Brother, Nuvvu na comment chusthaveo ledhu thelidhu. Nenu Germany lo unta and suddenly rice cooker pani cheyyaledhu. Nee video chusi simple ga ne fix chesa. Problem switch lo undhi and lucky ga rendu moodu saarlu nokka gane malla pani chesindhi. India nundi oka moodu switches theppinchukunta ❤
@bokkakanakaprasad305311 күн бұрын
2 pin plug ki bulb holder ad chesi bulb ni fit chesta kuda workout avutundi
@paulnirmal467311 күн бұрын
Anna meru video lo chesina same fan lower body dorukutunda..
@dsrelectricaltelugu688710 күн бұрын
అవి దొరకటం కష్టం same ఫ్యాన్ sccond hand ఫ్యాన్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు
@MurariVenky17 күн бұрын
బ్రో మా ఫ్యాను చేతితో పట్టుకొని తిప్పుతుంటే గట్టిగా ఉంటుంది ఒకసారి తిరగడం లేదు కండెన్సర్ సరిపోతుందా బ్రో
@dsrelectricaltelugu688716 күн бұрын
కండెన్సర్ ప్రాబ్లెమ్ కాదు fan బుష్ సాఫ్ట్ ప్రాబ్లెమ్ ఉంట్టుంది మీ లోకల్ షాప్ లో చూపించండి ok 👍
@Amaralingamma17 күн бұрын
Chala.Baga.వివరించారు.బ్రోధన్యవధమ్ములు
@dsrelectricaltelugu688721 күн бұрын
Ok sir మీకోసం 3 డేస్ లో వీడియో అనేది చేస్తాను 👍
@AshokKumar-h7y6z21 күн бұрын
Hi sir. Chaala baga clear ga explain cheseru video lo how to change condenser. Sir winding lo COMMON WIRE ni test lamp tho ela kanukkovalo video cheyandi sir or message cheyandi. Danyavadalu
@Mylovekarri12321 күн бұрын
Mechanic ki echanu amount 270 chepthunnadu evvocha
@dsrelectricaltelugu688721 күн бұрын
Onely కార్బన్ బ్రష్ లు ఐతే 150rs ఇవ్వొచ్చు 270rs అనేది ఓవర్ కాస్ట్
@Mylovekarri12321 күн бұрын
Tq anna
@Tssnarayana21 күн бұрын
Servicing phone number kavali
@bpriya219122 күн бұрын
Cost entha thisukuntaru ee problem ki bro
@palletera825 күн бұрын
Anna only green light mathram veluguthundi dani problem enti koncham chepava
@SitamahalakshmiMunuganti28 күн бұрын
చాలా బాగా అర్థమైంది చెప్పారు థాంక్యూ
@Priyankadevanaga-y1n29 күн бұрын
Top part antha cost undhi
@savarapitambara8448Ай бұрын
Nice
@sudhakarnaidu509Ай бұрын
Water jet pipe new one kavali
@HarishMunige-cm9lbАй бұрын
Brother samsung 6.0kg and 6.2kg wirring kit same undhi okadhaniki okati marchavachhuga 6.2 kg 4c error vasthundhi valve change chesa ayina kuda same error vasthundhi water tisukovadam ledhu what problem
@durgaprasadnarava2007Ай бұрын
Display not on what problem sir
@t7hills679Ай бұрын
Filament fit chesi switch on cheste atta mukka kalina smell tho pogalu vastunnay sir.... Problem ento cheppagalara plz
@dsrelectricaltelugu6887Ай бұрын
Ok bro ఫిల్మెంట్ అట్ట అనేది మెత్తగా ఉంట్టుంది అంటే పచ్చి గా ఉంట్టుంది అందుకు అని స్మెల్ పొగ వస్తుంది మీరు 3లేదా4 టైమ్స్ వాడుతుంటే స్మెల్ పొగ అనేది రాకుండా ఉంటుంది ఎందుకు అంటే అట్ట అనేది బాగా హీట్ ఐయి hardnes ఆవలి అప్పుడు స్మెల్ పొగ రాదు Bro....
@t7hills679Ай бұрын
Box heat ayyekondi poga perugutumdi.... Smell vastumdi.... A poga valla lopala wire kaalipotayemo ani bayam ga undi sir... Emaina remedy unte chepoandi sir plz
@dsrelectricaltelugu6887Ай бұрын
పొగ రావటం వాళ్ళ ప్రాబ్లమ్ ఉండదు మీరు బయపడకుండా వాడుకోవచ్చు ok...
చిన్న చిన్న మంటలు వస్తున్నాయి సార్ కార్బన్ కాడ సమస్య ఏమై వున్నట్టు సార్ చెప్పండి ప్లీజ్
@ganeshnn9732Ай бұрын
Where I get plz inform me
@ganeshnn9732Ай бұрын
Not get implier
@ashuwithsisters3433Ай бұрын
Front load ki DC error vasthundi
@bonamnageswararao3969Ай бұрын
Ee video corret ga ledu, Fuse Direct Cheyatam Chuoinchaledhu,, Heat Regulator Kuda Proper ga ledu, konthavaraku better..Thanks,,
@rellateja14072 ай бұрын
Startet MCB strips avutundi 15 amps vastundi problem enti
@JyothiPolisetti-sp4nh2 ай бұрын
Motorlo oil veyavacha bro
@venkateswarludamai60642 ай бұрын
బయ్యా...Anchor table fan. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కానీ ఫ్యాన్ తిరగడం లేదు.... ఇంతక ముందు ఐతే ఫ్యాన్ ఆన్ చేసాక తిరుగుతు తిరుగుతు ఓ 5 నిముషాలు తర్వాత ఫాస్ట్ గా తిరుగుతూండేది... ప్రస్తుతం అది కూడా లేదు. ఎమ్ చేయాలి
@dsrelectricaltelugu68872 ай бұрын
Souft bush change chyali
@shareefshaikimam97022 ай бұрын
Good information 👌
@GAMPALANAGARAJU2 ай бұрын
Saft change vedio chai anna
@dsrelectricaltelugu68872 ай бұрын
Ok bro తప్పకుండా
@GAMPALANAGARAJU2 ай бұрын
Anna celling fan cores types vedios chai anna+ shaft types kuda cheppu anna