Пікірлер
@P.subrahmAnyam-m8u
@P.subrahmAnyam-m8u 5 сағат бұрын
Hello ramana garu 🎉 Santha bagundhi andi My work Saudi arabia
@sumalatha5999
@sumalatha5999 9 сағат бұрын
Super andi santhalu
@sumalatha5999
@sumalatha5999 9 сағат бұрын
Akkadauntaru andi meeru
@RamanaVideos
@RamanaVideos 6 сағат бұрын
Thank you so much 🙏👍❤️
@RamanaVideos
@RamanaVideos 6 сағат бұрын
Konaseema lo kothapeta thank you so nice 👍
@sumalatha5999
@sumalatha5999 5 сағат бұрын
Ok andi
@ManiOleti-f2k
@ManiOleti-f2k 9 сағат бұрын
Rampachodavaram santha chala bagundi peddasanta chupinchinanduku chalasantosham😊😊😊😊😊
@RamanaVideos
@RamanaVideos 6 сағат бұрын
Thank you thank you so much 👍🙏❤️
@OggirantakumariRantam
@OggirantakumariRantam 13 сағат бұрын
Nice
@RamanaVideos
@RamanaVideos 11 сағат бұрын
Very nice thank you so much 👍🙏❤️
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 13 сағат бұрын
పండుగ కదండీ రెస్ గా ఉంటుంది 😊
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
అవునండి అసలు ఖాళీ అయితే లేదు ఫుల్లుగా జనం అసలు సమాధానం చెప్పడానికి కూడా కాళీ లేదు థాంక్యూ
@rameshmanoj6759
@rameshmanoj6759 13 сағат бұрын
Super 🎉🎉
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
Thank you so nice 👍
@DevisreeVillagechannel
@DevisreeVillagechannel 14 сағат бұрын
రమణ గారు మా ఊరు అండి ఇది ఎప్పుడు వచ్చారు😊
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
హాయ్ అండి పండగ కి ఒక్కరోజు ముందు పండగ సంత అయితే తీసానండి మీ ఊరు చాలా సార్లు వస్తానండీ నెలకు రెండుసార్లు వస్తాను thank you so much 👍🙏❤️
@rajichittimoju
@rajichittimoju 14 сағат бұрын
Show sileru sandy
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
Okay thank you so much 🙏👍❤️ త్వరలో తీస్తానండి
@rajichittimoju
@rajichittimoju 14 сағат бұрын
Show sile1 Show si leru sanedy
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
Thank you so much తప్పకుండా తీస్తానండి
@rajichittimoju
@rajichittimoju 14 сағат бұрын
Good
@RamanaVideos
@RamanaVideos 13 сағат бұрын
Thank you so nice 👍
@RK-oi1lz
@RK-oi1lz 16 сағат бұрын
రాజవొమ్మంగి సంత చేయన్న మాది రాజవొమ్మంగి...ప్లీజ్
@RamanaVideos
@RamanaVideos 15 сағат бұрын
రాజవొమ్మంగి సంత ఈరోజు జరుగుతుంది చెప్పండి ఉదయమా సాయంత్రమా అది కూడా చెప్పండి థాంక్యూ
@sksami3825
@sksami3825 17 сағат бұрын
Nice
@RamanaVideos
@RamanaVideos 17 сағат бұрын
Thank you so nice 👍 🙏💕
@srinivasch2653
@srinivasch2653 18 сағат бұрын
సూపర్ అన్న 👌👌👌👌
@RamanaVideos
@RamanaVideos 17 сағат бұрын
Thank you so much amma 👍❤️🙏
@sksami3825
@sksami3825 18 сағат бұрын
Nice anna
@RamanaVideos
@RamanaVideos 17 сағат бұрын
Thank you so much amma 👍❤️🙏
@adapaprakasarao5365
@adapaprakasarao5365 18 сағат бұрын
We Are Enjoyed the నేచర్
@RamanaVideos
@RamanaVideos 18 сағат бұрын
Thank you so much 😊🙏
@kandalapaduking
@kandalapaduking Күн бұрын
Super information bro
@RamanaVideos
@RamanaVideos Күн бұрын
Thank you so much bro 👍🙏❤️
@kandalapaduking
@kandalapaduking Күн бұрын
Time kuda chepandi
@RamanaVideos
@RamanaVideos Күн бұрын
4.am 7.am thank you so much 👍🙏❤️
@kandalapaduking
@kandalapaduking Күн бұрын
Full address petandi bro
@RamanaVideos
@RamanaVideos Күн бұрын
వీడియో పూర్తిగా చూడండి అడ్డ్రస్ అమలాపురం యానం మట్లపాలెం కాకినాడ మట్లపాలెం థాంక్యూ 🙏
@gopikrishna1914
@gopikrishna1914 2 күн бұрын
Hi ramana garu🎇🎇🎇🎇🎇🎇
@RamanaVideos
@RamanaVideos 2 күн бұрын
