Пікірлер
@Devi-bg8ej
@Devi-bg8ej 15 сағат бұрын
❤❤❤❤
@KLingojirao
@KLingojirao 16 сағат бұрын
Jai durga matha ki jai 🙏🙏🙏🙏
@MohanMohan-d5i
@MohanMohan-d5i 19 сағат бұрын
🙏🙏🙏
@jaganjagan7395
@jaganjagan7395 19 сағат бұрын
Ads vaste. మధ్యలో. చిరాకు. వస్తుంది. దేవుని. పాటలు. వింటున్నప్పుడు
@yogeshanjaria4568
@yogeshanjaria4568 Күн бұрын
Surya Dev bless the universe
@SaraswatiUdutha
@SaraswatiUdutha 2 күн бұрын
Jai.maa.durga❤
@SrikanthChinthq
@SrikanthChinthq 2 күн бұрын
👏👏👏👏👏
@PavanLenka-v1p
@PavanLenka-v1p 2 күн бұрын
Ami lirics raa babuu super 🙏🙏🙏
@PavanLenka-v1p
@PavanLenka-v1p 2 күн бұрын
Jai Durga mata
@PavanLenka-v1p
@PavanLenka-v1p 2 күн бұрын
Haa
@FunnyRedwood-od3nr
@FunnyRedwood-od3nr 2 күн бұрын
Jai sriram
@nkruthan6202
@nkruthan6202 2 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@LakshmiGonibilli
@LakshmiGonibilli 2 күн бұрын
Om sharannam ayyappa
@kemabharathi5169
@kemabharathi5169 3 күн бұрын
rachana adhbutam meeku shata koti vandanalu.mee nundi yallamma Devi patalu ,Nomu patalu kavali please
@kemabharathi5169
@kemabharathi5169 3 күн бұрын
excellent song and singing,thanks a lot Rama devi,yellamma talli pata kuda mee nundi kavali please
@sammireddyreddy1587
@sammireddyreddy1587 3 күн бұрын
🙏🙏🙏💐🌹🌺
@MettuBimmannaBimmanna
@MettuBimmannaBimmanna 3 күн бұрын
🙏🙏🙏🙏🙏❤️🌹
@nagarajuchepala6567
@nagarajuchepala6567 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepchennuri6703
@pradeepchennuri6703 4 күн бұрын
S,aa.àd.àaàa,
@vimalkumar6475
@vimalkumar6475 4 күн бұрын
this very special song 😊😊❤
@vimalkumar6475
@vimalkumar6475 4 күн бұрын
like that song
@officialsanju4572
@officialsanju4572 5 күн бұрын
Jai దుర్గామాత jai bhavani🙏🙏🙏
@DurgavaraprasadKocherla
@DurgavaraprasadKocherla 6 күн бұрын
ఎవరైనా. 2025 లో వింటున్నారా
@begarinarsimulu1887
@begarinarsimulu1887 7 күн бұрын
అమ్మ తల్లి చరిత్ర అందరూ వినండి
@KanapadtiJagdish
@KanapadtiJagdish 7 күн бұрын
😍🙏🙏😍🙏🙏జై శ్రీ దుర్గ మా తా 🙏🙏🙏🙏🙏🙏🙏
@RML950
@RML950 7 күн бұрын
Jai durgamma
@jaan6834
@jaan6834 7 күн бұрын
Swami saranam Ayyappa 💐
@KotteSai-t6f
@KotteSai-t6f 7 күн бұрын
🙏🙏🙏🙏🔱🔱🔱🕉🙏🙏
@Bulletrajaofficial
@Bulletrajaofficial 8 күн бұрын
Swamiye Sharanam ayyappa 🙏
@bannimudricha5039
@bannimudricha5039 10 күн бұрын
🙏🙏
@sathishperuka3540
@sathishperuka3540 10 күн бұрын
Amma Durgamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JagadeeshDoddi-c3k
@JagadeeshDoddi-c3k 11 күн бұрын
Durgamma ante palika thalli ma vijyawada kanka durgamma thalii🙏🙏❤️❤️
@JagadeeshDoddi-c3k
@JagadeeshDoddi-c3k 11 күн бұрын
Durgamma na kastam theyyu thalli
@kbhavani8620
@kbhavani8620 12 күн бұрын
Amma talli 🙏🙏🙏🙏🙏
@jannilokesh9965
@jannilokesh9965 12 күн бұрын
Jai durgamma❤
@venkatachakraprabhakarraopasum
@venkatachakraprabhakarraopasum 12 күн бұрын
Can anyone send lyrics
@Andhrakurrad
@Andhrakurrad 12 күн бұрын
