jai ho maa shri vijayadurgamma ji ki 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🌸🌺🌼🌻🌹🍎🍊🍍🥭🍋
@srivijayadurgaalayam68782 жыл бұрын
*శ్రీ మాత్రేనమః* ------------------------------------------- *అమ్మను మించిన దైవం లేదు దుర్గను మించిన అమ్మనే లేదు* ___________________________ *శరన్నవరాత్రులలో 5వ రోజు శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గ దేవి ఆలయం లో విజయదుర్గమ్మ శ్రీ లలితత్రిపురసుందరి దేవిగా దర్శనం ఇస్తున్నారు* *లలితమాతని దర్శించిన లలిత సహస్రనామ స్తోత్రపారాయణ చేసిన ఎంతో విశేషమైనా అమ్మ దయకలుగుతుంది* *అసలు ఎ పారాయణ వాల్ల రానీ ఎన్నో విశేషమైనా ఫలితాలు లలిత చేయడం వాల్ల అలాగే పారాయణ చేయలేని వారు శ్రవణం చేసిన అదే ఫలితాలు కలుగుతాయి* *ప్రతిరోజూ లలితా సహస్రనామం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?* లలితా సహస్రనామం *ఇప్పుడు లలితా సహస్రనామం.* *30 సార్లు వింటే ఈ జన్మలో పాపాలు తొలగిపోతాయి* *మీకు సంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది* *లక్ష్మి మీకు సంపదను ప్రసాదిస్తుంది* *సరస్వతి మీకు పదునైన నాలుకను ఇస్తుంది* *గాయత్రి మీకు పదునైన మనస్సును ఇస్తుంది* *ఈ మంత్రం విని తలస్నానం చేస్తే అనేక గ్రహాల ప్రభావం తటస్థిస్తుంది* *ఇకమీదట అన్ని చెడు కర్మలు తగ్గించబడతాయి* *కుండలిని మేల్కొల్పుతుంది* *ఆధ్యాత్మిక సంపదలు* *వస్తు సంపదలు* *చక్రాలను తెరుస్తుంది / శుభ్రపరుస్తుంది* *అన్ని కష్టాలు తొలగిపోతాయి కోపమంతా తొలగిపోతుంది* *భయం అంతా* *మాయమవుతుంది* *దుఃఖమంతా శూన్యం అవుతుంది* *చేతబడి మరియు శాపాలు అభ్యాసకుడిపై కోపంతో తిరిగి వస్తాయి (విష్ణు సహస్రనామం మాత్రమే రక్షిస్తుంది)* *3,000 సార్లు వింటే, అది గత 1,000 జీవితాల్లోని అన్ని చెడు కర్మలను తొలగిస్తుంది మరియు దాని స్థానంలో మంచి కర్మను ఇస్తుంది. మీరు సూర్యమండలానికి ఇంద్రుడు అవుతారు.* *30,000 సార్లు వింటే మీరు త్రిమూర్తులలో ఒకరి శక్తి అవుతారు లేదా త్రిమూర్తులలో ఒకరు అవుతారు (సౌర వ్యవస్థ)* *1,25,000 సార్లు వింటే మీరు దేవీ లోకాన్ని పొందుతారు మరియు అనేక సిద్ధులు పొందుతారు* *మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు మరియు 12 సార్లు (లేదా తక్కువ) వింటే అన్ని చిన్న రోగాలు మాయమవుతాయి* *33 సార్లు వింటే అన్ని ప్రధాన రోగాలు మాయం* *క్యాన్సర్ మరియు అధ్వాన్నమైన వ్యాధులు 100 సార్లు అదృశ్యమవుతాయి.* *సానుకూల శక్తి మీ జీవితాన్ని నింపుతుంది.* *1008 సార్లు వింటే మీరు పునర్జన్మను ఎంచుకోవచ్చు* *మీరు లోపల మరియు వెలుపల విపరీతమైన అందాన్ని పొందుతారు.* *లలిత నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది* *భౌతిక లోపాలు లేవు* *మానసిక లోపాలు లేవు* *మీరు దీనిని 11,000 సార్లు వింటే అన్ని దేవతలు మిమ్మల్ని ఆరాధిస్తారు.* *15,000 సార్లు వింటే దేవతలు ఆజ్ఞలను అమలు చేయమని వేడుకుంటారు.* *20,000 సార్లు వింటే మీరు సౌరకుటుంబంలోని త్రిమూర్తుల గౌరవాన్ని పొందుతారు.* *50,000 సార్లు వింటే, సౌరకుటుంబంలోని త్రిమూర్తులు మీకు నమస్కరిస్తారు, ఆజ్ఞలను అమలు చేయండి.* *200,000 సార్లు వింటే విశ్వంలోని త్రిమూర్తులు మిమ్మల్ని గమనించి గౌరవిస్తారు* *300,000 సార్లు వింటే మహాబ్రహ్మ మరియు మహావిష్ణువు (విశ్వం) మీకు నమస్కరిస్తారు.* *500,000 సార్లు వింటే మీరు చనిపోయినప్పుడు దేవీ లోకంలో సభికులు అవుతారు* *1,000,0000 సార్లు వింటే మీరు భైరవ/భైరవితో సమానమైన దేవుడు/దేవత అవుతారు* *3,000,000 సార్లు వింటే మీరు తదుపరి మహాకల్పంలో లలితా దేవి అవుతారు.(ఈ విశ్వం నాశనం అయిన తర్వాత.)* *10,000,0000 సార్లు వింటే మీరు 10 మహాకల్పాలకు లలితా దేవి అవుతారు (ప్రతి మహాకల్పానికి లలితగా పునర్జన్మ లభిస్తుంది)* *30,000,000 సార్లు వింటే మీరు 100 మహాకల్పాల వరకు లలితా దేవి అవుతారు.* *100,000,000 సార్లు వింటే 1000 మహాకల్పాలు లలితాదేవి అవుతారు.* *100,000,000 సార్లు పొందడం దాదాపు అసాధ్యం అని గమనించండి. ఇది 5000 సంవత్సరాల 24/7 నిరంతర జపం పడుతుంది మరియు అది కూడా చాలా వేగంగా ఉంటుంది.* *ఇంతటి విశేషమైనా లలిత సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ విజయదుర్గదేవి ఆజ్ఞతో అమ్మవారు లలిత కోటిపారాయణ చేపించుకున్నారు* *ఇంతటి విశేషాఫలితాలు ఇచ్చే పరామేశ్వరి శ్రీ లలిత త్రిపురసుందరి దేవి నీ దర్శించి అమ్మ యొక్క విశేషమైనా కృపకు పాత్రులుకాగలరు.* ------------------------------------------- *అమ్మ దయ ఉంటే అన్ని నీ వెనంటే* ___________________________ *శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గ ఆలయం CM కాలనీ మర్రిస్ పేట* *తెనాలి.7416704280,7989481484,7207481484* *అమ్మవారి ఆలయ రోడ్ Map:-* maps.app.goo.gl/6tnoQMkzoXsHnJzNA
