Пікірлер
@vijayd5326
@vijayd5326 5 сағат бұрын
గురుతుల్యులకు నమస్కారం
@surareddy4403
@surareddy4403 2 күн бұрын
💐🙏🙏🙏
@sridarnaiduch1824
@sridarnaiduch1824 4 күн бұрын
Plz your phone number send me guruvu guru
@balaaditya2359
@balaaditya2359 6 күн бұрын
గురువు గారు మీకు నా ధన్యవాదాలు మరియు పాదాభి వందనాలు.. మీ దగ్గర ప్రత్యక్షం గా ఉపదేశం తీసుకోలేదు. మిమ్మలిని కామెంట్స్ లో అభ్యర్ధిస్తే ఈ మంత్రం చెయ్యమని చెప్పారు ..ఓం క్రీమ్ క్రీమ్ క్రీమ్ కాళి కాయే నమః. గురువు గారు మరి ఈ మంత్రానికి దిగ్బంధనం.లేకుండా చెయ్య వచ్చా గురువు గారు.. మంత్రం చేసేటప్పుడు దుష్ట శక్తులు అడ్డు పడుతాయని తెలిసింది.. మరి మీ దగ్గర ప్రత్యక్షం గా మంత్రం తీసు కోలేదు. కామెంట్స్ లో చెప్పారు.. మరి ఈ మంత్రం సిద్ది కలుగుతుందా .గురువు గారు.. కొంచెం దయ చేసి నా సందేహం తీర్చగలరు.. జై గురుదేవా.. శ్రీ గురుభ్యోన్నమః..
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 6 күн бұрын
ఈ మంత్రంనకు అంగన్యాస కరన్యాసం ఉండవు. సంతోషంగా జపం చేసుకోండి
@balaaditya2359
@balaaditya2359 6 күн бұрын
జై గురుదేవా. శ్రీ గురుభ్యోన్నమః. గురువు గారు మీ ఫోన్ నెంబర్.. అడ్రస్ చెపుతారా మీకు మా ధన్య వాదములు
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 6 күн бұрын
8686877186 శ్రీ సర్వజ్ఞ పీఠం జుజ్జూరు గ్రామం ఎన్టీఆర్ జిల్లా
@kavyasri9231
@kavyasri9231 8 күн бұрын
బంధం...మా వారిని మా అత్త.. డబ్బు ఉంది అని ఆస్తి ఉంది అని..5 బిడ్డలు ఉన్నారు అని.. టార్చర్ పెడుతుంది 😂
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 6 күн бұрын
తప్పదు కదా తల్లి హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయిగా మీరు కూడా అత్తగారు అయిన తర్వాత అవి అనుభవంలోకి వస్తాయిలే.. శుభం భూయాత్ శ్రీమాత్రే నమః
@saganagalakshmi7705
@saganagalakshmi7705 9 күн бұрын
Money problem solution chepandi guruvu gaaru
@vijayd5326
@vijayd5326 10 күн бұрын
జై మా ఖాళీ... గురుతుల్యులకు నమస్కారం
@vijayd5326
@vijayd5326 10 күн бұрын
జై మా ఖాళీ... గురుతుల్యులకు నమస్కారం
@balaaditya2359
@balaaditya2359 11 күн бұрын
దయ చేసి గురువు గారు ఉపదేశించిన మంత్రం . Detail ga పెడతారని ఆశిస్తున్నాను
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 9 күн бұрын
ఓం క్రీం క్రీం క్రీం కాళికాయై నమః
@balaaditya2359
@balaaditya2359 9 күн бұрын
@@sriyoginarendrandhaSwamiji మంత్రం పెట్టినందుకు మీకు శత కోటి ధన్య వాదములు గురువు గారు. మీ ఆశీస్సులు మా మీద ఎప్పుడు వుండాలి గురువు గారు. .మీ లాంటి గురువు మాకు దొరికి నందుకు మేము మహార్భావ్యం గా భావిస్తాము.. ప్రత్యక్షం గా మీ దగ్గర ఉపదేశం తీసుకోకపోయినా పరోక్షం గా కాళి మాత మీ ద్వారా మాకు ఉపదేశం దొరికినట్టు గా భావించి శ్రద్దా భక్తులతో మీరు యిచ్చిన మంత్రం ని రక్షా కవచం గా భావించి చేసుకుంటాము గురువు గారు.. శిరస్సు వంచి మీకు పాధాభి వందనం చేస్తున్నాను గురువు గారు.. జై గురుదేవా..