Hi thank you so much 🙏👍❤️
@stephenrajuvanka8193
@stephenrajuvanka8193 3 күн бұрын
ఎక్కడ సోది రా బాబు ప్రతి ఒక్కడు ఇదే సోది
@ethalapakatriveni2413
@ethalapakatriveni2413 3 күн бұрын
Good 👍🏻
@RamanaVideos
@RamanaVideos 3 күн бұрын
Thank you so much 🙏❤️
@sireeshasireesha1339
@sireeshasireesha1339 3 күн бұрын
వెళ్ళాము అండి 🙏🙏
@RamanaVideos
@RamanaVideos 3 күн бұрын
వెళ్లారా చాలా నమ్మకం ఉండాలండి అక్కడ అందరికీ మంచి జరుగుతుంది థాంక్యూ
@RK-oi1lz
@RK-oi1lz 4 күн бұрын
ఆ ప్రక్కనే రాజవొమ్మంగి సంత కూడా చేయండి బ్రదర్... శనివారం సంత
@RamanaVideos
@RamanaVideos 3 күн бұрын
ఓకే నండి తప్పకుండా త్వరలో తీస్తాను థాంక్యూ
@mohammedmujeeb367
@mohammedmujeeb367 4 күн бұрын
Vedio chesatani ki chala kashtabadi Vedio tees tunnaru. ❤❤❤God bless you and your family
@RamanaVideos
@RamanaVideos 3 күн бұрын
అవునండి చాలా కష్టపడి వెళ్లాను కష్టపడి తీశాను థాంక్యూ సో మచ్ ఎంత కష్టపడి వెళ్ళినా వాళ్ళందరూ సహకరింతే నో ప్రాబ్లం కానీ చెప్పకపోతేనే చాలా ఇబ్బంది అయితే అక్కడ కొంతమంది అయితే వ్యాపారస్తులు చెప్పలేదు థాంక్యూ అండి
@radharapusathi3729
@radharapusathi3729 5 күн бұрын
Wholesale ga contract numbers kavali bro
@RamanaVideos
@RamanaVideos 3 күн бұрын
వాళ్ల నెంబర్ అయితే అడిగాను ఎవరు ఇవ్వలేదు అక్కడ వ్యాపారం వాళ్ళకు సరిపోతుంది అంట థాంక్యూ
@kotturani6938
@kotturani6938 6 күн бұрын
Adda theegala Santa bagundi madhi adda tegala Hyderabad settled
@RamanaVideos
@RamanaVideos 5 күн бұрын
మీ అడ్డతీగల ఊరయితే బాగుందండి లొకేషన్ అయితే సూపర్ గా ఉంది thank you so much 🙏 👍❤️
@veeranagababu2797
@veeranagababu2797 7 күн бұрын
Hi Ra ramana Garu ..
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
Hi Andi thank you so much 🙏❤️
@veeranagababu2797
@veeranagababu2797 6 күн бұрын
@RamanaVideos ♥️
@bhaskaracharyponnoju7642
@bhaskaracharyponnoju7642 7 күн бұрын
Hii BRO మీ channel లోని videos రెగ్యులర్గా చూస్తాము చాలా వివరంగా చెపుతారు మీ channel subscribe చేసుకున్నాను 🎉🎉 మాకు dry fishes ఇష్టం ఎవరైనా క్వాలిటీ షాపు యజమాని number ఇవ్వగలరా warangal కి order చేసుకుంటాము thank you
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
మీ నెంబర్ పెట్టండి నేను తీసుకున్నాక డిలీట్ చేసేయండి థాంక్యూ
@bhaskaracharyponnoju7642
@bhaskaracharyponnoju7642 7 күн бұрын
Thank you
@MylifeLine-xy2on
@MylifeLine-xy2on 7 күн бұрын
రోజు ఉంటుందా
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
Roju vuntundi thank you so much 🙏👍❤️
@MylifeLine-xy2on
@MylifeLine-xy2on 7 күн бұрын
రోజు ఉంటుందా ఒక్క రోజే ఉంటుందా
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
రోజు ఉంటుంది థాంక్యూ
@MylifeLine-xy2on
@MylifeLine-xy2on 7 күн бұрын
Santha yeppudu untundhi
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
హాయ్ అండి మట్లపాలెం సంత ప్రతి రోజూ ఉదయం 4 am నుంచి ఉదయం 7 am వరుకు ఉంటుంది థాంక్యూ
@MylifeLine-xy2on
@MylifeLine-xy2on 6 күн бұрын
అడ్రస్ ఎలా సర్ ఇది మేము విజయవాడలో ఉంటాం ఎలా వెళ్ళాలి చెప్పగలరా
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
హాయ్ అండి మీరు రావులపాలెం అమలాపురం యానం మట్లపాలెం అలా వెళ్లొచ్చు ఇంకో రూటు కాకినాడ నుంచి మళ్లీ మట్లపాలెం రావచ్చు ఈ రెండు రూట్లు నుంచి కూడా వెళ్లొచ్చు అలాగే మీకేం కావాలో చెప్తే నేనే మీకు విజయవాడకు పార్సిల్ పంపుతాను ఆర్టీసీ ద్వారా థాంక్యూ
@MylifeLine-xy2on
@MylifeLine-xy2on 6 күн бұрын
@RamanaVideos అంటే మాది వెజిటబుల్ షాప్ మీ వీడియో చూసాక రేటు తక్కువ కాబట్టి చేపలు కూడా పెడదాం అనుకుంటున్నాము.