శబరి కొండపై వెలసిన అయ్యప్ప నీపూజలు చేయక వచ్చితిమయ్యా పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినాము స్వామి"2 కోరస్ మండల దీక్షలు పట్టిన మయ్యా మాలలు మెడలో దాల్చిన అయ్యా " కొరస్ "మండల దినములు పట్టినమయ్య మాలలు మెడలో దాల్చిన అయ్యా " నల్లని దుస్తులు ధరించి మేము నీ నామ జపమునే చేసిన మయ్యా " " నల్లని దుస్తులు ధరించి మేము నీ నామ జపమునే చేసిన మయ్యా " నేను మండల రోజులు నిష్టగా కొలిచి పడిపూజలతో పరవశించినము " శబరి కొండపై వెలసిన అయ్యప్ప ఆ....నీ పూజలు చేయగ పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినాము స్వామి..... ఆ "" కామ క్రోధ మదమక్షనములను కష్టం అనక వీడనాడినమయ్యా !" కామ క్రోధ మద మక్షనములను కష్టం అనగా విడనాడినమయ్య " అనుదినము నిన్ను ఆత్మల నిలిపి నీ ధ్యానముతో గడిపిన మయ్యా అనుదినము నిన్ను ఆత్మను నిలిపిని ధ్యానముతో గడిపిన మయ్యా " ఇరుముడి గట్టు శరణుకొంటూ ఎరిమేలికే బయలు ఎల్లినాము స్వామి శబరి కొండపై వెలసిన అయ్యప్ప....ఆ నీ పూజలు చేయక వచ్చిన మయ్య పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినాము స్వామి ""2 ఘోరమైన ఆకారడవులలో గురుస్వామితో కదిలిన మయ్యా ఘోరమైన ఆకారడవులలో గురుస్వామితో కదిలిన మయ్ రాళ్ల బాటలో ముళ్ళ తోటలో కాలినడకతో వచ్చిన మయ్యా రాళ్ల బాటలో ముళ్ళ తోటలో కాలినడకతో వచ్చిన మయ్య పంపరా నిండుగా స్నానము చేసి పాపాలే ఎడబాపినాము స్వామి శబరి కొండపై వెలసిన అయ్యప్ప నీ పూజలు పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు నీకు తెచ్చినాము స్వామి కన్నెమూల గణపయ్య స్వామికి టెంకాయలనే కొట్టిన మయ్యా కన్నెమూల గణపయ్య స్వామికి టెంకాయలనే కొట్టిన మయ్యా శబరి నందు ఆ శరణు గుత్తిలో బాణాలన్నీ గుచ్చిన మయ్యా శబరి నందు ఆ శరణు గుత్తిలో బాణాలన్నీ గుచ్చిన మయ్యా ఇరుముడి పూజలు నీకనిపించి ఒకరు జ్యోతిని దర్శించినామయ్య శబరి కొండపై వెలసిన అయ్యప్ప నీ పూజలు చేయక వచ్చిన మయ్య పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినము స్వామి "2
@Andhrakurrad
@Andhrakurrad 13 күн бұрын
కళ్ళు కళ్ళు రావయ్య గజ్జల మణికంఠ మా అందాల పడిపూజ నీకేం అంట ఈయాల మా ఇంట రావయ్య మణికంఠ "2 మందార పూమాలలు స్వామి మంచి గంధ పూతలు మా రందులు బాపే రతనార స్వామి నీకే మనికంట స్వామి రావయ్య మణికంఠ అరటి మండపంలో స్వామి అంగాంగ సేవలయ మా ఆపదలేడా బాపి ఆనంద రూప నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ" గళ్ళు గళ్ళు రావయ్య గజ్జల మణికంఠ2 "పరమాన్న పాయసమో స్వామి తీయని నైవేద్యము మా పాపాలు బాపే పంపా నివాస నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ " కోరస్" నీకే మనికంట స్వామి రావయ్య మణికంఠ " చరణం" కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు మా కష్టాలు తీర్చే కరిమాలవాస నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ " కోరస్ గళ్ళు గళ్ళు రావయ్య గజ్జల మణికంఠ"2 " చరణం " పూల అభిషేకాలు స్వామి పాలాభిషేకాలు మా పాలి దైవమా పావనమూర్తి నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ " " ధూపాలు దీపాలు స్వామి శరణం అంటూ నీ ఘోషలు మా పాపాలు ఎడబాపే శబరి నివాస నీకే మణికంఠ స్వామి రావయ్య మణికం " కొరస్" గళ్ళు గళ్ళు రావయ్య గజ్జల మణికంఠ"2 " చరణం" నెయ్యాభిషేకాలు స్వామి తెనాభిషేకాలు మా భయభ్రాంతి బాపే బంగారు స్వామి నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ " మనసారా దండాలు స్వామి మదినిండా ధ్యానాలు మా స్వాములు సేవలు భక్తితో భజనలు నీకే మణికంఠ స్వామి రావయ్య మణికంఠ కొరస్" గళ్ళు గళ్ళు రావయ్య గజ్జల మణికంఠ"2
@chinnapilla8192
@chinnapilla8192 13 күн бұрын
❤❤❤❤❤❤❤
@Andhrakurrad
@Andhrakurrad 13 күн бұрын
గళ్ళు గళ్ళు రావయ్యా గజ్జల మణికంఠ అందాల పడిపూజ నీకేనంట ఇయ్యాల మా ఇంట రావయ్య మణికంఠ "2 " = మందారపుమానాలు స్వామి మంచి గంధపు పూజలయ్య మా రంగులు బాగా రతనాల స్వామి నీకే మనికంట స్వామి రావయ్య మణికంఠ అరటి మండపంలో స్వామి అంగాంగ సేవలు మా ఆపదలుడు బాబు ఆనంద రూప నీకేమనుకుంటా స్వామి రావయ్య మణికంఠ
@kondiahvangallu5788
@kondiahvangallu5788 13 күн бұрын
❤❤❤❤❤
@Harshth18Harshth18
@Harshth18Harshth18 14 күн бұрын
Jay Shri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