@Anitha-s7p
@Anitha-s7p 9 күн бұрын
Guruvugaru mitho matladali ante ela thank you guruvugaru. ​@@sriyoginarendrandhaSwamiji
@balaaditya2359
@balaaditya2359 12 күн бұрын
గురువు గారు మీ ఫోన్ నెంబర్ పెడతారా
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 11 күн бұрын
8686877186
@balaaditya2359
@balaaditya2359 12 күн бұрын
గురువు గారు కి మీకు నా పాదాభి వందనాలు...గురువు గారు మీరు వీడియో లో ఉపదేశించిన కాళి మంత్రం ఒక సారి msg రూపం లో పెడతారని మిమ్మలిని అభ్యార్ధిస్తిన్నాము
@balaaditya2359
@balaaditya2359 12 күн бұрын
గురువు గారు మీ కు నా పాదాభి వందనాలు...మీరు చెప్పిన మంత్రం మగ వారు చెయ్య వచ్చా గురువు గారు.. మంత్రం ఒక సారి msg రూపం లో పెట్టండి గురువు గారు.. మిమ్మలిని అభ్యార్ధిస్తున్నాను జై గురు దేవ
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 11 күн бұрын
వారు కూడా చేయవచ్చు తప్పనిసరిగా చేయండి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకు మంత్రం తెలుస్తుంది
@balaaditya2359
@balaaditya2359 11 күн бұрын
@@sriyoginarendrandhaSwamiji గురువు గారు కొంచెం మంత్రం కామెంట్స్ లో పెట్టండి.. వీడియో చూసాను కానీ సరిగా అర్థం కావటం లేదు.. ఓం క్రీమ్ క్రీమ్ క్రీమ్ కాళి కాయే స్వాహా.. యిదేన మంత్రం గురువు గారు
@Anitha-s7p
@Anitha-s7p 11 күн бұрын
Om kreem kreem kreem kalikaye namaha.thank you guruvugaru. Its working
@balaaditya2359
@balaaditya2359 11 күн бұрын
@@Anitha-s7p మంత్రం పెట్టినందుకు మీకు ధన్య వాదములు అండి. కాళి మాత ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను
@Anitha-s7p
@Anitha-s7p 13 күн бұрын
Miru chepina mantram chestunapadi naku different sounds vinipistunavi night time lo guruvugaru. Chinna pilla arustunatu.