@RamanaVideos
@RamanaVideos 6 күн бұрын
ఓకే నండి పెట్టండి బాగుంటుంది మికేమన్నా అవసరం అయితే కామెంట్ చేయండి మీకేమన్నా క్వాలిటీ డ్రైవ్ పిస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి థాంక్యూ
@anemmadhuri8708
@anemmadhuri8708 7 күн бұрын
Maaku kavalante pamputhara
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
Okay meku kavalasenantha pamputhanu thank you so much 🙏👍❤️
@NageshMohiddinSheikh
@NageshMohiddinSheikh 8 күн бұрын
బొంత కోళ్లు అంటే గుడ్లు పెట్టడం ఆపేసిన farm కోళ్ళకు కేవలం మాంసం కోసమే పెంచే Broiler కోడికి ఇచ్చే మేతను మందులను పెట్టేసరికి అది బాగ బలిసిన Broiler కోడి మాదిరిగా తయారవుతాయి. అయితే ఈ బొంత కోళ్ళ మాంసం తినడం వల్ల ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది.
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
థాంక్యూ అండి, మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది కానీ బొంత కోళ్లు కూడా గుడ్లు పెడతాయి అందులో పుంజులు ఉంటాయి పెట్టలు ఉంటాయి కానీ ఆ కేటగిరి వేరు బొంత కూడా 5 కిలోలు ఉంటుంది అది వన్ ఇయర్ పెంచుతారు అంట మరి ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పుడు నేను తీసే సంతల్లో మీకు బొంత కోడి గుడ్డు పుంజు సంతలో చూపిస్తాను. మనం ఇప్పుడు తీసే సంతలు ఏజెన్సీ సంసలు కాబట్టి అక్కడ ఉంటాయి థాంక్యూ
@gmkranthikiran1975
@gmkranthikiran1975 8 күн бұрын
అన్నయ్య అడ్రెస్స్ చెప్పు రూట్ చెప్పు ఏ ల వెళ్లాలో లాస్ట్ లో చెప్పాలి
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
తమ్ముడు అడ్రస్ అయితే సంత విడియోలో అయితే పూర్తిగా చెప్పతున్నాను. రూట్ అయితే రాజమండ్రి నుంచి గోకవరం నుంచి అడ్డతీగల వెళ్లాలి వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది మూడు పార్టీలు ఉన్నాయి మూడు కూడా చూడండి థాంక్యూ
@abbireddilakshmimukhesh1383
@abbireddilakshmimukhesh1383 8 күн бұрын
Super nice video
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
Thank you so much 👍
@varaprasadneela8438
@varaprasadneela8438 8 күн бұрын
అన్నయ్య... చికెన్ మటన్ ధరలు ఎదో రెండు చోట్ల రాండమ్ గా అడిగితే సరిపోతుంది.. ప్రతీ ఒక్కరినీ అడగటం టైమ్ బొక్క...
