స్టార్టింగ్ తీసుకెళ్లవచ్చు మనసు మీరు కాంప్లెక్స్ ఎంటర్ అయ్యే ముందుగానే మొబైల్ సబ్మిట్ చేయాలి
@kallavasudevarao212417 күн бұрын
@Anjalitd వాళ్లకి ఇచ్చేసి మనం బయటకి రాగానే మళ్లీ కలెక్ట్ చేసుకోవచ్చా.మరియు మొబైల్ సబ్మిట్ చేశాక టోకెన్ ఏమైనా ఇస్తారా madam
@Anjalitd17 күн бұрын
మొబైల్ సబ్మిట్ చేశాక మనకు రిసిప్ట్ ఇస్తారు దేవాలయ దర్శనం అయిపోయి బయటికి వచ్చాక ఎదురుగా వెళ్తే మొబైల్స్ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ మనం తీసుకోవాలి తిరుమలలో మనం ఎక్కడ మొబైల్ ఇచ్చినా కూడా ఒకేచోట ఇస్తారు
@kallavasudevarao212417 күн бұрын
@@Anjalitd చాలా థాంక్స్ మేడం చక్కగా వివరించారు
@Konaseema199419 күн бұрын
Me కోరిక... నేర్వరిందా...
@Anjalitd19 күн бұрын
Avunu brother
@Konaseema199419 күн бұрын
@Anjalitd tq మేము ఇదే టెంపుల్ లో ఉన్నాము
@Anjalitd19 күн бұрын
@Konaseema1994 సంతోషం అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది లెండి
@Ramyashankardevadulla26 күн бұрын
Nenu kuda 1st time select ayina..iam vaishnavi 8th class
@Anjalitd26 күн бұрын
నీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయమ్మ
@kothwalsrinivas2126Ай бұрын
Akka,,,,,మేము,,,,కూడ,,,,suprabhatam,,,,,పోయారు
@narojisubbarayudu9185Ай бұрын
👍🏻👍🏻good
@AnjalitdАй бұрын
Thank you 👍
@lakshmis5860Ай бұрын
Did you put offline or online for seva? Pls tell and also are there two seperate tickets for each person or will it be one for both person
@AnjalitdАй бұрын
We were selected through online. One ticket can go for two people and you will be asked for both details while applying before
@lakshmis5860Ай бұрын
Pls tell from which dwara they leave for suprabhat seva
@AnjalitdАй бұрын
1 dwara
@yashaswinisanjana8130Ай бұрын
Nice information
@AnjalitdАй бұрын
Thank you
@bharatkumar8661Ай бұрын
Can we accompanied with children for Suprabhata Seva... ?
@AnjalitdАй бұрын
Yes
@akhivinayАй бұрын
Hi andi memu tirupati velladaniki hundi lo money dhastunnam ela use cheyalo cheppara oko vidhanga cheptunnaru vehicle charge etc ela use cheyalo cheppara plz plz
@AnjalitdАй бұрын
మీరు స్వామివారికి ఎంత డబ్బులు అయితే వేయాలనుకుంటున్నారో అంతా కూడా పూర్తిగా పక్కన పెట్టుకొని మిగిలిన డబ్బులతో మీరు తిరుమల కు వెళ్లే వరకు ఉపయోగించవచ్చు ఆడపిల్లలకు ఎవరికైనా పసుపు కుంకుమ గాజుల వంటివి తీసుకోవచ్చు మిగిలిన డబ్బులు మొత్తం హుండీలో వేసేయాలి తిరుగు ప్రయాణం ఖర్చులు మొత్తం మీ సొంత డబ్బులతో పెట్టుకోవాలి. ఈ విషయం మాకు పెద్దలు చెప్పారు నేను మీకు చెబుతున్నాను
@akhivinayАй бұрын
@@Anjalitd online lo sevas booking cheyacha memu anukunnam kadha hundi money thone ani
@AnjalitdАй бұрын
@@akhivinay చెప్పాను కదండీ మీరు హుండీలో ఎంతైతే వేయాలను ఉన్నారో ఆ డబ్బులు పక్కన పెట్టేసి తరువాత మిగిలిన డబ్బులతో టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అదంతా శ్రీవారి కోసం వినియోగించినట్లు అవుతుంది
@totakiranmai2861Ай бұрын
Om namah shivaya 🙏🙏chala bagundhi sister super ga undhi video
@AnjalitdАй бұрын
Thank you
@kolalayasatyanarayana7191Ай бұрын
Nice Anjali akka
@AnjalitdАй бұрын
Thank you
@ssvtalks98742 ай бұрын
Nice
@Anjalitd2 ай бұрын
Thanks sir
@manekararajesh74662 ай бұрын
Very good videos so God bless you
@Anjalitd2 ай бұрын
Thank you 🙏
@santhoshkumar-sm6fm2 ай бұрын
Maku Vachindi andi December 15th 2024 ku. A Swami Darshanam malli Chudagalugutunnanu. SWAMI daya A Aedu kondala varu , Aapada mokkula varu. Ma adrustam.
