I also worked in this project since1976 to till completion
@gunapatireddy14793 ай бұрын
14సంవత్సరాలు సీఎం గా ఉండి ఒక్క డాం కట్టావురా బొల్లి నా కొడకా
@gunapatireddy14793 ай бұрын
బొల్లి నా కొడుకు ఒక్క డాం కట్టలేదు ఎవడో కట్టిన వాటిని నేను కట్టాను అని చెప్పుకుంటాడు
@nnssrr75433 ай бұрын
ఈ ప్రాజెక్టులో పని చేసినప్రతి ఒక్కరు ధన్యజీవులు
@EmmadiShiva3 ай бұрын
ఆది కాంగ్రెస్ గోప తనం పని చేసినా ప్రతి ఒకరికి 🙏🙏🙏🙏🙏
@SandeepS-i3d3 ай бұрын
Polavaram😢
@BUDURUBROTHERS3 ай бұрын
ఇంతా పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసిన మన తెలుగు వారు కావడం గర్వంగా ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స ✊✊✊
@sivasangabathula49183 ай бұрын
Hata off to everyone
@sureshgoud1243 ай бұрын
Kaleswaram unnadi ga😅
@harikrishnapathipati51483 ай бұрын
Good video
@Shivakadari-cr9ng3 ай бұрын
హ్యాట్సాఫ్ టు మై ఇంజనీర్స్ 🙏🙏🙏🙏🙏
@narmadaratakonda79413 ай бұрын
I like this song
@cadcaminfotech67173 ай бұрын
కృష్ణా నది మహారాష్ర్ట లోని పడమటి కనుమల్లో మహాబలేశ్వర్ లో జన్మించినది.
@tharun_vfe3 ай бұрын
Watching 2024 dam gates opened
@dhanavathhari43303 ай бұрын
Hard worke every one
@Nagasrianji3 ай бұрын
Thank you sir
@KkVinodKkVinod3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@guntakalabrahmam66833 ай бұрын
amazing video....beautiful explanations
@makkallasrinu32383 ай бұрын
వడియారాజులు గురించి మాట్లాడే వారే లేరా శ్రమ మాది కష్టం మాది ఫలితం రైతులది పరిశ్రమ లది ఆదాయం ప్రభుత్వనికి శ్రమి కుల్ని గుర్తి చర
@dileeprathod82133 ай бұрын
Ma kaleshwaram only ATM iendi KCR family ke
@ysrcpviresh3263 ай бұрын
🙏🙏🙏🙏
@madhumogilishetty53923 ай бұрын
మరువలేనిది మీ, కష్టం, మీ కృషి తీర్చలేనిది మీ రుణం
@MARSH4113 ай бұрын
ఇలాంటి వీడియోలు చూస్తే ఏకాలేని ఆనందం అనిపిస్తుంది
@suraganisrinath3 ай бұрын
భువిపై స్థిరమైన సుస్థిరమైన కట్టడము కట్టి, భావి భారతవానికి సిరిసంపదలను ఇచ్చి నింగికేగిన భరత మాత ముద్దు బిడ్డలు, నిత్య కృషీవలురు కెయల్ రావు, నీలం సంజీవ రెడ్డి లకు జోహార్లు.. 🙏
@vasudevnaidu76413 ай бұрын
ఓం శ్రీ శైలం మల్లికార్జున స్వామి వారి పాదముల వద్ద ఓ గొప్ప డామ్ నిర్మాణం జరిగింది, ఓం నమః శివాయ
@SathapathiOmkar3 ай бұрын
E project pani loo maa అమ్మమ్మ పని చేసినది
@kasiviswanadhamnalam96053 ай бұрын
I also worked in APSCCLtd during 1976-84 and completed the dam and headed over to govt.
@kasiviswanadhamnalam96053 ай бұрын
I worked in this prestigious project from 1976-1984 till completion.Agood experience.
@ANUSHABOLLUMALLA-in9zj3 ай бұрын
👍👍👌👌🙏🙏
@DESIBOY-fe7nm4 ай бұрын
Greetings from Maharashtra. ❤
@velduthiramu77595 ай бұрын
Namaskaram. 🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌻🥀🌹🌷💐✌🍎🌼🌧🌧🌈🍉🍋🍊🍈🍓🍇🙏🙏🙏🙏🙏
@RagaRagaswami-ee3rh6 ай бұрын
అయ్యా మీరు దేవ్ల్. అయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@kotaiahg.kotaiah.83646 ай бұрын
ఈ డ్యాం నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి ఒక్క శ్రమజీవికీ ధన్యవాదాలు.మీరు ఆనాడు అర్ధాకలితో నడికట్టు బిగించి రక్తాన్ని చెమట చుక్కలుగా ధారపోసి భావితరాలకు అందించిన ఫలితంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కడుపు నిండాబువ్వ ( అన్నం )తింటున్నరు .
@NVS-kc8ew7 ай бұрын
Thankyou for recalling the memories of past since it's foundation to completion and dedication to the jathikey, no words to admire the engineering skills and unskilled worked for the Project located at Srisailam Krishna river flowing between two districts MBNR and KURNOOL, tributes to the great Legends Om Shanti
@malleshkoyalka220911 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balavagodeankya623811 ай бұрын
Emdaro.kulila.kasatm
@varalaxmivibhuthi6949 Жыл бұрын
Such a wonderful and challenging constructed dam no where exists
@molakavenkey2993 Жыл бұрын
❤❤❤
@Shivagamingyt-s3c Жыл бұрын
Super very nice this vedio Srishilam project great work really great project I'm proud of you om nam shivaya 🕉🔱🕉🙏🙏🙏
@johnsijohnbabu-kl3fm Жыл бұрын
i worked 1969
@baluu9790 Жыл бұрын
Super 👍🙏
@dnreddysmsinger6266 Жыл бұрын
ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకి సహకరించిన మరియు కష్టపడి ఈ ప్రాజెక్టు నిర్మించిన వారందరికీ పాదాభివందనాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@tangellarajmaheshrajmahesh1584 Жыл бұрын
మహారాష్ట్ర పశ్చిమ కనుములు లో పుట్టిన గోదావరి ఈ పాతాళ గంగ వాటర్ కర్ణాటక తుంగభద్ర మంత్రాలయం నుంచి వస్తుంది కదా
@sandhyarani4617 Жыл бұрын
ఆ బులుగు బులుగు మంచిగుంది. లైట్లు ఎలుగుడు.
@sanapalagovindaraorao3377 Жыл бұрын
E project lo patradarulandariki padabi Vandana.
@SAMSUJATHAGUMMADI Жыл бұрын
Every ENGINEER should know and inspire the hard work of great, dedicated engineers 🙏 Thanks for the great video
@saikumar-fs7tf Жыл бұрын
Super sir 👌🙏🙏🇮🇳
@narsareddyanugu600 Жыл бұрын
పాట చాలా బాగుంది , మన కండలు కరగబెట్టి నిలబెట్టిన జలరాసి , ఇట్లాంటి పదాలు అప్పటివరకు సాధ్యం
@Axeman_444 Жыл бұрын
Legends are watching this video from sunnipenta 💀💀💀💀💀💀💀
@hoturnizamuddin4891 Жыл бұрын
చాలా మంచి వీడియో, పూర్తి వివరాలను సంక్షిప్తంగా చెప్పారు. ఈ వీడియో చేసిన వారికి, ఇందులో share చేసిన వారికి ధన్యవాదాలు. 👍🙏