@srivijayadurgaalayam68782 жыл бұрын
*శ్రీ మాత్రేనమః* ------------------------------------------- *అమ్మను మించిన దైవం లేదు దుర్గను మించిన అమ్మనే లేదు* ___________________________ *హిందూ సంప్రదాయంలో* *అన్నాన్నిపరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. ప్రపంచంలో జీవులు మనుగడకు కావాల్సింది ఆహారమే. ప్రతి* *జీవిలోనే కాకుండా ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడటం సనాతన భారతీయ సంప్రదాయంలోనే కనిపిస్తుంది.* *శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ విజయదుర్గ దేవి నాలుగో రోజు శ్రీఅన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చేతిలో రసపాత్రను ధరించి, సాక్షాత్తు పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువుదీరింది. సకల* *చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈ రూపంలో* *అమ్మవారిని పూజిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి, శుద్ధి సిద్ధిస్తాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది.* *సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలిదప్పుల లాంటి బాధలు ఉండవు. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణ దేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి.* *‘హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా’ అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలలో ఈ తల్లి చిత్రపటం ఉంచి, హారతులు ఇవ్వాలి. అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను*అనుగ్రహించే పరాశక్తి పూజించిన దర్శించిన అపరమైనా అమ్మ కృపకు పాత్రులు కాగలరు .* ___________________________ *అమ్మ దయ ఉంటే అన్ని నీ వెన్నంటే* ------------------------------------------- *శ్రీ విజయేశ్వరా సహిత విజయదుర్గ దేవి ఆలయం C.M కాలనీ మర్రిస్ పేట తెనాలి,7416704280,7989481484,7207481484*
@srivijayadurgaalayam68782 жыл бұрын
శ్రీ మాత్రానమః ====================== అమ్మా దయ ఉoటే అన్ని నీ వెన్నంటే ====================== శ్రీ విజయేశ్వారా సహిత* *విజయదుర్గ ఆలయం లో శరన్నవరాత్రి ఉత్సవములలో మూడవ రోజు శ్రీ విజయదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి గా దర్శనం ఇస్తున్నారు రుగ్వేదంలో గాయత్రి మంత్రం విశిష్టత గురించి పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని జపించేవారి మెదడులో నిరంతరం ప్రకంపనలు* కొనసాగుతున్న అనుభవం పొందుతారు* గాయత్రి మంత్రం. లోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారు.పూర్వకాలంలో కొన్ని వర్ణాల వారు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని నిర్దిష్టమైన పద్దతిలో జపించేవారు. కానీ కాలక్రమేణా విజ్ఞాన ఫలాల అందుబాటులోకి రావడం వల్ల గాయత్రి మంత్రాన్ని అందరూ* పఠిస్తున్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువులు ప్రయత్నాలు కూడా చేశారు. దీని వల్ల మెదడులోనూ ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా* పెరుగుతాయి. వేదాల ప్రకారం సవిత గాయత్రీ* *మంత్రానికి అధిష్ఠాన దేవత. అగ్ని ముఖం, రుషి విశ్వామిత్రుడు .... గాయత్రీ ఛందం.... ప్రణవ రూపమైన ఓంకారానికి నేను* *వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య తేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలను కొనసాగుతున్న అనుభవం పొందుతారు. ఎల్లప్పుడూ జీవిత సత్యాలతో మసలుకుని విజయాలను సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేసి, తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుంది. ====================== అమ్మను మించిన దైవం లేదు దుర్గాను మించిన అమ్మనే లేదు ====================== శ్రీ విజయేశ్వరా సహిత విజయదుర్గ దేవి ఆలయం, CM కాలనీ మర్రిస్ పేట తెనాలి,7416704280,7989481484,7207481484
@srivijayadurgaalayam68782 жыл бұрын
*శ్రీ మాత్రానమః* DAY -2 ====================== *అమ్మా దయ ఉoటే అన్ని నీ వెన్నంటే* ====================== *శ్రీ విజయేశ్వారా సహిత* *విజయదుర్గ ఆలయం లో* *శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు శ్రీ విజయదుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది.* ====================== *అమ్మను మించిన దైవం లేదు దుర్గాను మించిన అమ్మనే లేదు* ====================== *శ్రీ విజశ్వరా సహిత విజయదుర్గ ఆలయం, చెప్పు. చెప్పు. CM కాలనీ మర్రిస్ పేట తెనాలి,7416704280,7989481484,7207481484*