@Anjalitd2 ай бұрын
Super
@yukeshsrm71593 ай бұрын
Me 2 had the Same Experience Regarding Offline Lucky Dip Archana Seva which was attended on 12th September 2024, was unexpected one.
@Anjalitd3 ай бұрын
స్వామి మిమ్మల్ని అలా అనుగ్రహిస్తున్నాడు
@yukeshsrm71593 ай бұрын
@@Anjalitd yes.
@yukeshsrm71593 ай бұрын
I got Archana Seva through Offline Lucky Dip For 12th September 2024, Can't able to control the tears, When I Saw Lord Venkateswara Swami Closely for 45 minutes.
@Anjalitd3 ай бұрын
కంగ్రాట్యులేషన్స్ మీకు స్వామివారి అనుగ్రహం లభించింది
@yukeshsrm71593 ай бұрын
@@Anjalitd Thank you mam.
@itlume_ksv03063 ай бұрын
Wedding photoshoot chesukovacha mam
@Anjalitd3 ай бұрын
Haaa chesukovachu
@manekararajesh74663 ай бұрын
Very good videos so God bless you thanku
@Anjalitd3 ай бұрын
Thankyou sir
@manekararajesh74663 ай бұрын
Very good videos so God bless you thanku so train number , bus prise and room cost
@Anjalitd3 ай бұрын
Thanks
@jansivasudeva25903 ай бұрын
🙏🙏
@Anjalitd3 ай бұрын
🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః
@BANAVATHUTHULISHYANAIK4 ай бұрын
Jai matha
@thatipamulasriinivas51894 ай бұрын
Selected 05 Aug 2024
@Anjalitd4 ай бұрын
వెంకటేశ్వర దివ్య అనుగ్రహ సిద్ధిరస్తు
@SeshaiahYakkala4 ай бұрын
మాకూ దేవుని దయ కలిగినిది నెక్స్ట్ మంత్ 2ను jai వెంకటేశ్వర
@pavankumarp454 ай бұрын
Chala chala baga chepparu sister... sister, suprabhatam aina tarvata, aananda vakili nunchi modati gadapa darsananiki entha sepu pattindi sister ? pedda vallu kurchovadaniki queue lo emaina chairs istara sister ?
