.2024.
@N423N
@N423N 3 күн бұрын
👏🏼👏🏼👏🏼
@satyas7004
@satyas7004 3 күн бұрын
Any how developed Countries also Developed FOOLISHNESS also more than it's development
@gramakrishnarao3003
@gramakrishnarao3003 3 күн бұрын
Dear sir, please give a talk on understanding of an issue. Where to refer and understanding better and enrich one self. 🙏
@gramakrishnarao3003
@gramakrishnarao3003 3 күн бұрын
సర్ ఇది వ్యక్తిత్వ వికాసంలో బోధించే ప్రాథమిక శిక్షణ లక్షణాలలో ఒకటి. మౌఖికమైనప్పుడు కమ్యూనికేషన్, మధ్యలో 24 మందిని దాటిన తర్వాత A నుండి Z వరకు మారుతుంది.
@maheshmorigadi555
@maheshmorigadi555 3 күн бұрын
మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో బాగా వివరించారు సార్
@ragolusivaganesh5644
@ragolusivaganesh5644 3 күн бұрын
Thanks sir
@sampathmoluguri1241
@sampathmoluguri1241 3 күн бұрын
Keep continuing sir great job sir
@VenkamarajuPulipaka
@VenkamarajuPulipaka 3 күн бұрын
Velallo Madarsalu velallo Christian missionaries schools ee desamlo work chestunnai veella school lo ee culture.ni criticise chestu anti nationals ga tayaru cheyatleda evanni neeku kanapadavu yenduku anta hindu dvesham penchu kuntunnaru
@upenderkambam7250
@upenderkambam7250 3 күн бұрын
సార్ ఒక్కసారి సూర్యాపేట మెడికల్ కాలేజీ కి రండి 🙏🙏🎉
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 3 күн бұрын
Yes ! Sir, happiness is not a condition; happiness is an attitude.
@ravikanthperumalla3119
@ravikanthperumalla3119 3 күн бұрын
Super sir
@andelakshmikumar8255
@andelakshmikumar8255 3 күн бұрын
🙏
@satyanarayanachunduru4023
@satyanarayanachunduru4023 3 күн бұрын
Sannaga unnavallu lavuavvadam ela.enta tinnaa lavu avvadamledu
@vannelashravan3961
@vannelashravan3961 4 күн бұрын
Sir me dhaggara ARUNODHAYA RAJU ani untadu vaadini nammakandi sir vaadu na dhaggara 150000 thisukunnadu job ippistha ani arunodhaya vimalakka ki close anta vaadu
@srinivassagarla-z9b
@srinivassagarla-z9b 4 күн бұрын
Excellent doctor Brahma reddy garu
@grajanarsu7532
@grajanarsu7532 4 күн бұрын
Chaduvu Leni vaallo e karma siddhantam balanga naatukunnai andhuvallane e kastalu,meeru cheppina vastavalu andaru telsukovali
@Vijay-i6b3h
@Vijay-i6b3h 4 күн бұрын
అందని ద్రాక్ష పళ్లు పుల్లన. అలాంటి లైఫ్ నీకు కనీసం ఒక్కరోజన్నా కావాల అంటే అందరూ ready. ఇంకొన్ని రోజులు వుంటే బాగుణ్ణు అనుకొంటారు. వాళ్ల లైఫ్ బాగోలేదుఅనుకొంటే అదో మానసిక సంతృప్తి.
@andelakshmikumar8255
@andelakshmikumar8255 3 күн бұрын
Andaru okati kadhu