The graphical representation of the rapture and 2nd coming of our LORD Jesus Christ & heaven is really exciting heart touching. The song also very beautifully and soulfully sung ❤💯
@gsamuel99266 ай бұрын
Praise the lord brother
@pradeepmadapaka9845 ай бұрын
Praise the lord uncle 👏
@vntspecials54076 ай бұрын
ఈ ఆల్బమ్ లోని అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి అన్ని సాంగ్స్ అప్లోడ్ చేయండి plz...
@pradeepmadapaka9845 ай бұрын
Praise the Lord anna, please let me know Wich song u want. I will try to upload.
@vntspecials54075 ай бұрын
@@pradeepmadapaka984praise the lord 🙏 యేసు ప్రభువే నాకు జీవము & యేసు ప్రభుని సంకల్పములు.
@dumparamesh-dm2bn7 ай бұрын
Good message uncle praise the lord 👍
@sarasubhasini26039 ай бұрын
Praise the lord Paster garu and Amen
@praveenbalemla999 Жыл бұрын
Prais the lord
@praveenbalemla999 Жыл бұрын
Prais the lord Anna, we are also very blessed with our Bethel ministry..😊😊
@anushaanusha305 Жыл бұрын
Good song 🙏🙏👌👌👌
@gandhamlakshmi581 Жыл бұрын
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను 2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును 3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను 4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును 5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె
@KondaiahMeruva5 ай бұрын
యేసుక్రీస్తు కుమహిమ కలుగు నుగాక
@JOSHI.RAJU.Tuggali Жыл бұрын
మానవా మరలిరా - ప్రభుచెంతకు చేరవా ప్రభుపిలచె ఈతరుణములోన - రక్షించు నిను నేడైనా 1)హృదయములో నెమ్మది లేక - వేసారి విసికిన బ్రతుకా - కడసారి నిరీక్షణ యిదియే ఏసయ్య కలువరి సిలువే || మానవా || 2)చుట్టు ముట్టాయి వ్యాధుల వరస - దిక్కుతోచని మరణపు పడక || మానవా || 3)పాపబారము తోడ నిండి - పగిలిపోతున్న నిర్జీవ పాత్ర || మానవా || 4)నా కత్తికి ఎదురు - లేదని - విర్రవీగి తిరుగుచునుంటె గర్వంబు నణచును యేసు - విరిగిన హృదయముతో తిరుగు || మానవా || 5)కల్వరిలో నీ కొరకేసు - రుధిరంబు చిందించినాడు - జాలిగ పిలిచెనిను ప్రభువు - విలువైన రక్షణ నివ్వ || మానవా ||
@premkumarboda9328 Жыл бұрын
Good message uncle 🙏🙏
@digojuveerachary4290 Жыл бұрын
👍
@solomonmadapaka7896 Жыл бұрын
Praise the lord please pray for bethel prayer house mothkur, అడ్డగూడూర్, gattusingaram, dharmaram, kanchanapally branches
@GudepuDamodhar Жыл бұрын
Super song anna
@chinnam5123 Жыл бұрын
దేవునికే మహిమ ..పాట చాలా బాగుంది uncle 👍🙏👏
@MPrasad451 Жыл бұрын
Praise the lord Anna 🙏🏻 spiritual song
@chinnam5123 Жыл бұрын
👏👏👏👏
@gamesoftheday Жыл бұрын
Very good message and strong confidence s
@వెంకటనాయుడు Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ prise the lord 🙏
@yadala7777 Жыл бұрын
Dear brother thank you for sharing the word of God. Keep it up. God bless you and guide you. Praying for this channel. Vandanamulu
@CNUROYSrinivas Жыл бұрын
Praise the LORD brothers and sisters.
@payaswinieduri56992 жыл бұрын
Praise the Lord
@pradeepmadapaka9842 жыл бұрын
Dear brothers sound is available from 14:30 only
@payaswinieduri56992 жыл бұрын
Praise the Lord
@payaswinieduri56992 жыл бұрын
Praise the Lord
@chinnam51232 жыл бұрын
Super message uncle..nijamga e satyamu andaru telusukovali 👌👌🙏👍
@harashsai29282 жыл бұрын
Excellent message anna👍👍🙏
@poilapakadasu24582 жыл бұрын
ఏసుక్రీస్తు ని ఏమని నమ్మాలని క్లారిటీ చెప్పాలి బ్రదర్
@premdaniel70022 жыл бұрын
Nice message
@premdaniel70022 жыл бұрын
Nice song
@samuelsam49142 жыл бұрын
Super spiritual song and super editing God bless you