@ramesh_patnaik5 ай бұрын
రెండు సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్న కానీ రావడం లేదు
@korukondaravi10325 ай бұрын
Nenu kuda 2 years nundi try chesa, last month lucky dip lo September month Suprabhata seva ki select ayyam, hope vadalakandi, try chestu undandi, tappakunda vastundhi
మనం క్యూలో వెళ్తూ ఉంటే మధ్యలోనే మనల్ని చెక్ చేసి మన మొబైల్ తీసుకుంటారు సెక్యూరిటీ వాళ్లు మొబైల్ కౌంటర్లో మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తరువాత తీసుకోవచ్చు మన మొబైల్
@Bubleekum6 ай бұрын
@@Anjalitd anduku thiskocharu mobile ani ithe thitaru kada
@Anjalitd6 ай бұрын
అలా ఏముండదండి క్యూలో ఇస్తారు అందరూ కూడా మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేకపోతే రూమ్లో పెట్టేసి వచ్చేయండి
@anandkitturkittur53468 ай бұрын
Good evening mam🙏🏻🙏🏻🙏🏻 Supatham is the entry point for suprapatham seva🙏🏻pls inform mam🙏🏻🙏🏻
@DileepKumar-k3r7l8 ай бұрын
Yes I will drink I will go also❤
@anandkitturkittur53468 ай бұрын
Mam namaste 🙏🏻🙏🏻i want go for suprapatham seva.. So plz guide me the where is entry point, and how to reach for seva🙏🏻
@rangaraobhimavarapu663810 ай бұрын
Yes
@Boddoju613610 ай бұрын
Adress pls.. Yela vellali... Mdm
@Anjalitd10 ай бұрын
మీరు ఎక్కడి నుండి వెళ్ళాలో చెప్పండి అడ్రస్ చెప్తాను
@Boddoju613610 ай бұрын
@@Anjalitd palanaadu. Dt
@Anjalitd10 ай бұрын
మీరు కడపకు వస్తే కడప నుండి బద్వేల్ వెళ్లే బస్సు ఎక్కితే సిద్ధపటం వెళ్ళవచ్చు లేదా మీరు డైరెక్టుగా బద్వేలు వస్తే బద్వేల్ నుండి కడప వెళ్లే బస్సు ఎక్కి సిద్ధపటం వెళ్ళవచ్చు
@Boddoju613610 ай бұрын
@@Anjalitd tq
@kashokkumar704910 ай бұрын
Yes nenu kuda thaganu.. adbutham
@UmaRani-m2j10 ай бұрын
Om arunachalam
@eleshwaramvaman551911 ай бұрын
Jaishree Ram
@KottapallysrivanisriSri Жыл бұрын
Yes I'm
@artistsanjeevacharya5656 Жыл бұрын
🙏🙏🙏
@narojisubbarayudu9185 Жыл бұрын
Supar 👍👍
@nagarajumora7040 Жыл бұрын
Very happy moments
@Anjalitd Жыл бұрын
Thanks sir
@siddusettipalli Жыл бұрын
😂
@srijandindu72 Жыл бұрын
Memu e month vellamu
@sivashankarpunnepalli Жыл бұрын
చాలా సార్లు శ్రీశైలం వెళ్ళా కానీ అక్కడకి పోలేదు. ఈసారి చూడాలనే సెర్చ్ చేశా. మీ వీడియో కనిపించింది. కచ్చితంగా వెళ్తాను
@venkatakrishna8876 Жыл бұрын
నేను తాగాను
@vasa.bindhu5306 Жыл бұрын
Paladhara panchadhara lo water chaalaa sweet ga untaayi Nenu thagina
@ChinnaChinna-cy9cb Жыл бұрын
Meedhi Srisailam local ahh
@Anjalitd Жыл бұрын
Kadhandi.
@deepikadeepika5195 Жыл бұрын
Memu chusam thiginam
@RajuGRaju-wu2bz Жыл бұрын
Nenu kuda thaganu 15 th roju na
@mrktgleads Жыл бұрын
How many people unde for suprabhatam seva
@Anjalitd Жыл бұрын
సుప్రభాత సేవలకు ఇద్దరిని అలో చేస్తారు చిన్నపిల్లలైతే 12 సంవత్సరాల లోపు వాళ్లను అలో చేస్తారు ఆధార్ కార్డు ఉంటే మంచిది చిన్న పిల్లలవి
@mrktgleads Жыл бұрын
@@Anjalitd how many people unde for suprabhatam seva
@Anjalitd Жыл бұрын
Two people are invited to the suprabhat seva service
@Anjalitd Жыл бұрын
@Anjalitd We can also take two children under 12 years