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 13 күн бұрын
ఏం పర్వాలేదు తల్లి ప్రశాంతంగా సాధన చేసుకో. నీకు అమ్మ ఆశీస్సులు ఈ గురుదేవులు ఆశీస్సులు మా గురుదేవులు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి శుభం భూయాత్ శ్రీమాత్రే నమః
@balaaditya2359
@balaaditya2359 11 күн бұрын
గురువు గారి కి ధన్య వాదాలు.. మంత్రం ఆడియో లో సరిగా వినపడటం లేదు.. కొంచెం detail గా మంత్రం పెడతారు దయచేసి
@c.shyamalashyam6866
@c.shyamalashyam6866 15 күн бұрын
Tali chalaga chudu ma adrini
@veerasrinivasaraogogam9504
@veerasrinivasaraogogam9504 21 күн бұрын
Jai Akilandeswari
@veerasrinivasaraogogam9504
@veerasrinivasaraogogam9504 21 күн бұрын
Sree mathree namaha
@vasumathichalla6730
@vasumathichalla6730 22 күн бұрын
ఆ మంత్రాన్ని నాకు పంపండి గురువుగారు
@vijayd5326
@vijayd5326 23 күн бұрын
గురుతుల్యులకు నమస్కారం
@vijayd5326
@vijayd5326 24 күн бұрын
జై దుర్గమ్మ
@surareddy4403
@surareddy4403 25 күн бұрын
🙏🙏🙏
@Pshiva-td3en
@Pshiva-td3en 25 күн бұрын
Mobile number swamy
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji 25 күн бұрын
దసరా తర్వాత ఫోన్ చేయండి 8686877186
@Pshiva-td3en
@Pshiva-td3en 25 күн бұрын
Guruvu garu nenu mantra sadan cheyalanukuntunna
@Pshiva-td3en
@Pshiva-td3en 25 күн бұрын
Mobile number Guruvu garu
@Pshiva-td3en
@Pshiva-td3en 25 күн бұрын
NamaskarAm Guruvu garu
@Pshiva-td3en
@Pshiva-td3en 27 күн бұрын
Hi
@madhavipasu
@madhavipasu 28 күн бұрын
Kasyapasa gotram Lakshmi Madhavi Pasumarthy Lakshmi Divya Pasumarthy Mani Sriya Pasumarthy
@venkateshguvvala136
@venkateshguvvala136 28 күн бұрын
Amla thiktha gotram Bramaiah Thirupathama Venkateswarlu Chowdeswari Gnana chithan
@veerasrinivasaraogogam9504
@veerasrinivasaraogogam9504 Ай бұрын
Gogam veera srinivasarao ,Devi,Yaswanthkumar,Kavyasri ,VALA VALA GOTHRAM
@vijayd5326
@vijayd5326 Ай бұрын
గురుతుల్యులకు నమస్కారం
@meenakshijuttada2917
@meenakshijuttada2917 Ай бұрын
నమస్కారం గురువుగారు
@ShaikNagulbee-il9pt
@ShaikNagulbee-il9pt Ай бұрын
Sk.Nagulbee, Sk.thowsifnoor Sk.thanveernoor Finatiol problems lekunda vundali
@surareddy4403
@surareddy4403 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@saganagalakshmi7705
@saganagalakshmi7705 Ай бұрын
Kasyapu gothram.shagavenkanna babu,Nagalakshmi,Ganesh,balaji.korika government teacher job kosam puja Nagalakshmi Peru meeda cheyandi guruvu garu
@KarukolaNaidu
@KarukolaNaidu Ай бұрын
భరద్వాజ గోత్రం కరుకోల పోలినాయుడు నాకు కోరిక bsc కంప్లీట్ అవ్వలేదు ,అది కంప్లీట్ అయ్యి ,మంచి ఉద్యోగం సంపాదించి,నేను కోరుకున్న ప్రస్తుత అమ్మాయితో విహవం జరగాలి.