@Venkatesh.911
@Venkatesh.911 8 күн бұрын
Yes
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
హాయ్ బ్రో చికెన్ మటన్ ధరలు సంతల్లో ఏ ఒక్కరి దగ్గర ఒక రేట్ అయితే ఉండదు. మనం ఇప్పుడు అడిగిన అడ్డతీగల సంతల్లో ముగ్గురి దగ్గర రేట్లు అయితే తేడా ఉన్నాయి గమనించండి బొంత కోడి కిలో 300 మూడు వందలు చెప్పారు ఒకరి దగ్గర 280 రెండు యనబై మారోఒకరి దగ్గర 260 ఉన్నాయి మీరు ఆ రేట్లు అయితే గమనించగలరు అందుకే అందరి దగ్గర అడుగుతాను సంతలో వేసి వ్యాపారస్తులు ఒకే దగ్గెరనుంచి రారు అందువల్ల రేట్లు అయితే తేడా ఉంటాయి థాంక్యూ
@varaprasadneela8438
@varaprasadneela8438 7 күн бұрын
@RamanaVideos ఏంటి బ్రో.. పక్క పక్కనే ఉండే వారు ఒకే ధర చెబుతారు.. గానీ వేరు వేరుగా చెప్పరు కదా... ఐతే ఇలా చేస్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది చూడటానికి బోరింగ్ గా ఉంటుంది... ఏదైనా కొత్త విషయాలు చూడటానికి ఎవరైనా ఆసక్తి చూపుతారు.. అదీ నా ఉద్దేశం
@ramakrishnapedapudi
@ramakrishnapedapudi 8 күн бұрын
Anna natukolla market videos chai anna
@RamanaVideos
@RamanaVideos 7 күн бұрын
మీరు చూస్తున్న అడ్డతీగల సంత పార్ట్ 2 లో నాటు కోళ్లు సంత అయితే ఉంది చూడండి థాంక్యూ
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 8 күн бұрын
Manchu baga, undi sir
@RamanaVideos
@RamanaVideos 8 күн бұрын
అవునండి అవునండి మంచు బాగా ఎక్కువగా ఉంది పండగ వెళ్ళి పోయింది కదా ఇప్పుడు మంచు తగ్గుతుంది థాంక్యూ
@hemantsuravarapu8420
@hemantsuravarapu8420 8 күн бұрын
Video bhagundi anna
@RamanaVideos
@RamanaVideos 8 күн бұрын
Okay thank you amma thank you so much 👍🙏❤️
@patelarun2842
@patelarun2842 9 күн бұрын
Hi Ramana annaya y Ramavaram santakuda tiyandi
@RamanaVideos
@RamanaVideos 8 күн бұрын
Hi bro వై రామవరం సంత కూడా తీస్తాను త్వరలో Thank you so much bro 🙏❤️👍
@patelarun2842
@patelarun2842 9 күн бұрын
Hi Ramana annaya y Ramavaram santakuda tiyandi
@RamanaVideos
@RamanaVideos 8 күн бұрын
Okay bro Thank you so much 🙏❤️👍
@VenkataRameshJogi
@VenkataRameshJogi 9 күн бұрын
Anni parts full ga chusanu santha super 👍
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
Thank you so much bro 🙏❤️👍
@VenkataRameshJogi
@VenkataRameshJogi 9 күн бұрын
Santha superga vundi good video
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
Thank you bro thank you so much 🙏👍❤️
@SharonMinistriesKKD
@SharonMinistriesKKD 9 күн бұрын
Dry fish is looking good
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
Thank you so nice 🙏❤️👍
@nagaharshith4960
@nagaharshith4960 9 күн бұрын
Addatheegala santha part_3 bhalega undi. Inta pedda santhalu chala aruduga agupisthai. Santhalaga ledu oka jatharalagundi. Ladies chala mandi vacharu santhaki. Road mathram antha bagunnatlu ledu.
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
Okay thank you so much 🙏👍❤️
@shankarkolla619
@shankarkolla619 9 күн бұрын
Anna, Okkasari Maa Palakollu Santhaki Randi.... Every Saturday vuntundi And Also Narasapuram
@bhaskaracharyponnoju7642
@bhaskaracharyponnoju7642 9 күн бұрын
Brother మీ ఛానల్ లో వీడియోస్ చూసాను చాలా వివరంగా చెప్పారు subscribe చేసుకున్నాను🎉🎉 మాకు గోదావరి fish తినాలని అనిపించేలా చెప్పుతున్నారు ఎవరైనా మంచి quality షాపు యజమాని నంబర్ ఇవ్వగలరా Warangal కి order తెప్పించుకుంటాను
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
hi bro ఏం కావాలో చెప్పండి నేనే పంపుతాను మీకు థాంక్యూ బ్రో
@sri.madhuri4963
@sri.madhuri4963 9 күн бұрын
Veerabadra puram village chupinchandi sir
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
ఓకే నండి అది ఎక్కడో తెలియదు ట్రై చేస్తాను థాంక్యూ
@sarikipedalakshmi9651
@sarikipedalakshmi9651 9 күн бұрын
Ne nu inter 1st batch lo chadivanu 5years job chesanu chela estamina vooru
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
Okay thank you so nice 👍 🙏❤️
@HarishMuthuManoj
@HarishMuthuManoj 9 күн бұрын
Anna natu kodulu santhalu petu anna
@RamanaVideos
@RamanaVideos 9 күн бұрын
హాయ్ అండి అడ్డతీగల సంత పార్ట్ 2టూ లో నాటు కోళ్లు సంత జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి థాంక్యూ