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji Ай бұрын
మరి మీ ప్రయత్నం మీరు కూడా ప్రయత్నం చేయాలి కదా చదువు పూర్తి కాలేదు ఉద్యోగం రాలేదు ఆల్రెడీ ఒక అమ్మాయిని కోరుకొని ఉన్నారు ఆ అమ్మాయితో వివాహం జరగాలి. కామాలు పెట్టినంతమాత్రాన అది ఒక సంకల్పం కాదు నాయనా అమ్మ ఆశీస్సులు మీకు ఉంటాయి ఖచ్చితంగా మేము సంకల్ప పూర్వకంగా పూజ చేస్తాము అంతకంటే ఎక్కువగా మీరు సరైన మార్గంలో ప్రయత్నం చేసి ముందు చదువును పూర్తి చేయండి శుభం భూయాత్
@KarukolaNaidu
@KarukolaNaidu Ай бұрын
ఒకే ప్రయత్నం నాలో లేదూ ఒప్పుకుంటున్న ,ఇప్పుడు నుండి ప్రయత్నం చేస్తూ ఉన్న ,ఇంకా నా కుటుంబం నుండి నాకు ఎటువంటి సహాయ సహకారాలు లేను అందునా ఇన్ని రోజులు ఇలా ,అందుకే బైటకి వచ్చి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న ,అది విజయ వంతంగా జరగాలి అని కోరుకుంటున్న ఇష్టం ఐనా అన్నీ కోల్పోయాను ఇప్పుడే కోరేది ఒక జాబ్ మంచిది ,నాకు ఇష్టం అని ఆఖరిగా వచ్చిన అమ్మాయి తో పెళ్ళి
@rajukilli889
@rajukilli889 Ай бұрын
Killi. Bharat kumari Kashyap gotra mu Udyog prapt
@rajukilli889
@rajukilli889 Ай бұрын
ఉద్యోగం కావాలి
@srinivaslingampelli9665
@srinivaslingampelli9665 Ай бұрын
మంత్ర ఉపదేశం చేయండి గురువుగారు
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji Ай бұрын
మంత్రం ఇచ్చాను చూడు నాయనా పైన ఉంటుంది
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
Shaik Mohammadbi arogyamu bagoledu guruvu garu sarjary varaku vellakunda medicines tho ne thaggali Ani Puja cheyandi guruvu garu 🙇
@sriyoginarendrandhaSwamiji
@sriyoginarendrandhaSwamiji Ай бұрын
తప్పకుండా శుభం
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
🙇
@vijayd5326
@vijayd5326 Ай бұрын
గురుతుల్యులకు నమస్కారం. స్వామి.... నాకు ఉద్యోగం కావాలి అని తెలుపుకుంటూ న్నాను. యజ్ఞపాల బ్రహ్మర్షి గోత్రం... విజయ్ కుమార్
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
Shaik vasiq ahamad,shaik akheeb ahamad,shaik mehareen.vidya,arogyamu bagundali Ani Puja cheyandi guruvu garu
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
Shaik Nagulmeera tvaralo vivaham jaragalani puja cheyandi guruvu garu 🙏
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
Shaik Masthan Vali ,shaik Nurjahan ,ayurarogya iswaryam kalagalani Puja cheyandi guruvu garu 🙏
@shaikbudimohammadbi434
@shaikbudimohammadbi434 Ай бұрын
Shaik Baji garu,shaik Gousya begam garu arogyam bagundali Ani Puja cheyandi guruvu garu
@srinivaslingampelli9665
@srinivaslingampelli9665 Ай бұрын
గోత్రం : పాలకాయ పేర్లు.: శ్రీనివాస్, రాధ, హర్షవర్ధన్ మనవిజ్ఞాతేజ్ కోరిక : అప్పులు లేకుండా కావాలి.
@pavanipatro7914
@pavanipatro7914 Ай бұрын
భారద్వాజ గోత్రం భాస్కరరావు patro, ధర్మపత్ని పావని హర్షవర్ధన్, పూజిత రాములు ధర్మపత్ని చంద్రమ్మ ఢిల్లీ శ్వరరావు ధర్మపత్ని ఝాన్సీ భవిష్య,, కార్తీక్ నాగేశ్వర గోత్రం నారాయణ బెహరా, ధర్మపత్ని లక్ష్మి
@pavanipatro7914
@pavanipatro7914 Ай бұрын
మాకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలని, అందరూ ఆయురారోగ్యాలతోఉండాలని, మా పిల్లలు మంచిగా చదువుకోవాలని, అమ్మవారిని పూజారించండి గురువుగారు 🙏🙏🙏
@chennursiva
@chennursiva Ай бұрын
గోత్రం : కంజు నామం : రామావత్ శివ నాయక్
@meenakshijuttada2917
@meenakshijuttada2917 Ай бұрын
గోత్రం : భారధ్వజ గోత్రం నామం : జుత్తాడ మీనాక్షి